Telugu Meaning of Weightiness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Weightiness is as below...

Weightiness : (n), ( s), gravity; heaviness బరువు, భారము.importance ఘనత, గౌరవము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Whimsicality
(n), ( s), freakishness చపలము, చలచిత్తము, పిచ్చి.
To Amend
(v), ( n), చక్కబడుట, బాగౌట, గుణపడుట. his health amended వాడికివొళ్ళు గుణపడ్డది. their conduct amended వాండ్లు సన్మార్గమునకు వచ్చిరి, దోవకువచ్చిరి.
Dittany
(n), ( s), వక తరహా కూరాకు.
To Defend
(v), ( a), రక్షించుట, కాచుట, కాపాడుట. the wall *s usfrom the sun ఆ గోడ చేత మనకు యెండ లేకుండా వున్నది. the glass*s the watch గడియారమునకు అద్ధము సంరక్షకముగా వున్నది. theseguns * the fort కోటకు యీ ఫిరంగులు రక్షకముగా వున్నవి, యీ ఫిరంగులుకోటను కాపాడుతున్నవి. he *ed himself తనమీద వచ్చిన దెబ్బనుతప్పించుకున్నాడు. he *ed his wife 's conduct పెండ్లాముచేసినదాన్ని రక్షించినాడు, అనగా పెండ్లాము చేసిన దానికి తాను వహించుకొనివచ్చినాడు. I do not * my conduct in this యిందులో నాయందు తప్పులేదనిఅనను.
Log Line
వాడసాగిపోయినదూరముకొలిచేతాడు
To Occupy
(v), ( a), ఉండుట, కాపురము వుండుట, పట్టుట, ఆక్రమించుట, అనుభవించుట. he occupies the house ఆ యింటిలో అతను కాపురము వున్నాడు. these books will * two rooms ఈ పుస్తకాలకు రెండు గదులు పట్టును. the enemy occupied the town శతృవులు వూరిని ఆక్రమించుకొన్నారు. a tenant now occupies my field నా చేను పాయకారి అనుభవములో వున్నది, పాయకారికి విడిచి వున్నది. the brains * the head తలలో మెదడు వున్నది. the marriage occupies the last chapter కడపటి అధ్యాయమంతా పెండ్లి. writing this book occupied him for one year అతనికి యీ పుస్తకము వ్రాయడానకు వొక సంవత్సరము పట్టినది.he occupied himself in reading చదువుతూ వుండినాడు.
Huffish
(adj), అలిగే, కోపగించుకొనే, మండిపడే, ముంగోపియైన.
To Guaranteee
(v), ( n), ఉత్తరవాదముగా వుండుట, పూటబడుట.he *d in this business యీ పనిని గురించి నాకు భరవసా యిచ్చినాడు.యీ పనికి నేనున్నానన్నాడు. See to Warrant.
To Profit
(v), ( n), ఫలకరమౌట, లాభమౌట, ఉపయోగమౌట. I *ed by his advice వాడు చెప్పిన బుద్ధి నాకు లాభమైనది.
Socket
(n), ( s), any hollow that receives something inserted దేన్నైనా దోపేగూడు. the bone turns easily in the * ఆ యెముక దాని పాదులో సులువుగా తిరుగుతూవుంటున్నది. the * of the eye కంటిగుంట. his eyes are sunk in the *s వాని కండ్లు గుంటలు బడ్డవి. the hollow of a candlestick మైనపువత్తి శెమ్మలో వుండే బొక్క.
Recognizance
(n), ( s), సఫరు జామీను చీటి. he forfeited his *s వాడు యిచ్చినజామీను తప్పినాడు.
Jirk
(n), ( s), See Jerk.
Embarkation
(n), ( s), వాడిమీదికి యెక్కడము, వాడకెక్కించడము, వొక వ్యాపారములోప్రవేశించడము.
Unsettledness
(n), ( s), undetermined state of mind, uncertainty, fluctuationడోలాయమానము కలవరము.
To Discriminate
(v), ( a), భేదమేర్పరచుట, వ్యత్యాసమగుపరుచుట,వివేచించుట. how do you * between these two యీ రెంటిలోభేదమేమి అగుపరుస్తావు. you must * between these twoయీ రెంటికన్న వుండ భేదమును కనుక్కోవలసినది.
Behind
(prep), వెనక, వెనకతట్టు. I found it * the box పెట్టెకు వెనకతట్టు అదిచిక్కింది. they abused him * his back వాడు లేనప్పుడు వాణ్ని దూషించినారు.he who is * the curtain తెర కవతల వుండేవాడు, సూత్రధారి, కలహానికిమూలముగా వుండేవాడు.
To Mismanage
(v), ( a), తప్పుగా యేలుట, తప్పుగా నిర్వహించుట. you *d the business పనిని చెరిపినావు.
Mendacity
(n), ( s), అబద్ధాలాడే గుణము. Johnson says Falsehood.
Lovely
(adj), సరసమైన, సుందరమైన, మనోహరమైన. whatsoever things are స్నేహమునకు హేతువానవేవో. (phil. IV. 8.) యద్యద్ధి తదాయికం. A+.
Putrescence
(n), ( s), కుళ్ళిపోవడము, మురిగిపోవడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Weightiness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Weightiness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Weightiness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Weightiness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Weightiness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close