Telugu Meaning of Agreed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Agreed is as below...

Agreed : (adj), ఇమిడిన, సరిపడిన, పొసగిన, గిట్టిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Heave
(n), ( s), lift, exertion or effort upwards పైకి యెత్తడము, లేవనెత్తడము. rising of the breast రొమ్ము కొట్టుకోవడము. effort to vomit పేగులు పెళ్లగించుకొని రావడము.
To Show
(v), ( a), చూపుట, అగపరుచుట, కనపరుచుట, యెరుకచేసుట, తెలియచేసుట. he *ed his strength తన బలమును చూపినాడు. he *ed favour to them వాండ్ల యెందు దయచేసినాడు, అనుగ్రహము చేసినాడు.he *ed them politeness వాండ్లను సన్మానించినాడు, మర్యాదచేసినాడు. he *ed his prudence in staying quiet తెలిసినవాడై వూరికె వుండినాడు.he *ed himself a fool in this యిందులో పిచ్చివాడై పోయినాడు. the heavens * forth the glory of God దేవుడి మహిమ ఆకాశములో తెలుస్తున్నది. they * themselves his friends వాడికి స్నేహితులుగాప్రవర్తించినారు. he *ed himself to be my enemy నాకు శత్రువు అయినట్టు అగుపడ్డాడు. next day fever *ed itself మర్నాడు జ్వరము కనిపించినది. they did not * themselves అగుపడ్డారు కారు, దాగినారు.
Flat
(n), ( s), (add,) a fool పిచ్చి మనిషి. the * of the roof అన్నిటికి పై దళము. he was walking on the *s of the houseవాడు ఆ యింటి కొనదళము మీద తిరుగుతూ వుండెను.
Menial
(adj), నీచమైన, దాస్యమైన. * employment నీచవృత్తి, దాస్యవృత్తి.
Husbanded
(adj), కాపాడిన, పోషించిన, నిర్వహించిన.
Uncouthly
(adv), oddly, strangely మోటతనముగా, పళుప్రాయముగా.
Tumulus
(n), ( s), an artificial hillock raised over those who were buriedపుర్వ కాలమందు పాతి పెట్టిన వాండ్ల మీద యేర్పరచిన తిప్ప.
To Capsize
(v), ( a), కుమ్మరించి వేయుట, తలకిందులుగా చేయుట.
APothecary
(n), ( s), ముందులంగడివాడు. apothecary's shop ముందులంగడి.
Lumbered
(adj), పనికిమాలిన సామానులుగల.
To Truss
(v), ( a), to pack up close together కట్టుట. to * up వురిదీసి చంపుట.
Liable
(adj), అర్హమైన, అస్పదమైన, ఎడమైన. this sentence is * tomisconstruction వున్నది. a doctor is * to be called on at all hours ఎప్పుడుతలిస్తే అప్పుడు పిలుపించడానకు వైద్యుడు అర్హుడు. books lying on the ground are * to be destroyed by white ants నేలపడి వుండే పుస్తకాలు చెదలుకొట్టి వేయడానకుఅర్హములే. If you inherit his estate you are * for his debts నీవు వాడి ఆస్తికిబాధ్యుడవైతే వాడి అప్పులకున్ను నీవు లోబడవలెను. a situation * to suspicionఅనుమానాస్పదమైన స్థితి.
Fried
(adj), పేల్చిన, పేలిన, వేయించిన, వేగిన. * grain వేపుడుబియ్యము. * flesh కబాబు.
To Help
(v), ( a), సహాయము చేసుట, ఉపకారము చేసుట. he *ed me with somemoney అతడు నాకు కొంచెము రూకలు సహాయము చేసినాడు. he cannot * it, hemust go విధి లేదు వాడు పోవలెను, వాడు పోక విధిలేదు, వేరే గతి లేదు వాడు పోవలెను,వాడు పోక తీరదు. I cannot * it నేనేమి చేసేది, నన్నుంచి యేమి కాదు. If she is ugly she cannot * it అది కురూపి అయితే అందుకు అది యేమి చేయవచ్చును. how could I * giving it him దాన్ని నేను వాడికి యివ్వక తీరదు. I went to his house : how could I * it విధిలేక అతని ఇంటికి పోతిని. how could I * it నేనేమి చేతును. I could not * seeing it నేను చూడక విధిలేదు.I could not * laughing at the sight దాన్ని చూచి నాకు నవ్వు పట్టకూడక పోయెను. he *ed her down from the horse ఆమెను గుర్రము మీది నుంచి దించినాడు. he *ed me out of this difficulty నాకు యీ శ్రమ నివారణము చేసినాడు. he *ed me up the wall నన్ను గోడ మీదికి యెక్కించినాడు. will you * me up with this box and put it on my head ఈ పెట్టెను వొక చెయిపట్టి నా తల మీదికి యెత్తు. to * at meals వడ్డించుట. will you * me to some rice ? కొంచెము అన్నము వడ్డిస్తావా, వకటిని వడ్డించేదన్నప్పుడు * to అని వస్తున్నది. If you don't * me what am I to do నీవు వడ్డించకుంటే నేనేమి చేసేది. she *ed all the children alike బిడ్డలకంతా సరిగ్గా వడ్డించినది. It cannot be *ed యేమి చేసేది, చేయవలసినది యేమిన్ని లేదు. the horse is dead it cannot be *ed గుర్రము చనిపోయినది, మనము చేయవలసినది యేమిన్ని లేదు.
Giddy
(adj), తలతిరిగే, చపలమైన, జాగ్రత్తలేని. I feel *నాకు కండ్లుతిరుగుతున్నవి. upon the mountain * top కండ్లుగిరగిరతిరిగే పర్వత శిఖరము. a * boy దిమ్మరి పిల్లకాయ. * brainedచపలచిత్తుడైన.
To Erect
(v), ( a), to raise యెత్తుట, నిక్కబట్టుట, నిలుపుట. to buildకట్టుట, నిర్మించుట. to establish ఏర్పరచుట, నిర్ణయించుట, స్థాపించుట.to * a house యిల్లు కట్టుట. Government *ed a college గవర్నమెంటువారు కాలీజును పెట్టినారు. they *ed a pole వొక స్తంభమును నాటినారు.they *ed a tent గుడారము వేసినారు. he *ed his head తలనునిక్కబట్టినాడు. the cow *ed her tail ఆవు తోకనెత్తుకొన్నది. the snake *ed its crest పాము పడిగ యెత్తినది. to * a mathematicalfigure చక్రము వేసుట.
Among, Amongst
(prep), లో, మధ్య, నడుమ. he divided the money * thenయీ రూకలను వాండ్లకు పంచిపెట్టినాడు. one * a hundred నూటికొకడు.
Shoetye
(n), ( s), శప్పాతుమీద కట్టే నాడా.
Drained
(adj), వడిసిపోయిన, యినికిపోయిన, వట్టిపోయిన, యెండిపోయిన.Every take was * by the heat యెండకు గుంటలంతా వట్టిపోయినవి. Drake, n. s. మగబాతు. ducks and *s ఆడబాతులు, మగబాతులు.a game కప్పగంతులనే పిల్లకాయల ఆట.
Planetstruck
(adj), గ్రహచార గ్రస్తుడైన, గ్రహచారము పట్టిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Agreed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Agreed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Agreed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Agreed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Agreed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close