Telugu Meaning of Unforeseen

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unforeseen is as below...

Unforeseen : (adj), not known before ముందుగా తెలియని. an * claimఆకస్మికముగా వచ్చిన అప్పు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Explore
(v), ( a), వెతుకుట, పరిశోధించుట, గాలించుట. he *d the poem for this verse యీ శ్లోకమునకై ఆ గ్రంథమంతా వెతికినాడు.
To Sabe
(v), ( a), కత్తితో నరుకుట.
Hurrah
(interj), శాబాను, భళిర, మఝ్ఝూ, ఢీఢీ, జయంజయం.
Quill
(n), ( s), పెద్ద యీకె. he took the * and made a pen ఈకెను చెక్కి పేనాచేసుకొన్నాడు. he drove the * all day దినమంతా వ్రాసినాడు. a * driverవ్రాసేవాడు. of a porcupine యేదు ముల్లు, అనగా ముండ్ల పంది యొక్క ముల్లు. usedby a weaver కండెపుల్ల,
Arabic
(n), ( s), అరబ్బి భాష. gum * తుమ్మ బంక, గోందు.
To Score
(v), ( a), to make a mark గీత గీచుట, గురుతువేసుట. he *d the board all over ఆపలక మీద ఏకముగా గీచినాడు.they *d it off దాన్ని పాటా కొట్టినారు. they *d his backవాడి వీపులో గురుతు చేసినారు, అనగా దెబ్బలు కొట్టినారు. they*d up this against him ఈ పద్దును వాడిమీద వ్రాసినారు, వాడిమీదశలవు వ్రాసినారు.
Woodbine
(n), ( s), ఒక లతా నామము.
Agument
(n), ( s), ( the temporal * ) వృద్ధి.
Fact
(n), ( s), జరిగినపని, జరిగిన సంగతి, నడిచిన పని, కార్యము, క్రియ,వాస్తవ్యము, యథావస్థితి, నిజస్థితి, కలస్థితి, నిశ్చయము. the *s of thecase ఆ వాజ్యము యొక్క నిజస్థితి. It is necessary that the court shouldknow the real *s కోర్టు వారికి నిజస్థితి తెలివలసినది అగత్యము. suchis the * జరిగినది యింతే . fact or in * వస్తుతః, క్రియాతః, కార్యతః in * they are come మెట్టుకు వచ్చినారు. I caught him in the * చేయిజేతపట్టుకొన్నాను, పని చేస్తూవుండగానే చిక్కినాడు. Dr. Cullen says There aremore false *s than false theories current in the world అసద్దేతువులులోకములో కొన్ని వుంటవి సరే గాని అపసిద్దాంతములు మెండు.
Jack-tree
(n), ( s), పనసచెట్టు.
To Acquiesce
(v), ( n), వొప్పుకొని వుండుట, సమ్మతించుట, అంగీకరించుట. heaquiesced in this decision యీ తీర్పుకు సమ్మతించినాడు.
Skinny
(adj), lean బక్కపలచని, బక్కచిక్కిన, క్షీణించిన.
To Retake
(v), ( a), to take again మళ్లీ పుచ్చుకొనుట. they took the village but we re-took it వాండ్లు ఆ వూరిని పట్టినారు గాని మేము మళ్లీ తీసుకొన్నాము.
Romping
(n), ( s), rude noisy play మోటు చేష్టలు, అల్లరిపని, పిల్లకాయలు అల్లరిగా వేసే గంతులు, దౌష్ట్యము.
Mettlesome
(adj), తేజస్సుగల, చురుకుగల, తెంపగల, ధైర్యముగల, ఉత్సాహముగల, ఉద్రేకముగల.
To Flatter
(v), ( a), పొగుడుట, బుజ్జగించుట, ముఖస్తుతిచేసుట, వూరక వుబ్బించుట.he *ed me a great deal but it was of no use నన్ను వూరికె యెత్తిపెట్టినాడుగాని అది నిష్ప్రయోజనము. he *ed me to the skies నన్ను వూరికె ఆకాశముమీద యెత్తిపెట్టినాడు, గోపురము మీద యెత్తిపెట్టినాడు. the dog *ed me forthe bread ఆ కుక్క రొట్టెకై నన్ను వుపసర్పించినది. I * myself you will find this correct యిది తమకు సరిగ్గా వుండుననుకొన్నాను. he *ed himselfthat the money would be engough but it was not ఆ రూకలు చాలుననుకొన్నాడుగాని అది యెంత మాత్రము చాలకపోయినది.
Problem
(n), ( s), ప్రశ్న. whether he will return is a * వాడు మళ్ళీ వచ్చేదిసందిగ్ధము. this is a * which I cannot solve యిది నాచేత తీరే సందేహము కాదు,యిది నావల్ల తీరదు. to curve them without pain is the * వారికి బాధ లేకుండాస్వస్థము చేయడ మెటువంటిదో విచారించ వలసినది. how to live without food wasthe * అన్నము లేకుండా యెట్లా బ్రతికేదో దాన్ని విమర్శించవలసినది. how to get adinner was the * every day తెల్లవారి లేస్తే కూటికి యెట్లా అనేదే నాకొక ప్రశ్నగావుండెను.
Rapidity
(n), ( s), వేగము, వడి, త్వర.
Collegiate
(adj), శాస్త్ర పాఠశాల సంబంధమైన. * life బ్రహ్మ చర్యము,విద్యార్ధిత్వము.
Blindly
(adv), గుడ్డితనముగా, అవివేకముగా, విచారించక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unforeseen is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unforeseen now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unforeseen. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unforeseen is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unforeseen, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113053
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close