Telugu Meaning of Unremoved

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unremoved is as below...

Unremoved : (adj), firm దృఢమైన, సుస్థిరమైన. the pain is as yet * నొప్పి యింకాపోలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chared-wood
(n), ( s), నిప్పు చేత కాలి నల్ల బడ్డ కర్ర.
Stereotype
(n), ( s), అప్పటప్పటికి తీయకుండా బిగించి యుండే అచ్చు అక్షరములు.
Memorial
(n), ( s), జ్ఞాపకార్థముగా వుండేటిది, జ్ఞాపకార్థముగా వ్రాసిపెట్టేటిది.or petition మనివి, అర్జి. this pillar is a of the victory యీ స్తంభము ఆ జయముయొక్క జ్ఞాపకార్థముగా వున్నది.
Chapel
(n), ( s), చిన్నగుడి. A * at the entrance of a temple ముఖమంటపము.
Inartificial
(adj), అకృత్రిమమైన, నిష్కటమైన, చమత్కారములేని, చాతుర్యములేని, మడ్డియైన, మోటైన, అబందరైన. the loom these people use is very * వీండ్లు పెట్టుకొని వుండే మగ్గము మోటుది.
Charge
(n), ( s), care custody వశము, అధీనము. expense, cost వ్రయము, శెలవు, వెల కూలి. he bore my charges నాకు పట్టిన శెలవు అతని పెట్టుకొన్నాడు. he got it free of charge వాడికి అది తేరకు వచ్చినది. accuation, imputation నింద, నెపము, అపరాధము. a false * అపనింద, అపోహము, అభాండము, తప్పు ఫిర్యాదు he filed a * against them వాండ్ల మీద ఫిర్యాదు వ్రాసి దాఖలు చేసినాడు. Onset or attack ఆ క్రమణము, యెదిరింపు, ధాటి. he brought his spear to the * ఈటెతో పొడవవచ్చినాడు. Commission,trust conferred, భారము, బరువు. the prisoner was in my * or, I wasin * of the prisoner ఆ ఖైది నా వశములో వుండినాడు. he was in * of thehouse; or, the house was in his * ఆ యిల్లు వాడిపరముగా వుండినది I was in * of the school in his absence వాడు లేనప్పుడు నేను ఆ పల్లె కూటము చెప్పుతూ వుంటిని. his children are my * వాడి బిడ్డలు నా పోషణలో వున్నారు. of powder and ball in a gun ఘట్టించి వుండే మందుగుండు, బారు చేసి వుండే మందుగుండు. he lodged the * in my leg వాడు కాల్చిన గుండు నా కాలిలో పారినది. he drow the * of his gun ఘట్టించివుండే మందుగుండును బైటికి తీసివేసినాడు. precept, command ఆజ్ఞ, a speech బిషపుగాని, న్యాయాధిపతి గాని చెప్పే బోధ. the judge delivered a charge to the jury న్యాయాధిపతి జూరీలకు బోధ చేసినాడు. he took * of the house ఆ యింటిని వొప్పగించుకొన్నాడు, వశము చేసుకొన్నాడు. he gave me * of the house ఆ యింటిని నాకు వొప్పగించినాడు.
Menial
(adj), నీచమైన, దాస్యమైన. * employment నీచవృత్తి, దాస్యవృత్తి.
Picaroon
(n), ( s), వొక విధమైన దొంగ.
Wright
(n), ( s), he who makes చేశేవాడు. a wheelwright చక్రాలు చేశేవాడు. a plawyright నాటకములు చెప్పేకవి.
Fallacy
(n), ( s), మోసము, మాయ, భ్రమ, వంచన, కృత్రిమము, పితలాటకము, టక్కు.It is a mere * to say that education in English will not shakethe prejudices of the Hindus యింగ్లీషు చదవడము చేత హిందువులయొక్కమతమునకు భంగము కాదని చెప్పడము వట్టి భ్రమ.
Joyous
(adj), సంతోషకరమైన, ఆనందకరమైన.
To Flicker
(v), ( n), to move with uncertain and hasty motion యిప్పుడో యింక నిమిషానికో పొయ్యటట్టు అల్లాడుట. a * ing flame అణగారిపొయ్యే జ్వాల.
Blank
(n), ( s), వ్రాయనిది, వ్రాయక విడిచిన స్థలము. he left blanks for the names పేర్లకుగాను వుత్తచోట్లు విడిచి పెట్టినాడు. his life is nowa perfect * వాడు యిప్పుడు మిక్కిలి నిర్విణ్నుడై వున్నాడు. In a lotteryఉత్తచీట్లు.
Dirty
(adj), మురికైన, మైలగా వుండే, రోతగా వుండే, అవలక్షణమైన,క్షుద్రమైన, నీచమైన, పోకిరి. as plates or spoons * యెంగిలిగావుండే. a * street రోతగా వుండేవీధి. * clothes మైలబట్టలు. a * white మైలతెలుపు. a * green మైలపచ్చ. a * red మడ్డియెరుపు.a * fellow అవలక్షణపు మనిషి. a * business క్షుద్రమైన వ్యవహారము,నీచపని.
Bey
(n), ( s), టర్కీషువాండ్లలో వుండేదొర, సర్దారు.
Hurtlessly
(adv), నిరుపద్రవముగా.
Scenery
(n), ( s), that which appears to the eye కండ్లకు అగుపడేటిది,ప్రదేశము. mountain * కొండల ప్రదేశము. mountain * కొండల ప్రదేశము. the * in the jungle is very beautiful ఈ అడవి ప్రదేశము మిక్కిలి రమణీయముగా వున్నది. the * represented a forest ఆ పటములో అడివిని వ్రాసి వుండినది.
Jack-tree
(n), ( s), పనసచెట్టు.
Belvedere
(n), ( s), శృంగార మంటపము.
Witness
(n), ( s), testimony, he that gives testimony సాక్షి, సాక్షి చెప్పేవాడు. God is my * దేవుడే నాకు సాక్షి. you are *es to this ఇందుకు మీరు సాక్షులు, యిది మీరు యెరిగి వుండవలసినది. to bear * ఎరుగుట. I can bear * to that నేను దాన్ని బాగా యెరుగుదును. they bore * to his innocence వానియందు దోషము లేదన్నారు. I bear you * నీకు నేను వున్నాను. with a * సాక్షాత్తుగా, పరిష్కారముగా. he is mad with a * వాడు సాక్షాత్తు వెర్రివాడు. here is folly with a * ఇది పరిష్కారమైన వెర్రి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unremoved is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unremoved now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unremoved. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unremoved is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unremoved, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close