Telugu Meaning of Unpremeditatedly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unpremeditatedly is as below...

Unpremeditatedly : (adv), without being thought of before అయత్నముగా,ముందుగా ఆలోచించక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Shivered
(adj), తునకలైన, తుత్తుమురైన, పగిలిన, వ్రయ్యలైన.
Of Yore
(adv), long time past, of old time పూర్వము. of yore they lived here పూర్వము వాండ్లు యిక్కడ వుండినారు. in days of yore పూర్వ కాలమందు.
To Deride
(v), ( a), యెగతాళిచేసుట, నవ్వుట, గేలిచేసుట. they *dhim వాణ్ని పరిహాసము చేసినారు, వాణ్ని నవ్వినారు.
Deservedly
(adv), తగినట్టుగా, యోగ్యతానుసారముగా.
Ninetieth
(adj), తొంభైయో.
To Lie
(v), ( n), to rest పండుకొనుట, వుండుట, పడివుండుట. the dog was lying on the ground ఆ కుక్కనేల పండుకొనువుండినది. the corpses lay unburied పీనుగలుపూడ్చకుండా పడి వుండినవి. my watch was lying on the table నా గడియారము మేజమీద చుండినది. he lay sick for a month నెలదినాలు రోగముతో పడివుండినాడు.his house *s west of mine వాడి యిల్లు నా యింటికి పడమట వున్నది. this grief *s hisheart ఈ వ్యసనము వాడి మనసున అంటివున్నది. In this there *s some mistake ఇందులో కొంచెము అబద్ధము వున్నది. I *s concealed అది దాగివున్నది. his spear lay against the wall వాడి యీటె గోడకు ఆనించి వుండినది. the sin *s at his door ఆ పాపము అతణ్ని చెందును. he lay down పండుకొన్నాడు. these goods may * by for the present ప్రస్తుతము యీ సరుకులు వూరికె పడివుండని. the water was lying in pools నీళ్లు మడుగులు కట్టి వుండినవి. his father *s in his grave అతని తండ్రిసమాధిలో వున్నాడు. much grain was lying in store శానా ధాన్యము కట్టుకడగా వుండినది. they lay in ambush వాండ్లు వొడ్డుచేసుకొని వుండిరి, పొంచువేసుకొని వుండిరి. as far as in me *s నా చేతనైనమట్టుకు. the king's body lay in state forthree days రాజుయొక్క శవమును అలంకరించి మూడుదినాలు పెట్టివుండినది. to * in ప్రసవించుట. she lay in of a son మొగబిడ్డను కన్నది. a sheet to * on పక్కదుప్పటి. he lay on his back వెల్లవెలికల పండుకొని వుండినాడు. he lay on his sideఒత్తిగల పండుకొని వుండినాడు. he lay on his face బోర్లపండుకొని వుండినాడు. the door *s open ఆ తలుపు తెరిచివున్నది. It *s out of my power అది నాచేతకాదు. let it * over till to-morrow అది రేపటిదాకా వుండని. this business must * overఇది నిదానముమీద కావలసిన. the ship lay to for an hour ఆ వాడ యెటూపోక గడియసేపు నిలిచిపోయినది. they * under obligations to him వాండ్లు అతనికిబద్ధులైవున్నారు. he lay wait for me నాకోసరము కనిపెట్టుకొని వుండినాడు. this ground lay waste for ten years ఈ నేల పదియేండ్లుగా పాడుపడి వుండినది. It *s with you to relieve him వాణ్ని విడిపించవలసినది నీ భారము. he lay with her దానితో పోయినాడు.
Fitchew
(n), ( s), see Weasel.
Noseless
(adj), ముక్కు లేని, ముక్కిడి.
Reperusal
(n), ( s), మళ్ళీ చదవడము, పునర్విమర్శ.
To Commiserate
(v), ( a), జాలిపడుట, పరితాపపడుట. he commiserated the thief who was going to be hanged వురి దీయబోయే దొంగను గురించి జాలిపడ్డాడు.
Mortgage
(n), ( s), కుదవ, తాకట్టు, యిది స్థావరమైన సొత్తులను గురించినమాట. the * is forfeited తాకట్టు వాకట్టు అయిపోయినది, కుదవ సొత్తు మునిగిపోయినది.
Doorkeeper
(n), ( s), ద్వారపాలకుడు, వాకిట పారా వుండేవాడు.
Thither
(adv), అక్కడికి. hither and * యిక్కడికి అక్కడికి.
Genitals
(n), ( s), అంగము, అనగా లింగము, ఉపస్థ, మానము.
League
(n), ( s), confederacy కట్టు, బందుకట్టు, కట్టుబాటు, సమయము సమాఖ్య. they are all in one * వాండ్లంతా వొకటేకట్టుగా వున్నారు. a * fellow కుట్రలో కలిసినవాడు. or three miles కోసెడు, కోసెడున్నరు . seven-*-boots యోగ వాగాలుఅనగా దీన్ని తొడుక్కౌన్న వాడు క్షణములో యెంతదూరమైనా ఆకాశ మార్గముగా పోతాడు.
Uncoloured
(adj), వర్ణము వేయని.
Fervency
(n), ( s), పరితాపము, ఉద్రేకము, ఉగ్రము, వేండ్రము, అత్యాదరము,ఉత్సుకము. * of faith భక్త్యుద్రేకము. * of love కామోద్రేకము.
Crafty
(adj), కపటమైన, కృత్రిమమైన, మాయలు గల. a * man వంచకుడు, మోసగాడు,మాయలమారి.
Undefaced
(adj), not disfigured రూపము చెడగొట్టబడని, యథారీతిగా వుండే. afew letters remained * కొన్ని అక్షరాలు చెడకుండా వుండినవి.
A Rustle
(n), ( s), a sound of leaves, &c. మర్మరధ్వని, చటచటమనే ధ్వని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unpremeditatedly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unpremeditatedly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unpremeditatedly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unpremeditatedly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unpremeditatedly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close