Telugu Meaning of Unpleasantly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unpleasantly is as below...

Unpleasantly : (adv), not agreeably అసహ్యముగా, తొందరగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Withhold
(v), ( a), to restrain; to keep back బిగబట్టుట, ఈడ్చిపట్టుట.he withheld payment చెల్లించక బిగబట్టినాడు. he withheld his favor from them వానికి వాండ్లయుందు దయతప్పిటనది. he withheld his assent to it దానికి వాడు వొప్పలేదు. the sun does not * his light యెండ బాగా కాస్తున్నది. when God *s rain దేవుడు వానను వెనక్కు యీడ్చి పట్టినప్పుడు.
Niggardly
(adv), లోభితనముగా, పిశినారి తనముగా.
Apparel
(n), ( s), ఉడుపు, వస్త్రము, బట్టలు.
Elegance
(n), ( s), సొంపు, సొగసు, సౌందర్యము, శృంగారము.
Gas-light
(n), ( s), గాసుదీపము, అనగా నూనె లేకుండా పొగవల్లమత్తాబువలె వెలిగే దీపము.
Loosened
(adj), వదిలిన, వీడిన, సళ్ళిన.
Groom
(n), ( s), a boy, a waiter, a servent పనివాడు. or horsekeeperగుర్రపువాడు. or personal attendant కింకరుడు, హస్తకుడు. the *of the chambers జమాదారు, సర్ధారు. the * of the bed chamberజనానకార్బారి. * of the stole రాజు యొక్క వస్త్రముల కొఠడిదారుడు.
Antithetical
(adj), విపరీతమైన, విరుద్ధమైన.
Described
(adj), చెప్పిన, వర్ణించిన. this is * in the Bharataయిది భారతములో వర్ణించబడ్డది. Description, n. s. వర్ణన, వివరము. a flowing * ( passage) వర్ణనాంశము. or sort తరహా, మాదిరి. cloths of every * నానావిధమైనగుడ్డలు, అన్నివిధముల గుడ్డలు. a cloth of this * యీమాదిరి గుడ్డ.it isall of one * అవి అన్ని వొకటేమచ్చు. of that * అటువంటి. of this* యిటువంటి. of what * యెటువంటి. what * of wood యేతరహా మాను.
Misshapen
(adj), వికారమైన, చొట్ట, యీచ.
Appertaining
(adj), సంబంధించిన, చేరిన. * to this case వ్యాజ్యముతో చేరిన.
To Treasure
(v), ( a), to hoard; to lay up కూడబెట్టుట, పోగుచేసుట. he *d thesewords up in his mind యీ మాటలను తన మనసులో దాచిపెట్టినాడు.
Tenancy
(n), ( s), Temporary possession of what belongs to anotherఅనుభవము, అనగా బాడిగె యిచ్చి అనుభవించడము, స్వామి, భోగము యిచ్చిఅనుభవించడము. during his * వాడి అనుభవములో వున్నప్పుడు.
Sip
(n), ( s), గుక్కెడు.
Bachelor
(n), ( s), పెండ్లి లేనివాడు, బ్రహ్మచారి, ఒంటిగాడు. at the Universityపాఠశాలలో విద్యార్ధులకు యిచ్చే మొదటిపట్టము.
Professionally
(adv), ఉద్యోగమును బట్టి, వృత్తినిబట్టి, వ్యవహారమునుబట్టి.
Liberty
(n), ( s), స్వతంత్రము, విడుదల, విమోచనము, విముక్తి, నివారణము, అనుమతి, ఆజ్ఙ. eexmption from tyranny or inordinate government క్రూరప్రభుత్వము లేక వుండడము.when he gained his * వాడికి విడుదలైనప్పుడు. In some places it means the general good ప్రజాసుఖము. thus, the king has a design against their * రాజుకు వారి క్షేమమును చెరపవలెనని వున్నది. if the criminal was debarred a preper trial,it would give the people occasion to think that the king had a design againsttheir * నేరస్థులను క్రమముగా విచారణ చేయకపోవడమువల్ల రాజు ప్రజలకు క్షేమము లేకుండా పోవలెనని తలచియున్నాడని లోకులు అనుకోవలసివచ్చును. In Rom. VIII. 21. the glorious * అపరం చ ప్రాణి గణః స్వైరం అలీకతా యావశీభూతో నా భవత్ A+.James. 1.25. The law of * ముక్తిజనక వ్యవస్థాయాం A+. Peter. II. 16.Not using *స్వేషాంముక్తిం. A+. Isa. LXI. I ముక్తి D+. I take the * to mentionబుద్ధి, వౌకమనివి.he took liberties with her దాని దగ్గెర అమర్యాదలను జరిగించినాడు. he has taken some liberties with the text వాడు మూలముమీద కొంచెము అధిక ప్రసంగము చేసినాడు. he is at * he may do what he likes వాడు స్వతంత్రుడు వాడికి యిష్టమైనట్టు చేయవచ్చును. when he set the tiger at * పులిని విడిచిపెట్టినప్పుడు. I am not at * to tell you మీతో చెప్పడానికి నాకు స్వతంత్రములేదు, వల్లకాదు. you are at * to return if you like నీకు యిష్టమైతె నీవు సుఖముగా మళ్ళీ పోవచ్చును. I am always at * in the evening నాకు యెప్పుడున్ను సాయంకాలముసావకాశము, తీరిక. To-morrow I shall not be at * రేవు నాకు తీరిక వుండదు. he gaveme * to go there అక్కడికి పోవడానికి అతను నాకు శలవు యిచ్చినాడు. In Ps. CXIX. 45. విసారితపథే `in a broad path' D+. రితేస్థలే A+. * of the press ఏ సంగతినికావలిస్తే దాన్ని అచ్చువేయించే స్వతంత్రము. the liberties or boundaries of atown గ్రామసముదాయపు నేల, పొలిమేరలో చేరిననేల.
Retired
(adj), (add,) a * tradesman వ్యాపారము చాలించుకొన్నవర్తకుడు.
Forced
(adj), బలాత్కారము చేయబడ్డ, నిర్భంధించబడ్డ. a * task తీరరానిపని , విధిలేని పని. a * meaning అపార్ధము. they made a * marchరెండు మజిలీలను వొక మజీలీగా నడిచినారు, హుటాహుటిగా నడిచినారు.a * marriage రాక్షసవివాహము, బలవంతపుపెళ్లి.I was * to go there నేను అక్కడికి పోవలసి వచ్చినది, నేను అక్కడికిపోక విధిలేదు. this is a * fruit దోహదముచేత అకాలములోపండినపండు. this is a * construction of his words యిది అపార్ధమే. this letter is written in a * and cold manner విరసముగావ్రాసిన జాబు.
Oats
(n), ( s), వోటు బియ్యము, అనగా వులవలవంటి వొక విధమైన ధాన్యము, దీన్ని ముఖ్యముగా గుర్రాలకు పెట్టుతారు. he has sown his wild * వాడి పోకిరీతనము అణిగి యిప్పుడు కొంచెము గునముగా వున్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unpleasantly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unpleasantly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unpleasantly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unpleasantly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unpleasantly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close