Telugu Meaning of Abp

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Abp is as below...

Abp : ContractionofArchbishop


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pustule
(n), ( s), బొబ్బ, పొక్కు, గుల్ల.
Insurer
(n), ( s), he who takes or gives security భీమాచేసి యిచ్చేవాడు,నూటికి యింత తీసుకొని అపాయము వస్తే దానినష్టము యిచ్చుకొనేవాడు.దానికి నేను వున్నాననేవాడు. See Insurance.
To Lust
(v), ( n), ఆశపడుట, వాంఛపడుట, దుర్భ్రాంతిపడుట. he *ed for this దీనిమీద భ్రాంతిపడ్డాడు.
Bestial
(adj), పశుప్రాయమైన, రసాభాసమైన. * drunkenness చెడ్డ తాగుబోతు తనము.
Bridal
(adj), వివాహ సంబంధమైన, పెండ్లి సంబంధమైన. * presents పెండ్లి చదివింపులు.
No
(adv), లేదు, కాదు, లేరు, కారు, లేను, కాను. &c. he neither answered yes nor * కద్దనడు, లేదనడు. there was * reason to pay the money ఆ రూకలు చెల్లించవలసినది లేదు. he felt * pity for them వాడు వాండ్లకు అయ్యో అనలేదు. he has * sense వాడికి బుద్ధి మట్టు. I desire * more నే నడిగేది యింతే, నేను అధికము కోర లేదు. * one యెవరున్ను లేదు. * man can say so యెవడున్ను అట్లా అనలేడు. do they sell cloth? * బట్టలు అమ్ముతారా,లేదు. there was * teaching him this యిది వాడికి నేర్పేటందుకు కాకపోయినది, యిది వాడికి నేర్పడము అసాధ్యము. * such thing యెంత మాత్రము లేదు, యెంత మాత్రము కాదు. he is * more వాడు యికను లేడు,అనగా చచ్చినాడు. * more! యింక అక్కర లేదు. * thank you నాకు వద్దు. * where యెక్కడా లేదు. Gods that are * లేనిపోని దేవతలు.
To Preside
(v), ( n), అధ్యక్షుడుగా వుండుట, ముఖ్యుడుగా వుండుట.he *d in the school ఆ పల్లె కూటములో అధ్యక్షుడుగా వుండినాడు.the goddess who *s over learning విద్యాధిష్ఠాన దేవత, సరస్వతి.
Poacher
(n), ( s), ఒడ్డు వేసుకొని తిరిగే దొంగ, అనగా కట్టు చేసివుండే పక్షులు,మృగాలు, చేపలు మొదలైనవాటిని దొంగలించిడానికై వొడ్డు వేసుకొని తిరిగేవాడు.
To Compare
(v), ( n), పోలుట, సాటువౌట. cad I * with him? నేను వాడికి దీటా, సమానమా, యీడా.
Arrogant
(adj), దురహంకారముగల, గర్వముగల, పొగరు పట్టిన.
Diabetes
(n), ( s), బహుమూత్రము, నీరురోగము.
Habeas-corpus
(n), ( s), అన్యాయముగా కావలిలో వుంచబడ్డవాణ్నిగానిపట్టుకోబడ్డవాణ్నిగాని జడ్జీల యెదుట హాజరు చేయడానకై పుట్టే వారంటు.
Front, Frunt,or Fornt
(n), (s.), నొసలు, ముఖము, యెదురు . he wore a markin his * వాడు నొసట చుక్కబెట్టుకొని వుండినాడు. the * of the houseis paintd green ఆ యింటికి ముందరితట్టు పచ్చవర్ణము పూసి వున్నది.the bull had a white spot in his * ఆ యెద్దు ముఖములో తెల్లచుక్క వుండినది.in * of my house నా యింటి యెదుట. they came in * యెదురుగా వచ్చినారు.with what * could he demand this వాడు యే ముఖము పెట్టుకొని దీన్నిఅడగపోతాడు. a hardened * సిగ్గుమాలిన ముఖము. a fierce *సాహసముగల ముఖము.
Caddy
(n), ( s), శృంగారమైన తేయాకు పెట్టె.
Converse
(n), ( s), (inter course) సంభాషణ, పరిచయము. or reverse వ్యతిరేకము,విపరీతము, తల్లకిందులు. he states that the Tantras are much esteemed butlittle studied : I have reason to believe that the * of this would betrue తంత్రముల యందు నిండా గౌరవము వున్నప్పటికిన్ని అంతగా చదవడము లేదంటాడు, గౌరవము లేదు గాని చదవడము మొండని దానికి విరుద్ధముగా నాకు తోస్తుంది. (Colebr)
Drossiness
(n), ( s), కల్మషము. from the * of the silver యిదికందు వెండి అయినందున.
To Read
(v), ( a), చదువుట, పారాయణము చేసుట, పఠించుట. he * the letter to meఆ జాబును నాకు చదివి వినిపించినాడు. he * the letter to himself ఆ జాబునుచూచుకొన్నాడు. to * him a lesson a severe lesson or a good lessonశిక్షించుట దండన చేసుట, చీవాటలు పెట్టుట.
Illogical
(adj), అన్యాయమైన, యుక్తివిరుద్దమైన. that is an * argument వాడు చెప్పే అన్యాయము సయుక్తికమైనది కాదు, న్యాయమైనదికాదు.
Pothanger
(n), ( s), See Pothook.
Wheatear
(n), ( s), a small bird గోరింక అంతగా వుండే వొక పక్షి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Abp is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Abp now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Abp. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Abp is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Abp, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close