Telugu Meaning of Alder

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Alder is as below...

Alder : (n), ( s), వృక్షవిశేషము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Waywardly
(adj), frowardly; preversely తుంటగా, దుష్టుడుగా,అవిధేయుడుగా.
Passionateness
(n), ( s), ఉద్రేకము, ఆగ్రహము, దైన్యము. from the * of hislanguage వాడి మాటల దైన్యతవల్ల.
Report
(n), ( s), meaning account వృత్తాంతము, సమాచారము, వదంతి.evil * and good * దూషణ భూషణలు. he wrote a * regarding the examination విమర్శ చేసి దాన్ని గురించిన సమాచారమును వ్రాసినాడు.by * he is a thief వాడు దొంగ అని వినికిడి, వాడు దొంగఅట. a man of good * మంచి పేరెత్తినవాడు. or noise ధ్వని. the * of a gun పిరంగిశబ్దము.
Needs
(adv), అవశ్యముగా, అగత్యముగా. I must * go నేను పోవలశినది, నేను వెళ్ళక తీరదు. he must * go and sell my horse without leave శలవు లేకనే నా గుర్రము అమ్మడానికి వీనికి యేమి పట్టినది. these men must * be brothers వీండ్లు సిద్ధముగా అన్నదమ్ములుగా వుండవలశినది.
Ball
(n), ( s), పూట, జామీను, పూటబడ్డవాడు . I stood * for him నేను వాడికి పూటబడితిని. personal * నఫరుజామీను. he found *వాడు జామీను యిచ్చినాడు. at circket పుల్ల, పుడక.
To Levy
(v), ( a), కూర్చుట, చేర్చుట, వసూలు చేసుట, గణించుట. he levied a fine from them వాండ్లవద్ద అపరాధము తీసినాడు. he levied five rupees from every shop అంగడికిఅయిదు రూపాయలు దండుగ తీసినాడు. he levied a great army పెద్దదండను కూర్చినాడు.he levied a great deal of money శానా రూకలు కూడబెట్టినాడు, పోగు చేసినాడు.they levied a large tax from our village మావూళ్ళో శానా రూకలు వసూలు చేసినారు.
To Whelm, Hwelm
(v), (a.), to cover completely; to immerse deeply మూసుకొనుట, కప్పుకొనుట, ముంచుకొనుట. whelmed in ocean సముద్రములో ముణిగిన. the ocean *ed them all వాండ్ల నంతా సముద్రము వచ్చి కప్పుకొన్నది. this *ed him in sorrows యీ వ్యసనములో ముణిగినాడు.
Unsuitably
(adv), not fitly, not rightly అన్యాయముగా, తగనిరీతిగా.
Vervain
(n), ( s), a plant బొక్కెనాకు. Schlegel uses "verbena' to translate కుశము. verbena nodiflora బొక్కెనాకు, పొడుదలై, వాసీరం. Rox. 3. 90.
Deeptoned
(adj), గంభీరస్వరముగల.
To Feed
(v), ( a), ఆహారము బెట్టుట, మేతబెట్టుట,అన్నము బెట్టుట, తినిపించుట,మేపుట, పోషించుట. God *s all living creatures దేవుడు సమస్తమైనజీవరాసికిన్ని ఆహారము పెట్టి పోషిస్తాడు. he fed the flame wiwth oilమంట నిలవకుండా నూనె పోస్తూ వచ్చినాడు. she fed the child withmilk ఆ బిడ్డను పాలుబోసి పెంచినది. he fed the cattle in he forest ఆవలను అడవిలో మేపినాడు. he was *ing the mill యంత్రమునకు యెరయిస్తూవచ్చినాడు. అనగా తిరగలి మొదలైన వాటిలో గింజలు మొదలైన వాటిని పోస్తూవచ్చినాడు. he fed me with vain hopes వట్టి ఆశలు పెట్టుతూ వచ్చినాడు.all the rivers which * the Godavery గోదావరిలో వచ్చి కలిసే నదులన్నిన్ని.she fed the child on bread బిడ్డకు రొట్టెను పెట్టింది. they *horses on corn గుర్రములకు గోధూమములు పెట్టుతారు. he fed his eyes onher beauty దాని అందమును కన్నుల కరువుదీర చూచినాడు.
Knit
(n), ( s), అల్లిక.
Urging
(adj), forcing, provoking ప్రేరేపణ చేశే, బుద్ధి పుట్టించే. by the force of* want, he sold the goods అతి దరిద్రము వచ్చి సొత్తులను అమ్ముకొన్నాడు.
Decay
(n), ( s), నాశనము, క్షయము, శిథిలము, కుళ్లు,పుప్పి. the decaysof age and grief వృద్దాప్యముచేతనున్ను వ్యసనముచేత నున్నుకలిగిన శైథిల్యములు. he died of a mere * of nature యేండ్లుచెల్లి చచ్చినాడు. ఆరామార బ్రతికి చచ్చినాడు. the wood is gone to * ఆ కొయ్య చివికిపోయినది.
Jade-Stone
(n), ( s), a species of stone ఒక విధమైన రాయి See Agate.
Habitant
(n), ( s), నివాసి, వాసముచేసేవాడు.
Sottishness
(n), ( s), drunkenness తాగుబోతుతనము, మోటతనము.
Inevitable
(adj), అనివార్యమైన, తప్పని, తప్పించగూడని, దుర్వారమైన.death is * చావు తప్పేది కాదు, చావుసిద్ధము. the * conclusion isthat he is the thief వాడే ఆ దొంగ అనేది సిద్ధము, రూఢి, సిద్ధాంతము.we now saw that a battle was * ఇంతలో యుద్ధము సిద్ధముగా అవుననిమాకుతెలిసినది. Inevitably, adv. అనివార్యముగా, తప్పక, రూఢిగా, సిద్ధముగా.
Unswept
(adj), not cleansed by the broom or brush వూడబడని, తుడవబడని.
Bathing
(n), ( s), స్నానము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Alder is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Alder now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Alder. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Alder is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Alder, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close