Telugu Meaning of According To

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of According To is as below...

According To : (prep), ప్రకారము. * to orders ఆజ్ఞ ప్రకారము. * to him వాడుచెప్పిన ప్రకారము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Round
(adv), చుట్టు, చుట్టూరు. he went * the hill ఆ కొమడను చుట్టుకొనిపోయినాడు. he went all * the hill గిరిప్రదక్షిణము చేసినాడు. the wheel goes * ఆ చక్రము తిరుగుతున్నది. the top turns * and * బొంగరము గిరగిర తిరుగుతున్నది. they got * him వాణ్ని చుట్టుకొన్నారు. to search * and * నఖముఖాలా వెతుకుట. his house is * the corner ఆ వీధి తిరిగితే అక్కడ వాడి యిల్లు వున్నది.
Analogy
(n), ( s), సంబంధము, సాదృశ్యము.
Roquelaure
(n), ( s), a cloak for men భైరవాసము.
To Relate
(v), ( n), సంబంధించుట. these accounts * to the same business ఈలెక్కలు ఆ పనిని గురించినవే.
Outer
(adj), బయిటి.
Umbrageous
(adj), నీడగల.
Clash
(n), ( s), voVkati mIxa voVkati koVttu kovadamu, wAkadamu, xeVbba, saMGarRaNa, viroXamu.
Suggestion
(n), ( s), hint; intimation; insinuation: secretnotification: secret incitement జాడ, సూచన, జాడగా తెలియచేయడము, తెలియచేయడము, తోపింపచేయడము. at his * అతడు చెప్పినందు మీదట.
To Wear
(v), ( a), to have on, as clothes or weaponsధరించుట, కట్టుకొనుట, వేసుకొనుట, తొడుక్కొనుట. acters * paint వేషగాండ్లు ముఖాని అరిదళము పూసుకొంటారు. they * red వాండ్లు యెర్రవుడుపులు వేసుకొంటారు. he *s his own hairతల పెంచుకొని వున్నాడు. he *s a cane వేత్రమును ధరించుకొని వున్నాడు, బెత్తమును పెట్టుకొని వున్నాడు. one who *s a sword ఖడ్గధరుడు, కత్తిగలవాడు, కత్తికట్టుదొర. he wore a calm countenance సన్మఖుడుగా వుండినాడు. to waste అరగతీసుట, అరగ్గొట్టుట. the rain wore the stone వర్షముచేత యీ రాయి అరిగిపోయినది. he wore out the book ఆ పుస్తకమును వాడు చెరిపినాడు. he wore out my patience వాడు చేసిన దాంట్లో నాకు వుండిన సహనము పోయినది. time wore away the rock బహుకాలమునందునరాయి అరిగిపోయినది. he wore out his shoes in a month వాడి చెప్పులను వొక నెలలో అరగగొట్టినాడు. he was worn with age వాడికి నిండా యేండ్లు చెల్లినందున వుడిగి వుండినాడు. the sword is much worn కత్తినిండా అరిగిపోయినది. To Wear, v. n. to be wasted; to diminished అయిపోవుట,అరిగిపోవుట. to off; to pass away by degrees మట్టుపడుట.the follies of youth * off with age యేండ్లు వచ్చేటప్పటికిచిన్ననాటి చేష్టలు పోతవి. at last his patience wore out తుదకు వాడి ప్రాణము అరిగిపోవడము మేలు, అనగా వూరికె వుండిచెడిపోవడమునకన్నా పనిచేసి వుడుగుట మేలు. the ring is much worn వుంగరము నిండా అరిగిపోయినది. this cloth wears very well యీ బట్ట కట్టు తాళుతున్నది.
Convincing
(adj), నమ్మేటట్టు చేసే, వొప్పించే, నిశ్చయమైన. this is not a * proofthat he went there పోయినాడన్నందుకు యిది నమ్మతగిన రుజువు కాదు. this is a *proof of your folly నీ పిచ్చితనానికి యిది ప్రత్యక్షమైన సాక్ష్యము.
Source
(n), ( s), మూలము, మూలాధారము, జన్మస్థానము. * of a river నదిమూలము, యేరు పుట్టినస్థలము. this story was a great * of entertainment యీ కథ అందరికీ వేడుకగా వుండెను. I found out the * of the disease యీ వ్యాధి యొక్క కారణము కనుక్కొన్నాను, మూలము కనుక్కొన్నాను.
To Belabour
(v), ( a), దుడ్డుకర్రతో బాదుట, పులుముట.
Unbecomingly
(adv), అయోగ్యముగా, అమర్యాదగా. she was * dressed అదిబట్టలు కట్టుకొన్నది బాగుగా వుండలేదు.
Truck
(n), ( s), సాటా కోటిబేరము, వొక సరుకును యిచ్చి దానికి ప్రతి మరివొక సరుకునుతీసుకోవడము. a little carriage సామాను తీసుకొని పొయ్యే వొక విధమైన బండి.
Jury
(n), ( s), ధర్మకర్తలు (is the phrase at Madras) జూరీవాండ్లు, వ్యాయసభలో యేర్పరచబడే పంచాయతి వాండ్లు, వీండ్లు ముఖ్యముగా పన్నెండు మంది వుంటారు.
Escape
(n), ( s), తప్పడము, తప్పించుకొనిపారిపోవడము, తప్పించడము. he made his * వాడు తప్పించుకొని పారిపోయినాడు.
Accessible
(adj), ప్రవేశించకూడిన, the house is * thro' the garden ఆ యింట్లోకితోటగుండా ప్రవేశించవచ్చును. he is * through flattery స్తోత్రముగుండా వాడువశ్యుడవుతాడు.
Martinmas
(n), ( s), నవంబరు నెల 11 తేదీ వచ్చే వొక పండుగ.
To Rein
(v), ( a), or curb అణుచుట.he did not * his passions వాడుమనసుపట్టలేదు, కామక్రోధాదులను అణచలేదు. he *ed up his horse కళ్ళెమునుబిగించి గుర్రాన్ని నిలిపినాడు. she was laughing but when I came in she * edup అది నవ్వుతూ వుండినది, అయితే నేను లోగా పోగానే నవ్వును నిలిపి గంభీరముగావుండినది.
To Stray
(v), ( n), to wander, to rove తప్పిపోవుట, దారి తప్పిపోవుట.the cattle *ed from the road గొడ్లు దోవ తప్పిపోయినవి, చెదిరిపోయినవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word According To is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word According To now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word According To. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word According To is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to According To, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close