Telugu Meaning of Wormwood

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wormwood is as below...

Wormwood : (n), ( s), a bitter drug వసనాభివంటి వొక చేదు వస్తువు. afragrant plant దవనము మరువమువంటి వొక మొక్క.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unremedied
(adj), not cured స్వస్థము చేయబడని, నివృత్తిచేయబడని. many evilsare as yet * అనేక చెరువులు యింకా నివృత్తి చేయబడలేదు.
To Hire
(v), ( a), అద్దెకు తీసుకొనుట, కూలికి బెట్టు కొనుట. he *ed ten men to build this house ఈ యింటిని కట్టడానకు పది మంది కూలివాండ్లను పెట్టుకొన్నాడు.he *ed a house వొక యింటిని బాడిగెకు తీసుకొన్నాడు. he *d a palankeen కూలిపల్లకి పెట్టుకొన్నాడు. he *d false witnesses లంచమిచ్చి సాక్షులను కుదుర్చుకొన్నాడు. they *d themselves to me నా వద్ద కూలికి వుంటామన్నారు. he *d himself out కూలికి అమరినాడు, జీతానికి అమరినాడు. to * out or lend a vessel కేవుకు యిచ్చుట. he *d the palankeen to me ఆ పల్లకీని నాకు బాడిగెకు యిచ్చినాడు. to * or borrow a vessel కేవుకు తీసుకొనుట.
Sand
(n), ( s), ఇసుక, It is a mere house build upon the * అదినమ్మరానిది. అది సుస్థిరమైనది. his *s are run out వాడు చావు బ్రతుకులమీద ఉన్నాడు. వాడి ప్రాణం ఇప్పుడో ఇంకా గడియకో అని ఉన్నది.the *s of her life are run out దానిప్రాణము ఇప్పుడో అప్పుడో అని ఉన్నది (ఇది ఇసుక గడియారము పట్టవచ్చినమాట.) a *-glass ఇసుక గడియారము. * in the bladder సికతా మేహము.
Dictator
(n), ( s), అధికారి, శాస్తా, అనగా పూర్వకాలమందురోమ ్ దేశస్తుల చేత కొంతకాలము వరకు యేర్పరచుకోబడ్డసర్వాధికారి.
Ambidextrous
(adj), చమత్కారమైన.
Pedo-baptism
(n), ( s), శిశువుకు జ్ఞానస్థానము చేసే మతము.
To Vitiate
(v), ( a), to deprave, spoil, corrupt చెరుపుట, భ్రష్టుచేసుట, దుర్బలముచేసుట. this is *s his evidence యిందువల్ల వాడి సాక్షి దుర్బలమైపోయినది.
Oblation
(n), ( s), బలి, నైవేద్యము.
Handling
(n), ( s), చేతితో తాకి మాపడము చేతితో వాడి నలపడము. book injured by * వాడడము చేత మాసిపోయిన పుస్తకము.
To Weld, Weld
(v), (a.), to beat one mass into an other, so as to incorporate them అతికించుట, కాచికొట్టి అతికించుట.
Compurgator
(n), ( s), ఉపసాక్షి, ఉత్తరసాక్షి, మంచి నడకను గురించిన సాక్షి, నేరస్థుడు కోరుకొన్న సాక్షి.
Fastening
(n), ( s), బందు, మూలతగుడు. he took off the *s of the box ఆ పెట్టె యొక్క బందులను తీసివేసినాడు.
Garb
(n), ( s), వేషము, ఉడుపు. he appeared int he Turkish * తురకవేషమువేసుకొన్నాడు. this accusation is in the * of a requestమనవియనే వ్యాజ్యము పెట్టి ఫిర్యాదు తెచ్చినాడు. roguery in the *of virtue పుణ్యమని పేరు పెట్టుకొనివుండే దొంగతనము.the tiger in the * of the cow గోముఖవ్యాఘ్రము.
Laughter
(n), ( s), నవ్వు, హాస్యము. he burst into * పక పక నవ్వినాడు. he wastheir * వాండ్లనవ్వులకు పాత్రుడయినాడు.
To Pervert
(v), ( a), చెరుపుట, మారుబాటుచేసుట, వ్యత్యాసము చేసుట. he *ed theirwinds వాండ్లు మనస్సును చెరిపినాడు.
Absorbed
(adj), పీల్చబడ్డ, ఇనికిన. he was * in grief దుఃఖములో ముణిగివుండినాడు. he was * in meditation వాడు తదేక ధ్యానముగా వుండెను. these tenofficers are to remain at Madras until they are * in differentregiments ఆయా రిజిమెంట్లలో యెత్తివేసుకొనే వరకున్ను యీ దొరలు పది మందిన్నిచెన్నపట్టణములో వుండవలసివున్నది.
Swelling
(n), ( s), వాపు, ఉబ్బు. they put this medicine to cure the* వాపు తియ్యడమునకై యీ మందు వేసినారు. the *s of a river వెల్లువ,ప్రవాహము. an indolent * గ్రంథి, గంతి. a sympathetic * నెరి. the* of Jordan, (a flood inundation) Jerem. XII. 5 వెల్లువ.
Fray
(n), ( s), అల్లరి, కలత, కొట్లాట, జగడము.
Consonant
(n), ( s), హల్లు, వ్యంజనము, అనగా, క, ఖ, గ, ఘ, యిత్యాది B, C, D, F, &c.
Sewn
(adj), కుట్టుబడ్డ, స్యూతమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wormwood is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wormwood now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wormwood. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wormwood is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wormwood, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113067
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close