Telugu Meaning of Adult

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Adult is as below...

Adult : (n), ( s), వయసు వచ్చిన మనిషి, ప్రాయపు మనిషి. Both infants and adultsపసివాండ్లున్ను వయసు వచ్చిన వాండ్లున్ను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Drum
(v), ( a), దండోరా వేసి వెళ్ళకొట్టుట, చాటించుట. they *med him out దండోరావేసి వాణ్ని వెళ్ళకొట్టినారు. he *med the story in my ears నాతో ఆసంగతిని నచ్చుపెట్టి వూరికె చెప్పుతూ వచ్చినాడు.
To Recover
(v), ( a), or get back తిరిగీ పొందుట, మళ్ళీ చిక్కుట. he *ed theking's favour రాజానుగ్రహమును మళ్ళీ సంపాదించుకొన్నాడు. the tree has now *ed it's beauty ఆ చెట్టుకు పోయిన అందము మళ్ళీ వచ్చినది. to regainరాబట్టుకొనుట. he *ed the money ఆ రూకలు వాడికి మళ్ళీ వచ్చినవి. when she *ed the child దానికి మళ్ళీ బిడ్డ చిక్కినప్పుడు. he fell from his horse but *edhis appetite వాడికి మళ్ళీ ఆకలి పుట్టినది. he could not * his breath ఊపిరితిప్పుకో లేకపోయినాడు. she was shocked but she soon *ed herselfభయపడ్డది అయితే యింతలో తెలివి వచ్చినది. he *ed his spirits ధైర్యముతెచ్చుకొన్నాడు. he did not * his spirits for a week ఎనిమిది దినాల వరకు వాడుధైర్యము తెచ్చుకోలేదు. he *ed his strength వాడికి మళ్లీ సత్తువ వచ్చినది.
Downfall
(n), ( s), నాశనము, చేటు. after the * of the Musulmansతురకల ప్రభుత్వము పోయినతరువాత.
Hideously
(adj), అఘోరముగా, భయంకరముగా, వికారముగా.
Sentiment
(n), ( s), For `property' read `propriety'
Benjamin
(n), ( s), (benzoin) సాంబ్రాణి. or cloak గొగ్గె, భైరవాసము.
Conscience
(n), ( s), మనసు, వివేకము, స్వదోషజ్ఞానము, my * tells me that I did wrong నేను చేసినది తప్పని నా మనసుకే తెలుస్తున్నది. he was troubled in * about this యేల చేస్తినని యిందుకు పరితాప పడ్డాడు. a pure * నిర్మలమైన మనసు. a bad * is a torment తాను చేసినది తన మనస్సునే కోస్తున్నది. his * was pricked యేల చేస్తినని వాడికే పశ్చాత్తాపము పుట్టినది, వాడు చేసినది వాడి మనసుకే తెలిసినది. remorse of * పశ్చాత్తాపము. he who possesses a good * సత్యసంధుడు. a man who is without * or, a man of no * దుర్మార్గుడు, పాపభీతి లేనివాడు. a man of tender * పాపభీతి గలవాడు. or justice న్యాయము, ధర్మము. this cannotin * be granted దీనికి ఆమోదించడము న్యాయము కాదు, ధర్మము కాదు. in truthసత్యముగా, యధార్థముగా. The Lord Chancellor is called Keeper of theKing's * లార్డు చాన్సెల్లరు రాజుకు గురువుగా వున్నాడు. real thoughts నిశ్చయము.on my * I believed him వాణ్ని మనఃపూర్వకముగా నమ్మితిని. do you in * think so నీవు సత్యముగా అట్లా యెంచితివా. had you the * to say so అట్లా అనడానకు నీకు నోరాడినదా. I should make a * of doing so అట్లా చేయడము నా మనసుకే అసమాధానముగా వుండును, అనగా నేను యెంత మాత్రమున్ను చేయును. the bramins make it a matter of * drink wine but they made no * of burning women బ్రాహ్మణులు సారాయి తాగడము నిషిద్ధమంటారు గాని స్త్రీలను ప్రాణముతో కాల్చడము నిషిద్ధమనరు. have you the * (or audicity) to make such a demand? దీన్ని అడగడానకు నీకు సిగ్గులేలదా, నీకు మనసు వచ్చినదా. a pretty affair on my * ! దొడ్డపని వచ్చినది సుమీ. I should make a * of telling him this దీన్ని వాడితో చెప్పకుంటే నా మనసు తాళదు, వొప్పదు.this was persecution for * sake వాండ్లు అతని మిద చేసే క్రౌర్యము మతమును పట్టే. In Titus 1-15 "their mind and * are defined," బుద్ధి మనసీ. A+ జ్ఞానము మనసు. B+ బుద్ధిర్వివేకశక్తిశ్చ, C+ In Acts XXIV, మనసు సాక్షి. F+
Mantel Piece
(n), ( s), నిప్పుగూటిమిద్దె, పోయిగూటి మిద్దె, అనగా నిప్పుగూడు,పొయిగూడు, వీటి గడప మీద శృంగారముగా కొయ్యతోగాని రాతితోగాని కట్టిన చిన్నమిద్దె. he ought to write these words over his'* యీ మాటలనువాడి పొయిగూటి మిద్దెమిద వ్రాయవలసినది, అనగా సీమలో చలికోసరము యేవేళనిప్పుగూటి ముందర కూర్చుంటారు గనుక యీ మాటలను చూస్తూ వుమడడము వల్ల బాగాజ్ఞాపకము వుండునని భావము. See Fireplace and Chimneypiece.
