Telugu Meaning of Vexation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Vexation is as below...

Vexation : (n), ( s), act of irritation, disquiet తొందర, ఆయాసము, చీదర, అసహ్యము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bearward
(n), ( s), ఎలుగ్గొడ్లను పెంచేవాడు.
Knighthood
(n), ( s), శూరకులీనత్వము, బంటుతనము, నైట అనే పట్టమును కలిగి వుండడము.
To Lead, Led
(v), (a.), తీసుకవచ్చుట, తీసుకపోవుట. he led the lefant ఆ బిడ్డను చెయిపట్టి నడిపించినాడు, నడిపించుకొని పోయినాడు. he led the water of the river into the village ఆ యేటి నీళ్లు వూరికి పారేటట్టుచేసినాడు. he led the road through the jungel ఆ అడవి నడమబాట వేసినాడు. he led me into the house నన్ను యింట్లోకితీసుకపోయినాడు. this led me to consent ఇందువల్ల సమ్మతించినాను. this *s me to think that he is dead వాడు చచ్చినాడని యిందువల్ల నాకు తోసున్నది. this road *s to the town ఈ దారి పట్నానికి పోతున్నది, ఈ దారి పట్టణములోకి తీసుకపోయి విడుస్తున్నది. he *s a laborious life వాడు మహాకష్టపడు తున్నాడు. he *s an easy life సుఖజీవనము చేస్తున్నాడు. the life he is *ing will end in ruin వాడు నడిచే నడత వాడి నాశనములో పరివసించును. he led the creepers over the house ఆ తీగెలను యించిమీదకి యెక్కించినాడు. he led me through the grammar వ్యాకరణము కడవెళ్లా నాకు చెప్పినాడు. he led the army వాడు సేనాధిపతిగా వుండినాడు. he led his army into the country తన దండును ఆ దేశములోకి తీసుకవచ్చినాడు.
Blameless
(adj), నిరపరాధియైన, నిర్దోషియైన, తప్పులేని.
Fart
(n), ( s), పిత్తు, శ్రద్దు, అపానవాయువు.
Florid
(adj), శృంగారమైన, అలంకారమైన. he enjoys a * old ageవయసు చెల్లినప్పటికిన్ని దృఢగాత్రుడుగా వున్నాడు. a * style అలంకారయుక్తమైన శయ్య. in old English a * complexion means శ్లేష్మ ప్రకృతి. but commonly a man of * complexion యెర్రని ముఖము గలవాడు.* studies శృంగారకావ్యములు. ( Milton, areopag.)
Suspicion
(n), ( s), mistrust సందేహము, అనుమానము, శంక, యిది యెప్పుడున్నుదుష్కార్యమును గురించి సందేహము, యిది దొంగతనమును గురించే చెల్లుతున్నది. I entertained some *s of him వాడి మీద నాకు అనుమానము వుండినది. I had no * of this యిందున గురించి నాకు అనుమానము వుండలేదు.
Impetus
(n), ( s), ఉగ్రము, ఉద్రేకము, ఉరువడి, దెబ్బ, వేగము. the goat drew back to gain * in butting ఢీకొట్టడములో వురువడిని పొందుటకై సింబోతువెనుకకు వచ్చినది. this trial has given a great * to public feeling regarding these crimes ఈ విమర్శవల్ల యీ నేరముల క్రూర్వము జనుల జనుల మనసున నాటినది.
Ley, Or Lie
(n), (s.), urine అనగా మూత్రము.
Unreal
(adj), not substantial; having appearance only మాయగా వుండే,కృత్రిమమైన, అసారమైన. they say that this world is * యీ ప్రపంచమువట్టిమాయ అంటారు. these are * gratifications యివి నిజమైన సుఖములు కావు.See Ideal.
Argilla
(n), ( s), బంకమన్ను.
Jordan
(n), ( s), ఉచ్చపటికము, ఉచ్చకుండ, యిది యిప్పుడు చెప్పేమాట కాదు.
To Protrude
(v), ( n), బయిటికి తోసుకొనివచ్చుట, ముందరికి వెళ్ళుకొనివచ్చుట. Flesh *d from the wound పుంటిలో నుంచి బయిటికి తోసుకుని వచ్చిన మాంసము.
Enquirer
(n), ( s), అడిగేవాడు, విచారించేవాడు, ఆపేక్షించేవాడు, కోరేవాడు.
Continental
(adj), (add,) the war stopped intercourse between England and the * powers ఆ యుద్దమువల్ల ఇంగ్లండుకున్ను యితర ద్వీపాధిపతులకున్ను సాంగత్యము లేకపోయినది.
Scaffold
(n), ( s), సారువ, పరంజు. or stand in a field మంచె. or gallows ఉరితీసేమాను. he expiated his crimes on the * వాడు చేసుకొన్న పాపము కొరతతో తీరినది. his deeds brought him to the * వాడు చేసినపని వాణ్ని వురితీశేంతమట్టుకు వచ్చినది. they were brought to the * వాండ్లను వురితీసినారు. he sent themto the * వాండ్లను వురితీయించినాడు.
Hearty
(adj), or sincere కపటములేని, నిష్కాపట్యమైన. he gave a * consent మనఃపూర్వకముగా వొప్పినాడు. he formerly was ill but he is now quite * లోగడ వొళ్లు కుదురులేక వుండి యిప్పుడు ఆరోగ్యముగా వున్నాడు. a * dinnerసంపూర్ణమయిన భోజనము. * laughter పకపక నవ్వు.
To Enter
(v), ( n), లోనికి ప్రవేశించుట, ప్రవేశించుట, దూరుట, చొచ్చుట.a thorn *ed his foot (or, *ed into his foot) వాడి కాలిలో ముల్లు తాకినది, యెక్కినది. he *ed into the contract వాడు గుత్తచేసుకోన్నాడు.he *ed into thier plot వారి కుట్రలో వీడు కలిసినాడు. when the devil *ed into Judas (తమాశ్రయత్. A+.) సైతాను జూడాసు మనసులో ప్రవేశించినాడు.he *ed on the subject ఆ ప్రస్తావము చేసినాడు, అందున గురించి మాట్లాడినాడు.he *ed on an investigation of it దాన్ని విచారించను మొదలుపెట్టినాడు,దానివయనము చెప్పసాగినాడు. to * upon ఆరంభించుట. or take the estate,as an heir అనుభవించుట, చెందుట.
Flimsy
(adj), వెలితియైన, జబ్బైన, మట్టమైన, తుచ్ఛమైన, హీనమైన, నీచమైన.a excuse జబ్బైన సాకు, పనికిమాలిన సాకు.
Antennae
(n), ( s), పురుగుయొక్క కొమ్ములు, లేక, మీసాలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Vexation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Vexation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Vexation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Vexation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Vexation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close