(adj), కూలికి బెట్టుకొన్న, కూలికి అమరిన, బాడిగెకు తీసుకొన్న, బాడిగెకు విడిచిన, సంబళానికి పెట్టుకొన్న, సంబళానికి అమరిన. a * witness లంచానికి వచ్చిన సాక్షి. a * soldier or mercenary అవసరము మీద పెట్టుకొన్న సిపాయి,కూలి సిపాయి, తత్కాలానికి పెట్టుకొన్న సిపాయి. a * boat కూలి పడవ.