Telugu Meaning of Witchery

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Witchery is as below...

Witchery : (n), ( s), sorcery; enchantment శూన్యము, పంపు, ఆకర్షకశక్తి.all her witcheries were of no avail దాని సొగసులంతా వృథా అయిపోయినవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Repulse
(v), ( a), వోడకొట్టుట, వెళ్ళకొట్టుట. she *d his endeavours వాడి ప్రయత్నములకు అడ్డము లాడినది. she *d his endeavours effectually వాడి ప్రయత్నము కాకుండా చేసినది.
To Suspend
(v), ( a), to hang వేలవేసుట, వేలాడవేసుట. they *ed a light over the gate గడపలో వొక దీపమును వేలాడకట్టినారు.to make to stop for a time నిలిపిపెట్టుట. they *ed him fora month వాణ్ని వుద్యోగములో నుంచి నెల్లాండ్లు తోసిపెట్టినారు.
Mercifuiness
(n), ( s), కరుణ, దయ.
Faulty
(adj), తప్పైన, తప్పుగా వుండే, అక్రమమైన.
Saviour
(n), ( s), రక్షకుడు, ఉత్తారకుడు. they looked upon him as their వాణ్ని ఉత్తారకుణ్నిగా ఎంచినారు. A title of our blessed Lord.(Mill says ముక్తి కర్త) త్రాత A+ C+ రక్షకుడు P+ K+. Najat dene wala martyn.
Ondit
(n), ( s), వదంతి, అంటారు, అట.
Dejectedly
(adv), వ్యాకులముగా, వ్యసనముగా, కుంగి.
Top-heavy
(adj), having the upper part too weighty for the lowerఅడుగు దానికంటె పైది బరువుగా వుండే, తల బరువుగా వుండే. the cart is * it willtopple over యీ బండికి కొన బరువు అధికముగా వున్నది గనక దొల్లిపోను.
Plaything
(n), ( s), or toy ఆట్లాటసామాను. this boat is of no use it is a mere* యీ పడవ వూరికె ఆట్లాడుకొనేటిదే గాని పనికి వచ్చేటిది కాదు.
Distrust
(n), ( s), సందేహము, అపనమ్మిక.
Perceptibility
(n), ( s), గోచరత్వము, గ్రాహ్యత. this proves the * of thedifference ఆ భేదము తెలిసేటిదని యిందువల్ల తెలుస్తున్నది.
Sanded
(adj), ఇసుకపరచిన. a * flour ఇసుక పరచిన తళవరుస.
Subject
(n), ( s), a thing పదార్ధము. That on which any operation, either mental or material is performed విషయము, ప్రమేయము, సంగతి. on this * యీ విషయమును గురించి, యిందున గురించి. on that * ఆ విషయమును గురించి, అందున గురించి. this war was the * of the poem ఆ కావ్యములోచెప్పిన ప్రమేయము యీ యుద్ధము. the body is the * of medicine వైద్యమునకు దేహమే విషయము. they are *s for wrath, not for mercy వీండ్లు నిగ్రహమునకు పాత్రులేగాని అనుగ్రహమునకు పాత్రులు కారు. one who is under the dominion of another కాపు. the king ruled his *s well రాజు ప్రజలను బాగా యేలినాడు. this may befitting for a king, but it is not fitting for a * యిది రాజుకు తగును గాని సామాన్యులకు తగదు. he lives more like a king than a * వాడు లోకులవలె వుండకుండా రాజువలె వున్నాడు. he is a hardened * వీడు విరపనగొయ్య. in surgeon's cant, a corpse వైద్యుల పరిభాషలో పీనుగ. the doctor is glad or a *వైద్యుడిచేతి వొక శవము చిక్కుకుంటే వాడికి వుత్సాహము. in the hospital there are two hundred *s యీ ఆశుపత్రిలో యిన్నూరు మంది రోగులు వున్నారు of a verb, the agent కర్త.
Convict
(n), ( s), నేరస్థుడు, అపరాధి, కయిది.
To Capitulate
(v), ( n), రాజీపడుట, వోడిపోయి బతిమాలుకొనుట, కౌలు చేయడము.
Quickness
(n), ( s), త్వర, వడి, వేగము, చురుకు, తీక్ష్ణత.
Punctual
(adj), తప్పని, ఖండితమైన, కరారైన.
To Hang
(v), ( n), వేలాడుట. the beggars * about his house బిచ్చగాండ్లు వాడియింటి చుట్టూ తారాడుతూ వున్నారు. these bad habits hung about him all hislife ఈ దుర్వాడికలను వాడు చచ్చేదాకా విడువలేదు. to * back వెనక చిక్కుటవెనకబడుట, సంకోచించుట. there was a lantern hung from the ceilingతారుసుకు లాంతరు తగిలించి వుండినది. his life still *s in doubt వాడు బ్రతికేదియింకా అనుమానముగానే వున్నది. the clouds * over the hill మేఘములు ఆ కొండమీద మేస్తవి, వాలినవి. at that time a great misfortune hung over me అప్పట్లో నాకు వొక ఆపద సంభవించేటట్టు వుండినది. the story * together well ఆ కథ పొందికగా వున్నది. a story which does not * together well అసంగతముగా వుండే కథ. the witness hung together well ఆ సాక్షులు పలికి నందులో వొకటికొకటి అసందర్భము లేదు, ఆ సాక్షులందరు ఏకవాక్యముగా పలికినారు. the child was *ing upon her ఆ బిడ్డ దాన్ని కరుచుకొని వుండినది. the time hung heavy on his hands పనిలేనందున వాడికి ప్రొద్దుపోలేదు. she hung upon his neck వాడి మెడను కట్టుకొన్నది. there by *s a tale అందున గురించి వొక కథ కద్దు.
Rank
(adj), high growing ( as weeds ) మదాళించిన. * vegetationమదాళించిన చెట్లు. a * poison చెడు, విషము. ( Rancid ) కుళ్లు, మురుగుడు. a *small బూజుకంపు. gross ముదుగు, మోటు. a * or gross falsehood పచ్చిఅబద్ధము. * obscenity బండ బూతు. a * whore వూరలంజ.
Leaflet
(n), ( s), చిగురు, పల్లవము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Witchery is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Witchery now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Witchery. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Witchery is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Witchery, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close