Telugu Meaning of Additional

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Additional is as below...

Additional : (adj), అధికమైన, ఎక్కువైన. * expenses అధికవ్యయములు. * servantsఅధిక పనివాండ్లు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Disappointed
(adj), వంచించబడ్డ, మోసముపోయిన, మొక్కచెడ్డ.
To Muddlle
(v), ( a), మయకముచేసుట, కైపు చేసుట.
Hawker
(n), ( s), వీధుల వెంట తిరిగి అమ్మేవాడు.
To Abolish
(v), ( a), ఎత్తివేసుట, తోసివేసుట.
Muriatic Acid
(n), ( s), ఉప్పు ద్రావకము, లవణ ద్రావకము.
Rim
(n), ( s), అంచు. there was a brass * round the table పలక చుట్టూ విత్తడి కట్టు వేశి వుండినది.
Neighbourhood
(n), ( s), సమీపము, యిరుగు, పొరుగు, యిరుగు వాండ్లు, పొరుగువాండ్లు. in this * యీ సమీపమందు, యీ ప్రాంతమందు. in the * of the town ఆ పట్టణ సమీపమందు. that is a good * అది మంచి ప్రాంతము.
Studiously
(adv), శ్రద్ధగా, ఆస్తగా, విద్యలో ఆసక్తిగలవాడుగా,జాగ్రత్తగా. he * said this to please them వాండ్లను సంతోషపెట్టడమునకై దీన్ని కావలెనని చెప్పినాడు. he * avoided me వాడు కావలెనని నా వద్దకి రాకుండా వుండినాడు.
Objurgation
(n), ( s), దూషణ.
Lover
(n), ( s), కాముకుడు, ప్రియుడు, ఆశగల వాడు. or friend స్నేహితుడు,ఇది ప్రాచీన అర్థము. a * of books పుస్తకాల మీద ఆశగలవాడు. a * of wineసారాయి మీద యిష్టము గలవాడు. a * of sin పాపరతుడు. her * * తన్ను పెండ్లి చేసుకొమ్మని వుపసర్పించేవాడు. a * of novelty నూతనప్రియుడు. a * of God భక్తుడు. In 2 Tim.III. 4. lovers of pleasure more than lovers of God ఈశ్వరాదసి సుఖం అభిలాషంతొA+. In 2 Tim. III. 2. lovers of their own selves ఆత్మశ్లాఘినో A+. In Ps. LXXXVIII.18. సుహృదః A+.
Truebred
(adj), of a right breed సంకరజాతి కాని, అచ్చమైన.
Invented
(adj), కొత్తగా కల్పించిన.
To Pray
(v), ( a), వేడుట, ప్రార్థించుట, బతిమాలుకొనుట. Grant me this I * thee దీన్ని నాకు యిప్పించవలెనని ప్రార్థిస్తున్నాను. I * you mercy ! I thought he was deadఅయ్యో వాడు చచ్చినా డనుకొంటిని. I * your aid నాకు తమరు సహాయము చేయవలెను.
Fell
(thepret. of ToFall), పడినది,పడినాడు,పడ్డారు, Fellow, n. s. తనతోటిపాటివాడు, సంగాతి, సహచరుడు, సహవాసి, సమానుడు.ఉద్ది,యీడు, జోడు,జత. that * Mutyalu ముత్యాలుగాడు. such a *asthis యిటువంటిగొడ్డు. a low * క్షుద్రుడు, నీచుడు. a handsome *అందగాడు. this వీడు, యితగాడు. that అతడు, అతగాడు. my good *ఒరే, అబ్బాయి, నాయన. a * servant తన తోటిపాటి వుద్యోగస్థుడు. a * clerkతనసరికరణము . a * disciple or student సహపాఠి, సహధ్యాయి. * citizens వొక వూరి వాండ్లు, ఏక గ్రామస్థులు. I want the shoe that is the * to thisదీని జత చెప్పు కావలెను. these shoes are not *s యీ చెప్పులు విజ్జోడుగావున్నవి. as you are a good * నీవు మంచివాడవు గనుక. I dont knowmy good * నాకు తెలియదోయి, నాకు తెలియదు అబ్బా. a voung * కుర్రవాడు,చిన్నవాడు, పసివాడు. an old * ముసలివాడు, కొన్ని స్థలములయందు, నాయన,అన్నా, అబ్బాయి అని అర్ధమౌతున్నది. a foolish * పిచ్చివాడు.he is a clever * అతను మహా సమర్దుడు. a school * వొక బడిలో కూడాచదివేవాడు. a fine * ఘట్టివాడు. a trouble some * తొందరగాడు.what sort of * is he వాడు యెటువంటివాడు. one of my *s told him to comeమా పని వాండ్లలో వొకడు వాణ్ని రమ్మన్నాడు. a * farmer పాలికాపు.this elephant was an immense * అది బ్రహ్మండమైన యేనుగ. little *sకుర్రవాండ్లు. look at that child poor little * పాపము ఆబిడ్డను చూడు. their or your * creatures మనుష్యలు. dont beathim poor* ! పాపము వాణ్ని కొట్టవద్దు. take up that childdpoor ! పాపము ఆ బిడ్డను యెత్తుకో.
Licentiate
(n), ( s), (a lawyer or doctor who has obtained a certificate) శాస్త్రి,యోగ్యతాపత్రికను పొందిన పండితుడు.
Cheerer
(n), ( s), ఉల్లాసకారి, ఆహ్లాదకారి.
Unfitted
(adj), not suitable తగని, అనర్హమైన, అయోగ్యమైన. a house * for aschool పల్లె కూటానికి తగని యిల్లు.
Abbess
(n), ( s), సన్యసించిన స్తీల యొక్క మఠాధిపత్యము గల స్తీ.
To Win
(v), ( a), to gain గెలుచుట. he won the prize పందెమునుగెలిచినాడు, బహుమానమును పొందినాడు. he won several victoriesఅనేక మాట్లు జయించినాడు, అనేక జయములు పొందినాడు. you have wontheir hearts by this ఇందు చేత వాండ్లందరు నీ పక్షమైనారు in rustic English to win a house or crop is to get it readyతయారుచేసుట, సిద్ధముచేసుట. they * coal here * (That is, theydig coal here) యిక్కడ బొగ్గులు తవ్వుతారు. a place where they* marble పలుగు రాళ్ళు తొవ్వే స్థలము. the ship *s her easy way వాడ హాయిగా పోతున్నది.
Primary
(adj), మొదటి, ఆది, ముఖ్యమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Additional is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Additional now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Additional. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Additional is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Additional, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149840
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113050
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55840
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close