Telugu Meaning of Windfall

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Windfall is as below...

Windfall : (n), ( s), fruit blown off; unexpected good గాలికి పడినపండు, తన్నూ యెరగకుండా వచ్చిన మేలు, ఆనపేక్షితమైన లాభము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ventilator
(n), ( s), a small window for admitting air గాలి వచ్చేటందుకు పెట్టిన వొక చిన్న కిటిక.
Integrity
(n), ( s), (add,) moral soundness, or purityయాథార్థ్యము, నిర్దోషత్వము. the * of this document isattested by four witnesses యీ దస్తావేజు యొక్క యాథార్ధ్యమునలుగురు సాక్షులవల్ల నిరూపించబడ్డది.
Askew
(adv), వంకరగా, వంపుగా.
Gap
(n), ( s), గండి, సందు, కసమ, మొర్రి, పల్లము, లోపము, పాతము.a * toothed old woman తొర్రినోటిముసలిది. he stood in the * వాడుఅడ్డుపడ్డాడు, ఆదుకొన్నాడు. what is the good of merely stopping*s (Johnson) వూరికే పూసిపెట్టడములో యేమి ఫలము యీ దంధనములోయేమి ఫలము. here is a * in the story ఆ కథలో యిక్కడ పాతమువున్నది, యిక్కడ కొంచెము పోయి వున్నది. there is a * in the evidenceఆ సాక్షి వాజ్మూలములో వొకటి తూటుపోయినది.
Corn
(n), ( s), grain ధాన్యము. crop of * పయిరు, సస్యము. a grain of * గింజ. ahead or ear of * కంకి. wild * నివ్వరి, నీవారము. seed * విత్తనాలు. empty earsof * తాలు, తప్పగింజలు. a * field చేను, మెట్ట పొలము. a sheaf of * పన, వోదె.Indian * మొక్క జొన్నలు. a sore on the foot &c కోవిపుండు, ఆణి. A * cutterకోవిపుండుకోసే వైద్యుడు. The * law ధాన్యమును గురించి యేర్పరచిన చట్టము. a *mill గోధుమ పిండి విసిరే తిరగలి, గోధుములను పిండి చేసే యంత్రము.
To Reinforce
(v), ( a), బలపరచుట, బలకట్టుట. he *d us మాలో జనం తక్కువఅయ్యేటప్పటికి వాండ్లు వచ్చి చేరి ముక్కు నిలిపినారు. this letter *d the formerorder ఈ జాబు మునుపటి వుత్తరువుకు వుపబలమైనది.
To Impress
(v), ( a), గురుతు యేర్పడేటట్టు వొత్తుట, గురుతు వేసుట,ముద్రవేసుట,అచ్చువేసుట. he *ed the seal upon the wax లక్కమీద ముద్రవేసినాడు.he *ed the flowers in gold upon the leather తోలుమీద యీ బంగారుపూలు వేసినాడు. he *ed these ideas on their minds ఈ అభిప్రాయములను వాండ్ల మనసులో లగింపచేసినాడు, నాటేటట్టు చేసినాడు. they *soldiers, sailors or labourers దండకు గానీ, వాడకు గానీ,మాటలుమోసేటందుకు గానీ, మనుష్యులను బలవంతముగా పట్ఠుకుపోతారు.
Harlotry
(n), ( s), లంజరికము.
Passion
(n), ( s), రసము, గుణము. we ought not to give way to our *sమనము కామక్రోధాదులకు యెడము యివ్వరాదు. God is devoid of *s దేవుడుకామక్రోధారి రహితుడు. you ought to put a check on your *s నీవు కామక్రోధాదులను అణచవలెను. a description of the passions నవరస వర్ణనము.anger fury rage. ఆగ్రహము. he was in a * రేగినాడు, ఆగ్రహముగా వుండినాడు.he put her in a * దాన్ని రేచినాడు, దానికి ఆగ్రహము తెచ్చుకొన్నాడు. evil *sఅరిషడ్గర్వములు. borne away or hurried along by his *s కోపపరవశుడైకామపరవశుడై. a story that moves the *s మనసు కరిగించే కథ. the * of loveor the gentle * or the tender * శృంగార రసము, మోహము. the * of lustమోహోద్రేకము. eagerness ఆతురము. he has a * for reading వాడికి చదువు మీదఆశగా వున్నది వానికి చదువు మీద వొక ఆవేశము పుట్టినది. the * of envy అసూయగుణము. a * of weeping వెర్రి యేడుపు. zeal ardour ఆశ, పాశము. Drydensays ." To an exact perfection they have brought The action love the *is forgot " మోహము యొక్క చేష్టలను సరిగ్గా వర్ణించినారుగాని మోహరసమునువిడిచిపెట్టినారు. In Acts XIV.15. We also are men of like *s withyourselves మీవలెనే మేమున్ను పంచేంద్రియబద్ధులై వున్నాము.( ఆవా మపియుష్మాదృశౌ సుఖదుఃఖభోగినౌ మనుష్యౌ A+.) This word also is used to signify thelast suffering of the Redeemer of the world ప్రపంచోద్ధారకుడైన ఖ్రిష్టుయొక్కమరణవేదన. after his * ( Acts. I.3.) దుఃఖభోగాత్పరం. A+.
Decently
(adv), యోగ్యముగా, యుక్తముగా, సన్మానముగా.
Nightfall
(n), ( s), అస్తమాన వేళ, సంధ్య వేళ.
Harness
(n), ( s), బండి గుర్రము యొక్క ముస్తీపు or armour జీరా, కవచము.
Draughts
(n), ( s), చొకటాలవంటి వొక ఆట.
To Tower
(v), ( n), ఎత్తుగా వుండుట, పొడుగుగా వుండుట, ఆకాశమంటుట. mountainsthat * to the clouds మేఘమండలమును అంటివుండే కొండలు. she *s aboveher sex అది స్త్రీ తిలకముగా వున్నది.
To Dissolve
(v), ( a), to melt కరిగించుట. he *d the assembly వాడుఆ సభను కలిపివేసినాడు. this *d my doubts యిందువల్ల నా సంశయముతీరినది, యిది నా సంశయ నివారణము చేసినది. this *ed the spellయిందువల్ల ఆ మంత్రబలము పోయినది.
Welfare
(n), ( s), happiness, prosperity, health సుఖము,శ్రేయస్సు, క్షేమము, కుశలము.
Quiet
(n), ( s), నెమ్మది, నిమ్మళము, అమరిక, సుఖము. they enjoy now great *వాండ్లు యిప్పుడు క్షేమముగా వున్నారు.
Thimble
(n), ( s), కొడుపు, తొడుపు అంగుస్తానము, కుట్రపువాడు వేలికి వేసుకొనేటిది. theEnglish * is a little cup ఇంగ్లిషువారు వేసుకొనే అంగుస్తానము చిన్న గిన్నె. a * full మిళ్లెడు.
Slyly
(adv), See Slily.
To Annoy
(v), (a), బాధించుట, వేధించుట, పీడించుట, తొందర పెట్టుట, ఉపద్రవపెట్టుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Windfall is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Windfall now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Windfall. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Windfall is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Windfall, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close