Telugu Meaning of Venomousness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Venomousness is as below...

Venomousness : (n), ( s), poisonousness; spitefulness విషము, క్రూరత్వము. from the * of this snake యీ పాము విషముగలదిగనక, యీ పాము కరిస్తే చస్తారు గనక. from the * of her tongue దానిది విషవాక్కు గనక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Biblical
(adj), బైబిలుసంబంధమైన.
Tackling
(n), ( s), furniture, instrument of action ఉపకరణము, సాధనము,సామాను, సరంజాము. ropes & c. తాళ్లు కప్పీలు మొదలైనవి. they have raised themast, but the * is not done వాడ స్థంభమును నిలిపినారు గాని దాని తాళ్లు యింకాకట్టలేదు.
To Retort
(v), ( n), ప్రతికి ప్రతి అనుట, తిప్పికొట్టుట. he *ed saying you are a worse thief than me అతను నీవు దొంగ అంటే నీవు నాకంటే మరీ దొంగ అని ప్రతిగా చెప్పినాడు. she *ed upon him వాడు చెప్పిన మాటనే అది తిప్పికొట్టినది.
Grace
(n), ( s), favor కృప, దయ, అనుగ్రహము. * (A+.) ప్రసాదము.కటాక్షము. or unmerited favour of God. ఈశ్వరుడి యొక్క నిర్హేతుకకృప. he did it of free * స్వేచ్చగా చేసినాడు. or privilege అదికారము. God gave him * to do this దీన్ని చేయడానికిదేవుడి అనుగ్రహము వాడికి కలిగినది. the king granted them a *రాజుని రూపమిచ్చినాడు. they allowed three days * in money bills గడువు కాక పైగా మూడు దినములు శలవు యిచ్చినారు. or religiousaffections భక్తి. or beauty అందము, లావణ్యము, శృంగారము.సొగసు. or Grecian, goddess సౌందర్యదేవత. the *s of style వాక్కుయొక్క సరళత. a * or thanks at meals భోజనముచెయ్యపొయ్యేటప్పుడు చెప్పే మంత్రము. the Hindu pharse is అపోశన మంత్రము.the *s that became a king justice &c. నీతి మొదలైనవి, రాజధర్మములు.pharases,he paid the money with a good * ఆ రూకలను సరసముగాచెల్లించినాడు. he submitted with a good * మనః పూర్వకముగావొప్పుకొన్నాడు. they were in his good *s ఆయన వాండ్లమీద దయగావుండినాడు. I was not in his good * అతనికి నా మీద దయలేకవుండినది. these words come from you with a bad * యీ మాటలునీవు చెప్పడము సరసము కాదు. he did it with a very bad * or with an ill * దాన్ని అసహించుకోని చేసినాడు. In the yearof * 1483 Luther was born క్రీస్తుపుట్టిన 1483 సం"లోLuther పుట్టినాడు. your * దొరగారు, ఏలినవారు. your * pleasedto call me యేలినవారు నన్ను పిలిచినారు, అనగా నన్ను పిలిస్తిరి. The king's రాజుగారు, యేలినవారు. The Queens's రాణీగారు.His * narian Row నారాయణరావు. Her * lady Jaggaya మహదేవులైనపెద్ద జగ్గయ్యగారు.
Meeting
(n), ( s), కూటము, సభ. or interview దర్శనము, సంఘటనము, కలియడము. there is a * to-morrow at the College రేపు కాలీజులో కూటము, సభ కూడపోతారు. to call a * సభకూర్చుట. a festive * విందు,ఉత్సవము. or place of worship పూజకు కూడే స్థలము.
Unspedt
(adj), not used or wasted వ్రయము చేయబడని, సెలవు చేయబడని. hehad still one hundred rupees * యింకా నూరు రూపాయలు సెలవు చేయకుండాపెట్టుకొని యున్నాడు.
Eventide
(n), ( s), సాయంకాలము. at * సంధ్యవేళ.
Fraternally
(adv), అన్నదమ్ములకు వుండవలసిన విశ్వాసమునుపట్టి.
Martyrdom
(n), ( s), మతానకై చావడము, మత ద్వేషమువల్ల అన్యమతస్థులచేత చంపబడడము.he suffered * మతము గురించి ప్రాణ త్యాగముచేసెను, వాడు నిండా భక్తుడని వాణ్ని అన్యమతస్థులు చంపిరి.
Bryony
(n), ( s), యేటిపుచ్చకాయ. See Ainslie 2.21. and 2.4.28. This plantresembles the yam.
Opaque
(adj), See Opake.
To Deport
(v), ( a), నడుచుకొనుట, ప్రవర్తించుట. he *ed himselflike a king వాడు రాజు వలె నటించినాడు.
