Telugu Meaning of Accoucheur

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Accoucheur is as below...

Accoucheur : (n), ( s), మంత్రసానితనము చేసేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ringworm
(n), ( s), చిరుగుడు తామర.
Pectoral
(adj), కొమ్ము సంబంధమైన.
Unconscientiously
(adv), అన్యాయముగా, అధికముగా.
Adoption
(n), ( s), దత్తు, స్వీకారము, అవలంబించడము. from your * of hissentiments వాడి భావము నీకు పట్టుబడ్డది గనక, వాడి బుద్ధే నీకున్ను వచ్చినది గనక.After his * of this plan వాడు యీ యుక్తిని అవలంబించిన తరువాత, యీ మాదిరినిపట్టిన తరువాత.
To Outswear
(v), ( a), ప్రమాణము చేయడములో మించుట. his witnessoutwore mine ప్రమాణము చేయడములో వాడి సాక్షులు నాసాక్షులనుమించినారు.
Untrammelled
(adj), free, not burdened చిక్కులేని, ఇబ్బందిలేని. he is quite *వాడికి వొక జంజాటము లేదు, చిక్కులేదు. as he is * with a family సంసారమనేయిబ్బంది లేనివాడుగా వున్నాడు గనక. those who are * with debts ఋణములనేపీకులాటలేని వాండ్లు.
Watergruel
(n), ( s), food of meal and water గంజినీళ్ళు, మెతుకులునీళ్ళు.
Moon
(n), ( s), చంద్రుడు. half* అర్ధచంద్రుడు, నెలవంక. new * అమావాస్య. full * పున్నమ. the light fortnight of the * శుక్లపక్షము, వెన్నెల కాలము. the dark fortnight of the * కృష్ణ పక్షము. nothing on this side of the * can injure him వాడికి ఐహిక దుఃఖము తీరినది, అనగా చచ్చెను. the man in the * ఆకాశరామయ్య, గగన కుసుమము, శశశృంగము. or a kind of lantern వొక విధమైన గుండ్రముగా వుండే లాంతరు.
Speedily
(adv), త్వరగా, తీవ్రముగా.
To Lock
(v), ( a), బీగము వేసుట, తాళము వేసుట. to * a chain or staple గొళ్ళెము వేసుట. he *ed his arm in mine నారెట్టన వాని రెట్టను గూర్చుకొన్నాడు. he *ed hisfingers in mine నాచెయి గూర్చుకొన్నాడు. he *ed her in his embrace దాన్ని కౌగలించుకొన్నాడు.
Evangelical
(adj), సువిశేష సంబంధమైన, an * teacher సద్గురువు.
Mane
(n), ( s), జాలు వెంట్రుకలు, గుర్రము మొదలైన వాటి మెడ మీది వెంట్రుకలు. a lion's * సింహము యొక్క మెడమీది కేసరములు. themaned billows కేసరములుగల అలలు, అనగా ఉల్లోలకల్లోలములుగా వుండేఅలలు.
Solitude
(n), ( s), ఏకాంతముగా వుండడము, ఏకాంతవాసము. this island is a vast * ఈ దీవి శుద్ధ నిర్జన ప్రదేశముగా వున్నది. those who live in * ఏకాంతవాసులుగా వుండేవాండ్లు.
Bustard
(n), ( s), ఒక తరహా అడవికోడి, దీన్ని బట్ట మేరపక్షి అంటారు.
Lion
(n), ( s), సింహము. the ant * చీమపులియనే పురుగు. wonderful thing, rarity, sight అతిశయము, చోద్యము, వింత. this Pagoda is quite a * in our town మా వూరిలో వుండే యీ గుడి మహా వింత అయినది. the *s share మంచిది తాను వాతవేసుకొన్నాడు, మంచిది తాను అపహరించుకొన్నాడు|| పంచతంత్రకథలో సింహమున్ను యింకా కొన్ని మృగములున్ను వేటకు పోయినంతట ఆ వేటలో చిక్కిన లేడిని ముప్పాతిక పాలు తానెత్తుకొని పాతికపాలు కడమ మృగములకు యిచ్చినందున దీన్ని lion's share అంటారు, అనగా యజమానాంశము.The Governor General has been our * for the last week గవనరు జమలువారు వచ్చిప్రవేశించిన వారందినములుగా ఆయనను అందరున్ను చోద్యముగా చూస్తున్నారు, దొరకనిదిదొరికినట్టు చూస్తున్నారు.
To Take
(v), ( a), (add,) In page 1176. He took the words out of my mouth నేను ఆ సంగతి అనవస్తే అతడు అ మాటలు తానేచెప్పినాడు, నేను చెప్పబొయ్యేమాట తానే అందుకొన్నాడు.
Stercoraceous
(adj), మలసంబందమైన, పీతి.
Insufficiently
(adv), చాలక, తక్కువగా. this house is * furnished ఈయింట్లో సామాను తక్కువగా వున్నది.
Tumor
(n), ( s), గడ్డ, కరుడు, నెరి, ఉబ్బు. venereal * మేహగడ్డ.
Postdiluvian
(adj), జల ప్రళయమునకు తర్వాత గలిగిన. the postdiluvians జల ప్రళయమునకు తర్వాత పుట్టినవాండ్లు, కలియుగ ప్రజలు. See in proof Wilson Vish.Pur. Pref. P.65. note.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Accoucheur is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Accoucheur now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Accoucheur. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Accoucheur is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Accoucheur, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close