Telugu Meaning of Unbound

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unbound is as below...

Unbound : (adj), కట్టని, విడిగా వుండే, యథేచ్ఛగా వుండే. an * book జిల్దుకట్టని కాకితపుస్తకము. Prometheus * యథేచ్ఛగా తిరిగే దేవత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Faultily
(adv), తప్పుగా, అక్రమముగా.
Correctional
(adj), శిక్షించే. the bench are the * police : constables arethe preventive Police దొరలు దండించే అధికారులు, బంట్రోతులు దుర్మార్గముజరగనీయకుండా నిలిపేవాండ్లు.
Untrammelled
(adj), free, not burdened చిక్కులేని, ఇబ్బందిలేని. he is quite *వాడికి వొక జంజాటము లేదు, చిక్కులేదు. as he is * with a family సంసారమనేయిబ్బంది లేనివాడుగా వున్నాడు గనక. those who are * with debts ఋణములనేపీకులాటలేని వాండ్లు.
Supply
(n), ( s), Sufficiency for wants జాగ్రత్తచేసి పెట్టినది,వ్రయము చేసుకోవడమునకై చేర్చి పెట్టినది, పెట్టి పెట్టుకొని వ్రయము చేసుకోతగ్గది. he provided a * of rice for two months రెండు నెలలకు కావలసిన బియ్యమును జాగ్రత్త చేసినాడు. I sent them a * paper and pens కావలసిన కాగితాలు పేనాలు పంపినాను. the old *of rice was consumed in a month ముందుగా చేర్చి పెట్టిన బియ్యము నెల్లాండ్లలోగా అయిపోయినది. this is sufficient untill fresh supplies arrive కొత్తసామాను వచ్చేదాకా యిది చాలును. supplies (or eatables provisions) భోజన సామాగ్రి. the army is in want of supplies దండుకు రస్తు లేకుండా వున్నది.
To Return
(v), ( n), to come or go back తిరిగీవచ్చుట, మళ్లీ పోవుట. he *edhome యింటికి పోయినాడు, దేశమునకు పోయినాడు. he *ed to the business మళ్లీఆ పనికి పూనుకొన్నాడు. he *ed to the subject తిరిగీ ప్రస్తాపము చేసినాడు. when I *ed to them నేను మళ్లీ వాండ్ల వద్దకి వచచినప్పుడు, పోయినప్పుడు. when he *edto his senses వాడికి స్మారకము వచ్చేటప్పటికి.
Indented
(adj), నొక్కుబోయిన, మొర్రిబోయిన, సొట్టబోయిన. the brass cup was * by the blow పగడము చేత యిత్తడిగిన్నె నొక్కు పోయినది. the edges of the knife was * ఆ కత్తి యొక్క అంచు మొర్రుపోయినది.the shore was * with small creeks ఆ కట్టలో సన్నసన్న కాలవలచేత గండిగండిగా వుండినది. the mogili leaf has * edges మొగిలాకు అంచులు పండ్లుపండ్లు గా వుంటవి. the edges of the Rose leaf are * రోజా ఆకుల అంచులు నొక్కులు నొక్కులుగావుంటవి,కొవవలి అంచువలె వుంటవి. the road was * with rides దోవ నిమ్నోన్నతముగా వున్నది, మిట్టా పల్లములుగా వున్నది,దంతురముగా వున్నది. these horses were * for ఈ గుర్రాలుకావలనని వ్రాసుకోబడ్డవి.
Evulsion
(n), ( s), పీకి వేయడము, పెరికివేయడము.
Rumpus
(n), ( s), uproar గత్తర గల్లత్తు, రచ్చ, అల్లరి.
Preceptor
(n), ( s), గురువు, శిక్షచెప్పేవాడు.
Conducive
(adj), సహామైన, అనుకూలమైన, ఉపబలమైన. * health ఆరోగ్యకారియైన.
Mangel-wurzel
(n), ( s), వొకవిధమైనగడ్డ. See Beet.
Landau
(n), ( s), a coach, of which the top may be occasionally opened ఎదురెదురుగారెండు పడిగలు గల నాలుగు చక్రాల బండి.
Ginseng
(n), ( s), వొక విధమైన మూలిక, వొక విశేషౌషధనామము.
Figurative
(adj), ఉపమానముగల, ఉపమానవిశిష్టమైన. a * expression ఉపమానముగా చెప్పినమాట. they called him a lion, this is a * expressionవాణ్నిపురుష సింహమన్నారు. యిది వుపమాలంకారము.
Spurious
(adj), counterfiet, not legitimate కృత్రిమమైన,కపటమైన. a * child జారజుడైన బిడ్డ, రంకు మొగుడికిపుట్టినబిడ్డ. a * coin తప్పు నాణెము. a * verse గ్రంథకర్తచెప్పినది కాకుండా నడమ వచ్చి పడియుండే శ్లోకము. I suspect this verse is * యిది యీ కవి చెప్పిన శ్లోకము కానట్టు నాకుతోస్తున్నది.
Indignant
(adj), ఆగ్రహముగల, కోపముగల, చీదరపడే, మండిపడే. he was *at this treatment ఇట్లా చేసినందుకు మండిపడ్డాడు.
Unearthed
(adj), పెళ్ళగించబడ్డ, తవ్వియెత్తబడ్డ.
Fieldfare
(n), ( s), పిచ్చుకవంటి వొక పక్షి.
Countermark
(n), ( s), యెదురుగురుకు, ప్రతిగురుతు, రెండో గురుతు.
Lowlands
(n), ( s), పల్లుడుభూమి, కొండకిందిదేశము. or southern part of Scotland.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unbound is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unbound now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unbound. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unbound is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unbound, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122960
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98500
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82382
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81365
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49333
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close