Thing
(n), ( s), వస్తువు, ద్రవ్యము, పదార్థము, విషయము, సంగతి. the * I went నాకుకావలసినది. whether you go or stay it comes to the same * నీవు వున్నా సరేపోయినా సరే. as meaning the world ప్రపంచము. the vicissitudes of *s కాలవైపరీత్యము. this is quite another * ఇది వేరే సంగతి. she is a young * అదిపసిపిల్ల. a little *, that is, a trifle కొంచెము, స్వల్పము. a little *, that is a child బిడ్డ. all things సమస్తము, అన్ని. all things are his సమస్త వస్తువులుఆయనవి. the good things, that is ( eatables ) భోజ్యములు, తినుబండములు,ఆహారములు. I will tell you one * నేను వొక సంగతి చెపుతాను, వొక మాట చెపుతాను. this is a good * ఇది మంచిది. I will tell you a good * వొక వింతవింటివా. Itis a good * to sing praises unto the Lord దేవుణ్ని స్తుతించడము వుత్తమం A+.this is a bad * ఇది మంచిది కాదు. a few things remain to be explainedఇంకా కొన్ని సంగతులు చెప్పవలశి వున్నవి. in some he is right కొన్నివిషయములందు వాడు చెప్పినది న్యాయమే. he sold some things of mine నాదికొన్ని సామానులు అమ్మినాడు. she is poor * అది పలాచనిది. this commentary isa poor * ఇది దిక్కుమాలిన వ్యాఖ్యానము. poor * ! her father's gone awayపాపము ఆమె తండ్రి వెళ్ళినాడు. poor * do not beat her పాపము దాన్ని కొట్టక. apoor old * పాపము వొక ముసలిది. the house is no great things ఆ యిల్లు వొకగొప్పకాదు. good things ( meaning jests ) నరసోక్తులు, చమత్కారములు. teathings తేనీళ్ళసామాను. dinner things భోజన పాత్రలు. it was one * for him totell me, and another for him to go and tell my father నాతో చెప్పడము సరేగాని మా తండ్రితో చెప్పడము యెట్టిది. he was the next * to dead వాడు కొనప్రాణముతో వుండినాడు. what with one * and another, he is now ruinedతుదకు వాడు చెడ్డాడు. no such * అట్లా యెంత మాత్రము కాదు.
Buckler
(n), ( s), కేడెము, డాలు.
Pattens
(n), ( s), అడుగున యినపవుంగరము వేసిన వొక విధమైన రప్పాతుకట్టె, యిదిఆడవాండ్లు తొడుక్కునేటిది.
Flimsiness
(n), ( s), వెలితి, జబ్బు, మట్టము. from the * of this clothit will not to do యిది వెలితిగుడ్డ గనుక పనికిరాదు. from the * of hisexcuses వాడు చెప్పిన సాకులు పనికిమాలినవి గనుక.
Crotchet
(n), ( s), in music సంగీత శాస్త్ర మందు అర్ధమాత్రను చూపే సంజ్ఞ, వ్రాతలో [ ] యీ గుర్తులు. యివి కుండలీకరణమునకు తుల్యమైనవి. or freak పిచ్చితలంపు,వెర్రితలంపు, వెర్రి భ్రమ.
Nausea
(n), ( s), వాంతి వచ్చేటట్టు వుండడము, గోండ్రింత, డోకు, అరోచికము.
Admitted
(adj), చేర్చుకోబడ్డ, రానిచ్చిన, అంగీకరించబడ్డ, వొప్పుకొన్న.* but సరేగాని.
To Mend
(v), ( a), చక్కబెట్టుట, బాగుచేసుట. or to correct దిద్దుట. he *ed the road దోవను చక్కబెట్టినాడు. he *ed my clothes నా వుడుపులను బాగుచేసినాడు, అనగా చింపులను కుట్టినాడు. I have *ed the style of this letter యీ జాబును దిద్ది చక్కబెట్టినాడు. to * a pen or pencil కలమునుగాని, పేన్సలునుగాని చివ్వుట. this does not * matters యిందువల్ల వొక అనుకూలము లేదు, యిందువల్ల వొక ఫలములేదు. instead of *ing matters this only made them worse యిందువల్ల గుణము కాకుండ మరీ అవగుణమే అయినది. he *ed his pace మరీ వడిగా నడిచినాడు. he *ed the fire అగ్గి రగిలేటట్టు చేసినాడు, బాగా మండేలాగు చేసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Venomousness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Venomousness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Venomousness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Venomousness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Venomousness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83483
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79311
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63444
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57602
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38158
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close