(v), ( n), pass. past of the verb to draw యీడ్చిన, వ్రాసిన.See to Draw. The sword was * ఆ కత్తి దూయబడ్డది, యుద్ధము ఆరంభమైనది. a * sword విచ్చుకత్తి. the bond was * ఆ పత్రము వ్రాయబడ్డది. a long * note in music ఉదాత్తస్వరము, ప్రచయము, మూర్చన. a deep * sigh నిట్టూర్పు. a * game ఉభయత్ర గెలుపులేని ఆట, సరికిసరి అయిపోయిన ఆట. * up in battle array యుద్ధసన్నద్ధులై వుండే.