Telugu Meaning of Weaving

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Weaving is as below...

Weaving : (n), ( s), నేత, నేయడము, అల్లిక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Smallwares
(n), ( s), plu. చిల్లర సామగ్రీలు.
Carbonic
(adj), బొగ్గు సంబంధమైన. Carbonic acid దాని యొక్క ద్రావకము.Carbonic acid gass దాని యొక్క పొగ.
To Hunt
(v), ( a), వేటాడుట, వెతుకుట. he *ed the tiger పులివేటాడినాడు. they *ed him out of the town వాణ్ని వూరి బయటికి తరుముకొని పోయినారు. I *ed the house for him వాడికై ఆ యిల్లంతా వెతికినాను. I *ed the poem for this verse ఈ శ్లోకానికై ఆ కావ్యమంతా వెతికితిని.
Disgustful
(adj), అసహ్యమైన, చీదరైన.
Hire
(n), ( s), అద్దె కూలి, బాడిగె, సంబళము. or bribe లంచము.
Stiffness
(n), ( s), బిగువు, బిర్రు, పెడసరము. * of mannersమూర్ఖ్వభావము, పెడసరము. from the * of this poet's styleఆ కవిది కఠిన పాకమైనందున.
Sickening
(p||), చీదరచేసే,అసహ్యమునుకలుగచేసే, a * smell వాంతివచ్చే కంపు. this is a * business ఇది అసహ్యమైన పని.
Deadly
(adj), చంపే, చచ్చే. a * blow చావు, దెబ్బ.a * weapon చంపే ఆయుధము. a * poison చంపే విషము.* harted పరమవైద్యము. a * secret పరమరహస్యము. a * sinమహాపాతకము. * cold పాడు చలి.
Reverberation
(n), ( s), వెనకకు తిప్పికొట్టడము. the * of sound ప్రతిధ్వని. the * of heat కాకవిసరడము.
Windgall
(n), ( s), a soft tumor on the fetlock joints of ahorse గుర్రపు గొరిశెలకు పైగా వుండే గెణపు మీద వచ్చే వొక పుండు.
Unviolable
(adj), Sacred ఘనమైన, తప్పరాని. an * oath మహత్తైన ప్రమాణము.
Far
(adv), దూరముగా. this is * worse than the other దానికంటేయిది మరీ అన్యాయము. he had * better die than do this యిట్లా చేయడముకంటే వాడు చావడము మేలు. he is * advanced in age వాడికి చాలా యేండ్లుఅయినది. * removed దూరమందువుండే, దూరస్థమైన. * sighted దూరదృష్టిగలబహుదూరానకు దృష్టిపారే, దీర్ఘాలోచనగల. Do you say that he is yourenemy * otherwise వాడు నీకు శత్రువంటావా యెంత మాత్రము కాదు.his house is as * as yours నీ యిల్లు యెంతదూరమో వాడిల్లు అంతదూరమే.as * as I know నాకు తెలిసినంతలో, నాకు తెలిసినమట్టుకు.as * as I can నావల్లనైనమట్టుకు. he went so * as to beat herవాడు దాన్ని కొట్టేంత మట్టుకు అయినాడు. So * from advising himI have not even seen him నేను వాన్ని మొదలు చూడనేలేదే నేను వాడికిబుద్ధి చెప్పేదనే దెక్కడ. Iam * from home నేను దేశాంతరమందువున్నాను.its * from hot to-day యీ వేళ యెండ యేమిన్ని లేదు.you are * from right నీవు చెప్పినది యెంతమాత్రము, న్యాయముకాదు.Do you suppose that they will consent * from it సమ్మతింతురనుకొన్నావాఅది యెంత మాత్రము లేదు. this is * form sufficient యిది యెంతమాత్రముచాలదు. Iam * from well నాకు వొళ్లు కుదురలేదు.I have not boughtthe house so * from it that I have taken another నేను ఆ యిల్లుకొనుక్కోవడమా అది యెక్కడిది నేను వేరేవొకటి కొనుక్కొన్నానే. * from easy సులభము కాని. * from just న్యాయముకాని. * from trifling స్వల్పముకాని,విశేషమైన. I am * from saying so అట్లా నేను బొత్తిగా అనను. thisgoes * to prove that those men are relations యిందువల్లవాండ్లు బంధువలని బహుశా యేర్పడుతున్నది. how * is it finishedఅది యెంతమాత్రమైనది. how * is conjeveram from Madras పట్ణానికికంచి యెంతదూరము. Note in such phrases "from "is translated " to"* and wide సర్వత్ర నాలుగుతట్లా, యేతట్టుచూచినా. the night is * spent తెల్లవార వచ్చినది. the day is * spent అస్తమానము కావచ్చినది. thus * యింతమట్టుకు,అంతమట్టుకు.a * off country అతి దూరదేశము.
Demi-rap
(n), ( s), తప్పనడతగలదనే అనుమానము తగిలిన ఆడది, వ్యభిచారికాదో అనుమానస్పదమైన స్త్రీ.
Religion
(n), ( s), మతము. Dz says ధర్మము, మతము, పరమార్థసాధనము,ఉపవాసనకాండ, ఈశ్వరారాధనాది సేవ. Knight says సమయము, మతము,మార్గము, వైదికము. charity, fasting and prayer are three parts of * ధర్మోపవాస ప్రార్థనలు మతమునకు మూడు అంశములుగా వున్నవి. this is the true * ఇది సమ్మతము. there are many false *s in the world ప్రపంచములో అనేక దుర్మతములు కలవు. their * is a very foolish oneవాండ్లది పిచ్చి మతము. the Musulman * తురక మతము. a man of no * or, an irreligious man భక్తీహీనుడు. In James I. 6. ధర్మము A+ C+. భక్తి F+ G+ k+ p+, In Acts XXVI. 7. A+ omits the word. In James I. 26. Martyn's Persian version says, Din; while his Hindustani version says, Ibadat but Koda parasti, and dindnari are the words in two other Hindustani versions.
Unfortified
(adj), not defended గోడలు లేని, బురుజులు లేని, బలము లేని. an *town చుట్టూ గోడలు లేని వూరు.
Mandate
(n), ( s), ఆజ్ఞ, శాసనము.
Perspicuousness
(n), ( s), స్పష్టత, వైశిద్యము, తేట.
Balance
(n), ( s), a pair of scales త్రాసు, తక్కెడ.when you walk on a pole you must keep your * ఒక బొంగుమీదనడిచేటప్పుడు యిటూ అటూ వొరగరాదు. keep your * or you willfall వొరిగితే పడుతావుసుమీ. an even weight సరితూనిక. *in a watch ఘడియారములో ఒక భాగము. or remainder నిలువ,మిగత, బాకి, అవశిష్టము. net * నికరమైన బాకి. he struckthe * బాకి. he struck the * బాకితేల్చినాడు. a * sheetజమాఖర్చులెక్క. Libra of the Zodiac తులారాశి. * of powerసమాధికారము. * of trade సమవ్యాపారము, సమవర్తకము.
Mediation
(n), ( s), మధ్యస్థము, సంధి.
Roused
(adj), రేగిన, మేలుకొన్న. the country was immediately * in search of the thief ఆ తాలూకాలో అంతా ఆ దొంగను వెతికేటట్టు యెచ్చరిక చేయబడ్డది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Weaving is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Weaving now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Weaving. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Weaving is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Weaving, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close