Telugu Meaning of Unrest

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unrest is as below...

Unrest : (n), ( s), want of sleep or ease, distress, trouble ఆయాసము, తొందర,జాగరము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Voluntary
(adj), acting by choice స్వేచ్ఛగాచేసే, కావలెనని తనకు తానే చేసే. a * obligation వ్రతము. In Col. II. 17. * humility (here the word * is omitted) నమ్రత. A+.
District
(n), ( s), దేశము, ప్రదేశము, సీమ, తాలూకా, జిల్లా, పరగణా.
Comforted
(adj), ఓదార్చబడ్డ, వూరడించబడ్డ, ఆదరించబడ్డ. She wept and refused to be * యెంత వోదార్చినా వినకుండా యేడ్చినది.
Tisan
(n), ( s), తాగే నీళ్ళు, వేణ్నీళ్ళు, గంజి, కషాయము, పానకము.
Possibly
(adv), యేమో, కాబోలు, వొక వేళ. very * he wrote it వ్రాసినాడేమో,బహుశః వ్రాసి వుండును.
To Scrape
(v), ( n), to make a harsh noise కిర్రుమనుట. I heard their feet scraping వాండ్లకి అడుగుల చప్పుడు విన్నాను. I heard the fiddles scraping ఆ పిడీళ్లను గుర్రుబుర్రుమని వాయించగా విన్నాను.
Unscreened
(adj), not covered తెరలేని, మూయబడని. not put though asieve జల్లించబడని. * lime జల్లించని సున్నము.
Score
(n), ( s), mark గుర్తు, గీత. he made a * on the board ఆ పలక మీద వొక గురుతువేసినాడు, హేతువు. on the * of being a relation బంధువైన హేతువును బట్టి, on this * ఈ హేతువుచేత reckoningలెక్క. to run up a * అప్పుబడుట, అప్పుచేసుట. he run up a * at these shops వీండ్లకు బాకీ పడ్డాడు. to quit a * లెక్కతీర్పు చేసుట.*or tewenty ఇరువై three అరువై. four * ఎనభై. I have told you*s ఓఙ్ times నీకు అనేకమార్లు చెప్పినాను. in *s of place మారుస్తలము లందు.
Job
(n), ( s), పని, కూలి పని, కొద్దిపని, చిల్లరపని, యిది నీచమాట.the bearers got two *s yesterday నిన్న బోయీలకు రెండు తేపలు కూలి చిక్కినది. a * horse బాడిగె గుర్రము, కూలిగుర్రము.
Bindes
(n), ( s), కట్టేవాడు. a book * పుస్తకములు జిల్దు కట్టేవాడు.
To Struggle
(v), ( n), పోరాడుట, పెనుగులాడుట, గుంజులాడుట, మల్లాడుటశ్రమపడుట, ప్రయాసపడుట, పాటుబడుట. Struggle, n. s. పోరాటము, పెనుగులాట, ప్రయాస, శ్రమ, మల్లాటము.in its *s the horse struck him గుర్రము తన ప్రాణానికై తన్నుకలాడుతూవుండగా దాని కాలు వాడిమీద తగిలినది.
Rabbinical
(adj), యూదియాగురు సంబంధమైన.
Area
(n), ( s), ప్రదేశము, స్థలము. the * within a house ముంగిలి.
Simultaneousness
(n), ( s), ఏకకాలమందు సంభవించిడము. from the * of theirarrival వాండ్లిద్దరు వొక ముహూర్తమునందు వచ్చి చేరినారు గనక.
Corrupted
(adj), చెడిపోయిన, కుళ్లిన, మురిగిన, అభాసమైన. Sanscrit words * inTelugu are called తద్భవములు. * Telugu words అభాసాంధ్రపదములు. a * text అభాసముగా వుండే శ్లోకము.
Discreetness
(n), ( s), బుద్ది,తెలివి,వివేకము,పదిలము, భద్రము.
Trestle, Or Tressel
(n), (s.), the frame of a table బల్ల కింది చట్టము.
Chained
(adj), కట్టిన, గొలుసుతో కట్టిన, తగిలించిన, సంధించిన, సంకెళ్లు వేసిన, కూర్చుకొన్న.
Welcome
(adj), producting gladness in its reception; grateful; pleasing స్వాగతము, సంతోషమైన, ప్రియమైన, ఇష్టమైన,అంగీకారమైన. the coolness of this wind was very * to him ఈ గాలియొక్క చలవవాడికి నిండా అనుకూలముగా వుండెను. * news మంచిసమాచారము, క్షేమ సమచారము, అనుకూల సమాచారము. money is * toevery body రూకలు వస్తే అందరికీ సంతోషమే. * guests; persons by whose coming we are glad వీండ్లు వచ్చినదే పదివేలని యెంచబడ్డ అతిథులు. to him all guests are * వాడి యింటికి యెవరు పోయినా వాడికిసంతోషమే. you are * మీరు వచ్చిన దానికి నేను సంతోషించినాను. I saw that I was not * నేను వచ్చినది వాండ్లకు సమాధానములేదని కనుక్కొన్నాను. you are * to lodge in this house నీవు యీ యింట్లో సుఖముగా దిగవచ్చును. you are as * as the flowers in May అంథా నీదే, నీకు వొక అడ్డము లేదు. you are * to do so సుఖముగా అట్లాచెయ్యి.You are * to the horse ఈ గుర్రము కావలిస్తే తీసుకో. you are * to the book ఆ పుస్తకము కావలిస్తే యెత్తుకో. Welcome! Welcome! నీవు వచ్చినది మాబాగు, మాబాగు. they bade him * వానితో నీవు వచ్చినది పరమసంతోష మన్నారు. he made them * to it దాన్ని మహరాజుగా పుచ్చుకొండని అన్నాడు.
Nativity
(n), ( s), జననము, జన్మము. the feast of the holy * ఖ్రిష్ఠుమాసు పండుగ. the astrologer calculated his * ఆ జ్యోతిష్కుడు అతని జాతకము గుణించినాడు. the individual regarding whom a * is cast ఈ జాతకుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unrest is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unrest now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unrest. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unrest is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unrest, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close