Telugu Meaning of Expressible

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Expressible is as below...

Expressible : (adj), ఉచ్చరించకూడిన, చెప్పకూడిన, వివరించకూడిన,వచనియ్యమైన. it is easily * in English దీన్ని యింగ్లీషులో సులభముగాచెప్పవచ్చును.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cormorant
(n), ( s), సముద్రమందు తిరిగే డేగ వంటి వక పెద్ద పక్షి, పెద్ద గూడ కొంగవంటిది, చెడ్డ తిండిబోతు, సర్వస్వాపారము దోచుకొనేవాడు, కావ్యమందు గండభేరుండపక్షికిసమానమైనది.
Arrant
(adj), mere, vile, downright, simple, absolute వట్టి,ఉత్త, పచ్చి, కేవలము. Thus; the creature proved to be an *natural toad (Dr. Harvey in Gent. Mag. May 1832 p. 407.)ఉత్తకప్ప, వట్టిజీవము, ఆ జంతువు వుత్తకప్ప మరి యొకటి కాదు.
Unselfish
(adj), generous, bountiful దాతైన, దయాళువైన.
Dwarf
(n), ( s), మరుగుజ్జు, గుజ్జు వామనుడు, పొట్టివాడు, గిడ్డవాడు, గిటకవాడు.
Unblenching
(adj), unshrinking జంకని, భయపడని, వెనకతీయని.
Gate
(n), ( s), ద్వారము, సింహద్వారము, వాకిలి. తలవాకిలి. of a fort or fortified place గవిని. a flood * తూము,కలుజు. there are three *s to the garden ఆ తోటకు మూడువాకిళ్లు వున్నవి. folding *s మడుపు తలుపులు రెక్క తలుపులు.
Virgin
(adj), pure, undefiled పరిశుద్ధముగా వుండే, నిర్మలమైన, స్వచ్ఛమైన. * purityపరిశుద్ధత. * gold అపరంజి. * silver వూదువెండి. * honey తనకు తానే కారే తేనె, జుంటితేనె. * wax మడ్డిమైనము. * soil యెన్నడూ దున్నని భూమి.
Manes
(n), ( s), (pronounced may-nees) plu. ప్రేతము, భూతము, చచ్చినవాడి జీవము, యిది నిత్య బహువచనము. the sacrifice made to the * దినవారాలు.
Fatiguing
(adj), ఆయాసకరమైన. a * journey కష్టమైన ప్రయాణముa * history ప్రాణము విసికించే కథ.
Hunch
(n), ( s), a thick piece పెద్ద ముక్క, లావాటితునుక. hump గూను.
Noose
(n), ( s), ఉచ్చు, ఉచ్చురుకు, ఉరి.
Fellow-creature
(n), ( s), తనవంటివాడు, తనతోపాటి వాడు. Is she not a *?అది మనిషికాదా?
Humiliation
(n), ( s), అవమానము, గర్వభంగము, తలవంపు. he is now in a stateof great * వాడు యిప్పట్లో మహత్తైన అవమానమును పొంది వున్నాడు. this completed their * ఇంతటితో వాండ్ల గర్వము అణిగిపోయినది.
Tit
(n), ( s), a small horse చిన్న గుర్రము. a small bird చిన్న పిట్ట. * for tatసరికిసరి, యీడుకు యీడు, ప్రతికి ప్రతి.
Debtor
(n), ( s), అప్పుపడ్డవాడు, బాకీపడ్డవాడు, రుణస్తుడు. the *said of an account ఖర్చుపడదు.
Dragon
(n), ( s), నాగము. A + C+. ఘటసర్పము. K + మహాసర్పము.యిది మొసలివంటి వొక జంతువు , దీన్ని చిత్రములయందు వ్రాయడమే కాని యీ జంతువు లేదు. *s blood వొక తరహాగుగ్గిలము. of its wood walking sticks are madeగుగ్గిలపుమాను, దీనితో పూతకద్రలు చేస్తారు.
Stoker
(n), ( s), one who looks after the fire in a steam engine పొగ యంత్రపు నిప్పు చల్లారకుండా కాపాడేవాడు.
Half
(n), ( s), and adj. సగము, అర. both halves are spoiled రెండు సగములుచెడిపోయినవి. four and a * నాలుగున్నర. * fanam అడ్డగ. * pagoda మాడ,అరవరహా. * penny యింగ్లీషు పైసా. plu. * pence యింగ్లీషు పైసాలు. * rupee అర్ధ రూపాయి. * a dozen ఆరు. * a dozen people have seen this దీన్నినలుగురూ చూచి వున్నారు. పదిమందీ చూచి వున్నారు. * day's work వొక పూటపని. a* hundred అనగా యాభై, యాభైమంది. *as much again సగానికి సగమధికము, యింకాసగమధికము. * blindness మందదృష్టి చత్వారము. * blood సవతి సంబంధము. she is mysister by the * blood నా సవతి తల్లి కూతురు. * brother సవతి తల్లికొడుకు.this is longer by * యిది వొకటికి వొకటిన్నరంత నిడివిగా వున్నది. he told the story by halves కొంత చెప్పి కొంత మానినాడు. * caste పరంగివాడు. Regarding this word See Asiatic Journal 1823 page 445. * faced సందిగ్ధమైనడోలాయమానమైన, దిక్కుమాలిన. * faced friendship పై స్నేహము. * guineaఅరగిన్ని, సుమారు ** రూపాయలకుమారే బంగారు నాణ్యము. * length (a picture orstature) ప్రతిమ అనగా శిరస్శునుంచి నడుముదాకా వుండే ప్రతిమ. I have * amind to go here అక్కడికి నాకు పోదామా యని వున్నది, నాకు అక్కడికి పోవడానకు అరమనసుగా వున్నది. * moon అర్థచంద్రుడు. his better * భార్య. her better * భర్త. he and his better * వాడు వాడి పెండ్లాము. * pay వొక విధమైన పించను. * pint కాలుబుడ్డి. * span లొడితెడు, బెత్తెడు. * sword చెయికత్తి. * way సగము దూరము.
Mine
(n), ( s), గని, ఖని. a * dug under a wall సురంగము. he laid a * సురంగము తవ్వినాడు, గోడకింద పల్లము తవ్వి తుపాకిమందు పోసినాడు. he laid a * to ruin them వాండ్లను చెరపడాకిని తంత్రము పన్నినాడు. he sprung a * ప్రాకారము కింద పూడ్చిపెట్టిన మందును కాల్చినాడు.
Gormandizing
(n), ( s), అతిభోజనము, రాక్షస తిండి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Expressible is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Expressible now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Expressible. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Expressible is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Expressible, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close