Telugu Meaning of A Whaler

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of A Whaler is as below...

A Whaler : (n), ( s), a ship which goes in search of Whales పెద్ధ చేపల వేటకు పొయ్యే వాడ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sheathed
(adj), ఒరలోవేసిన, దాచిన, కప్పిన.
Stubborn
(adj), మూర్ఖమైన, మొండియైన. a * soil యెంత పాటుపడ్డా పనికిరాని భూమి.
Physician
(n), ( s), వైద్యుడు, చికిత్సకుడు.
Inventory
(n), ( s), జాబితా, పట్టీ.
Majestically
(adv), గంభీరముగా, దివ్యముగా.
Prematureness
(n), ( s), అపరిపక్వము. from the * of this * fruit యిది పిందెలో పండినది గనుక.
Jowl
(n), ( s), See Jole.
Pander
(n), ( s), See Pandar.
Adulatory
(adj), బుజ్జగింపైన, స్తోత్రమైన, ఉబ్బించే.
Expressible
(adj), ఉచ్చరించకూడిన, చెప్పకూడిన, వివరించకూడిన,వచనియ్యమైన. it is easily * in English దీన్ని యింగ్లీషులో సులభముగాచెప్పవచ్చును.
Duration
(n), ( s), కాలము, కాలపరిమాణము. what was the * of his reign? వాడు యెన్నాళ్ళు ప్రభుత్వము చేసినాడు. endless * నిత్యత్వము. an illness of long * దీర్ఘరోగము. a life of long* దీర్ఘాయువు. a life of short * అల్పాయువు. a war of long * బహుదినాలు జరిగిన యుద్ధము. an illness of a certain * కొన్నాళ్ళువుండిపొయ్యే రోగము.
To Presuppose
(v), ( a), to suppose beforehand పూర్వభావిగా వుండుట, ముందుగాయెంచుట. I recommend you to sell your father's horse immediately ; this* s his permission నీ తండ్రి యొక్క గుర్రాన్ని యిప్పుడే అమ్మివేయవలసినది,యిందుకు మీ తండ్రి యొక్క వుత్తరవు పూర్వభావిగా వున్నది. they boys learnSanscrit in four years but this * s talent and application ఆ పిల్లకాయలునాలుగు యేండ్లలో సంస్కృతము నేర్చుకొంటారు అయితే యిందుకు ప్రజ్ఞానున్నుఆసక్తిన్ని పూర్వభావిగా వుండవలెను. the witnesses are sworn upon the Koran; this *s that they are Musulmans ఆ సాక్షులు ఖురాను మీద ప్రమాణము చేస్తారుయిందువల్ల వాండ్లు తురకలనే వూహించుకోతగ్గదిగా వున్నది. this rain will makethe corn grow; this *s that the field is sown యీ వానవల్ల పయిరు బాగా పెరుగును యిందువల్ల ఆ పొలము విత్తి వుండవలెననేదిపూర్వ భావిగా వున్నది.
Unskilfully
(adv), rudely, ignorantly, without dexterity మోటుగా,అవ్యక్తముగా, చేతగానితనముగా, అశాస్త్రీయముగా.
Limited
(adj), హద్దుగల, మితమైన, మట్టైన. a man of * learning అల్పవిద్యావంతుడు. our leisure being * సావకాశము లేనందువల్ల. a very * punishment స్వల్పమైన శిక్ష.
Home
(n), ( s), ఇల్లు, స్వస్థానము, స్వగృహము, యథాస్థలము, ఎప్పటి చోటు. Dab. 202 line 8. I will give him a * వాడికి దిగడానకు చోటిస్తాను. he found a* under the tree ఆ చెట్టుకింద దిగినాడు. he has neither house nor * వాడికి యిల్లు లేదు వాకిలి లేదు. you may go * నీవు యింటికి పోవచ్చును. he is gone ఇంటికి పోయినాడు, ఊరికి పోయినాడు, దేశానికి వెళ్ళినాడు. or country స్వదేశము. we have lately had no news from * ఇటీవల దేశములలో నుంచి సమాచారము రాలేదు. he is always at * వాడు యేవేళా ఇంట్లోనే వుంటాడు. he did not feel at * with them వాండ్లకూ వీడికి పొసగలేదు. I felt at * with them వాండ్లకు నాకు చాలా అన్యోన్యముగా వుండినది. he is quite at * in Telugu వాడికి తెలుగు బాగా అభ్యాసమైనది. he is at * in that language వాడికి ఆ భాష కరతలామలకము. the fish is not more at * in waterthan you are in squabbling చేపలకు నీళ్ళు యెట్లాగో అట్లా నీకు కలహమేకల్యాణము. charity begins at * స్వయంతీర్థఃపరాన్ తారయతి, తన్ను మాలిన ధర్మముకద్దా. this is a * remark ఇది మనస్సును తగిలే దృష్టాంతము. why do you blame them ? you should look at * ! వొకరిని యేల అంటావు నీ గతి యెట్టిదో చూడు. he is gone to his long * చచ్చినాడు. * sick స్వదేశభ్రాంతిగల.
To Oust
(v), ( a), వెళ్ళగొట్టుట, తోసివేయుట. they *ed him fromthe appointment ఆ వుద్యోగములోనుంచి వాణ్ని తీసివేసినాడు.
To Sap
(v), ( n), To study తదేక ధ్యానముగా చదువుట.
Make
(n), ( s), ఆకారము, స్వరూపము. his * resembles that of his brother వాడి అన్న వాడు వొకటే మచ్చుగా వున్నారు.
To Gloat At
(v), ( n), ఆశగా చూచుట, భ్రాంతిగా చూచుట, ఏకారినట్టుచూచుట.వెరగుపడిచూచుట. he is * ing over the prospect of ourbeing defeated మేము వోడిపోవలెనని యెదురుచూస్తున్నాడు.
To Scape
(v), ( a), See Escape.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word A Whaler is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word A Whaler now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word A Whaler. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word A Whaler is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to A Whaler, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close