To Transpose
(v), ( a), to put each in the place of other ఇక్కడిది తిసి అక్కడఅక్కడిది తీసి యిక్కడ పెట్టు, మర్చుట. he *d the words అక్కడి మాటను యిక్కడ,యిక్కడి మాటను అక్కడ పెట్టినాడు.
Compound
(adj), కలిసిన, మిశ్రమమైన. a * phrase సమాసపదము. * metalమిశ్రితమైన లోహము, అనగా యిత్తడి, కంచు, సత్తు వగైరా * interest వడ్డికి వడ్డి.
Brinjarries
((H), ) a sort of Gypsies లంబాడివాండ్లు.
To Decant
(v), ( a), పైపై తేటగా వంచుట, వైను సారాయిని వొక బుడ్డీలోనుంచిమరిఒక బుడ్డిలోకి తేటగా పోసుట.
Blacky
(n), ( s), నల్లవాడు, యిది ప్రయోగించరాని శబ్దము.
Neverthelesss
(adv), అయినప్పటికిన్ని. In Eph. 5. 33 **** అతఏవ A+ but తథాపి B+ కాబట్టి P+.
Sweet
(n), ( s), sweetness మాధుర్యము, తీపు. something pleasing యింపు.the bitter must come before the * ముందర కష్టమనుభవించి అవతల సుఖము అనుభవించవలసినది. liquid *s తెనె, అమృతము. the *s andthe sours of life సుఖ దుఃఖములు.
Fir
(n), ( s), దేవదారు భేదము, యీమాను యొక్క పలకలను deal woodఅంటారు, యిదే జాజికాయ పలక . a bow made of * తడవిండ్లు, దీన్నికొరివిపాలకర్ర అంటారు.this is used like the * for torches.
Rheum
(n), ( s), of the eye పుసి. of the nose చీమిడి.
Impolitely
(adv), అమర్యాదగా, మడ్డితనముగా, మోటుతనముగా.
To Push
(v), ( a), తోసుట, నూకుట, నెట్టుట. he *ed me very hard for an answer నన్ను వుత్తరము చెప్పమని నిండా నిర్బంధించినాడు. this ox * ed wickedly యీయెద్దు మహా పొడిచేటిది he *ed the curtain aside తెరను పక్కగా తోసినాడు,తీసినాడు. he *ed my hand away నా చేతిని అవతలికి తోసినాడు. he *ed thework very far ఆ పనిని బహుదూరము నిగ్గించినాడు. he *ed his scholarsforward very fast తన విద్యార్థులను బహుదూరము ముందరికి తెచ్చినాడు.he *ed his hand in చేతిని లోపలికి దూర్చినాడు. he *ed him into the room by theneck వాణ్ని లోపలికి మెడబట్టి గెంటినారు. he *ed his horse on గుర్రాన్ని బహుత్వరగా తరిమినాడు. this rain will * on the crops యీ వాన ఆ పయిరును బాగాపెంచును. they *ed on the conversation till morning తెల్లవార్లు మాట్లాడిరి. he*ed his tongue out నాలికెను చాచినాడు. the child's teeth are now * ingthrough the gum ఆ బిడ్డకు యిప్పుడే పండ్లు యిగురులో నుంచి బయిలుదేరుతున్నవి.I was *ed for time నాకు యెంత మాత్రముసావకాశము లేక సంకటపడితిని. being *ed to extremities he sold his house అవసరము వచ్చి యిల్లు అమ్ముకొన్నాడు.
Type
(n), ( s), emblem చిహ్నము, గురుతు. the * of a disease రోగలక్షణము. orinstance, example, illustration ఉదాహరణము. he is the * of a classవాండ్లకు వీడు మాదిరిగా వున్నాడు, వాండ్లందరు వీడివంటి వాండ్లే. a mark లక్షణము. aprinting letter అచ్చు అక్షరము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Adult is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Adult now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Adult. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Adult is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Adult, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149824
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113040
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101416
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95673
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55834
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51501
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40210
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39112

Please like, if you love this website
close