Telugu Meaning of Windegg

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Windegg is as below...

Windegg : (n), ( s), an addle egg, an imperfect egg అవిశి పోయినగుడ్డు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Craven
(n), ( s), ధైర్యము లేనివాడు పిరికివాడు, కోచ, పందమనిషి.
Blank
(n), ( s), వ్రాయనిది, వ్రాయక విడిచిన స్థలము. he left blanks for the names పేర్లకుగాను వుత్తచోట్లు విడిచి పెట్టినాడు. his life is nowa perfect * వాడు యిప్పుడు మిక్కిలి నిర్విణ్నుడై వున్నాడు. In a lotteryఉత్తచీట్లు.
To Lead, Led
(v), (a.), తీసుకవచ్చుట, తీసుకపోవుట. he led the lefant ఆ బిడ్డను చెయిపట్టి నడిపించినాడు, నడిపించుకొని పోయినాడు. he led the water of the river into the village ఆ యేటి నీళ్లు వూరికి పారేటట్టుచేసినాడు. he led the road through the jungel ఆ అడవి నడమబాట వేసినాడు. he led me into the house నన్ను యింట్లోకితీసుకపోయినాడు. this led me to consent ఇందువల్ల సమ్మతించినాను. this *s me to think that he is dead వాడు చచ్చినాడని యిందువల్ల నాకు తోసున్నది. this road *s to the town ఈ దారి పట్నానికి పోతున్నది, ఈ దారి పట్టణములోకి తీసుకపోయి విడుస్తున్నది. he *s a laborious life వాడు మహాకష్టపడు తున్నాడు. he *s an easy life సుఖజీవనము చేస్తున్నాడు. the life he is *ing will end in ruin వాడు నడిచే నడత వాడి నాశనములో పరివసించును. he led the creepers over the house ఆ తీగెలను యించిమీదకి యెక్కించినాడు. he led me through the grammar వ్యాకరణము కడవెళ్లా నాకు చెప్పినాడు. he led the army వాడు సేనాధిపతిగా వుండినాడు. he led his army into the country తన దండును ఆ దేశములోకి తీసుకవచ్చినాడు.
Unpalatable
(adj), not agreeable అసహ్యమైన. this advice was very * tohim, యీ మాటలు వాడికి నిండా చీదరగా వుండినవి, వెగటుగా వుండినవి.
Intermediately
(adv), నడమ నడమ, మధ్య మధ్య.
Laureled
(adj), శ్లాఘవ పొందిన, పొగ డొందిన కొండలలో అగ్నిపుట్టేటందువల్ల అందుచేత కరిగి పారేచిట్టెము, యిది చల్లారిన తరువాత గాజురాయి వలె వుంటున్నది.a torrent of * came down from the hill కొండలోనుంచి నిప్పు బయలుదేలి రాళ్ళుకరిగి నీరుగా పారినది.
Fledge
(n), (s), బొచ్చు, నూగు.
To Ferry
(v), ( a), పడవలో దాటించుట, అనగా పడవ, పుట్టి, తెప్ప మొదలైనవాటిమీద యేరు మొదలైన వాటిని దాటించుట. he ferried them acrossవాండ్లను పడవలో తీసుకపోయి ఆ గట్టున విడిచినాడు.
Auditor
(n), ( s), or hearer వినేవాడు. or examiner of accounts లెక్కలనువిమర్శన చేసే అధికారి.
Diary
(n), ( s), దినచర్య, నానాటికి జరిగినదాన్ని వ్రాసిన పుస్తకము.
Very
(adv), in a great degree నిండా, మహా, అతిశయముగా. this is * wrong యిది నిండా అన్యాయము. he is * ill వాడికి నిండా అస్వస్థముగా వున్నది. * cruel అతిక్రూరమైన. it is not * old యిది అంత పాతది కాదు. * well మంచిది. * well I will come to-morrow మంచిది రేపు వస్తాను. * true అది వాస్తవ్యమే. అది వాస్తవ్యమే, అది సరే. * likely he did so అట్లా చేసినాడేమో.
Strumpet
(n), ( s), లంజ.
Neglectful
(adj), ఉపేక్షించే, అశ్రద్ధ చేసే, జాగ్రత్త లేని.
Makeweight
(n), ( s), పెరికె, కంట్లము మొదలైన వాటిని రెండు పక్కల బరువు సరిగ్గా వుండడానికై పెట్టే రాయిరప్ప మొదలైన బరువు.
Unfounded
(adj), not established, vain; idle నిరర్థకమైన, నిష్ప్రయోజకమైన,వట్టి.
Bowels
(n), ( s), పేగులు. his * were freely opened వాడికి చక్కగా భేది అయినది. a son of his own * కడుపునబుట్టిన కొడుకు. In the * of the earth భూమధ్యమందు. or mercy అంతఃకరణ. having * of compassion కడుపులో విశ్వాసము గలవాడై. having his * moved with compassion వాడికడుపు మండినందున. his * yearned వాడి కడుపు మండినది, వాడికి అయ్యో అని తోచినది.
To Desert
(v), ( a), and n. విడిచిపెట్టుట, చెయ్యి విడిచిపెట్టుట,పరిత్యాగము చేసుట. he *ed his wife భార్యను విడిచిపెట్టినాడు.they *ed the village ఆ వూరిని విడిచి పారిపోయినారు. they *edus మమ్ములను విడిచిరి, త్యజించిరి. they *ed to us తమ దండువిడిచి మా దండులో వచ్చిచేరిరి. Ten men *ed from the regimentఆపటాళమును విడిచి పదిమంది సిపాయలు పారిపోయినారు.
Arabian
(n), ( s), అరబ్బిదేశస్థుడు. The Arabian Nights Entertainments కధలుపుస్తకము.
Perverted
(adj), చెడ్డ, మారుబాటైన, వ్యత్యస్థమైన. a man of * mind వ్యత్యస్థమైనమనసు గలవాడు.
To Gee
(v), ( n), to go on to proceed చెల్లుట,సాగుట.(Johnson)యిది నీచమాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Windegg is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Windegg now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Windegg. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Windegg is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Windegg, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close