Telugu Meaning of Decay

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Decay is as below...

Decay : (n), ( s), నాశనము, క్షయము, శిథిలము, కుళ్లు,పుప్పి. the decaysof age and grief వృద్దాప్యముచేతనున్ను వ్యసనముచేత నున్నుకలిగిన శైథిల్యములు. he died of a mere * of nature యేండ్లుచెల్లి చచ్చినాడు. ఆరామార బ్రతికి చచ్చినాడు. the wood is gone to * ఆ కొయ్య చివికిపోయినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Antipodes
(n), ( s), ప్రతిచరణులు, యెదురు పాదస్థులు, అనగా భూగోళము మీద మనముఒకతట్టు వుండగా దీనికి సరిగ్గా అవతలితట్టు వుండే వాండ్ల యొక్క పాదములు మనపాదములున్ను యెదురెదురుగా వుంటవి గనుక వాండ్లు ప్రతిచరణులు అని అనబడుతారు.
At
(prep), లోకి, వద్ద, అందు. what is he * వాడు యేమి చేస్తాడు. he was then *the gate గడప దగ్గెర వుండినాడు. he entered * the window కిటికీ గుండా దూరెను.he threw a stone * me నా మీద రాయి వేసినాడు. he frowned * me నన్ను ఉరిమిచూచినాడు. she laughed * me నన్ను చూచి నవ్వినది. he fired * the mark butdid not hit it గురి చూచి కాల్చినాడు గాని తగులలేదు. * the well బావి దగ్గెర. thedog barked * him ఆ కుక్క వాణ్ని చూచి మొరిగింది. the cow ran * him ఆ యావువాణ్ని కుమ్మపోయినది. * these words he rose యీ మాటలు విని లేచినాడు. * howmuch a yard do they sell this cloth యీ గుడ్డ గెజ మెట్లా అమ్ముతారు. * ten o'clock పది ఘంటలకు. * this యిందుకు. he was disgusted * this యిందుకు.he was disgusted * this యిందుకు అసహించినాడు. grieving * her absenceఅది లేనందుకు వ్యాకులపడి. he was surprised * it అందున గురించి ఆశ్చర్యపడ్డాడు.he was frightened * this యిందుకు భయపడ్డాడు. I was * this expense foryou నీ నిమిత్యమై యీ వ్రయము పడ్డాను. he was angry * this యిందున గురించికోపగించుకొన్నాడు. * all యెంత మాత్రము. not * all యెంత మాత్రము లేదు. thereis no body * all యేవరూ లేరు. there is nothing * all ఒకటీ లేదు. he did notweep * all వాడు యేడవనే లేదు, వాడు బొత్తిగా యేడవ లేదు. * the bottomఅడుగున. a child * the breast చంటిబిడ్డ. * dawn ఉదయాన. I came here * hisdesire అతని ఉత్తరువు మీద యిక్కడికి వచ్చినాను. * a distance దూరాన. heknocked * the door తలుపును తట్టినాడు. he lives * ease సుఖముగా వున్నాడు,క్షేమముగా వున్నాడు. * the end తుదను, తుదకు. * every word మాటమాటకు. * agreat expens, బహు వ్యయము దగ్గెర. I has no servants * hand నా దగ్గెరపనివాండ్లు వుండలేదు. If you have that book * hand ఆ పుస్తకము నీ వద్ద వుంటే.I received it * his hands అతని చేతిగుండా తీసుకొంటిని. when summer is *hand యెండకాలము తటస్థమయ్యేటప్పటికి. I was then * home యింట్లో వుంటిని. *last తుదకు, కడాపట. * least మెట్టుకు, అధమం, కడకు, యెంత తక్కువైనా.If they don't come I * least will come వాండ్లు రాకుంటే నేనైనా వస్తాను.Not being * leisure to go there అక్కడికి పోతీరక. * length తుదకు, కడాపట.Look * this దీన్ని చూడు. I was * a loss what to do నాకు ఒకటీ తోచక వుంటిని.* most నిండా వుంటే. the child is * most five years old ఆ బిడ్డకు నిండా వుంటేఅయిదేండ్లువుండును. * night రాత్రిలో. so late * night యింత రాత్రిలో, రాత్రి యింతపొద్దుపోయి. * no time was hethere వాడు అక్కడ ఒకనాడూ వుండలేదు. * noonమధ్యాహ్నమందు. * once ఒక దెబ్బన. all * once అంతా ఒకే దెబ్బన, అకస్మాత్తుగా,they are now * peace శాంతముగా వున్నారు, సమాధానముగా వున్నారు. * pleasureయధేచ్ఛగా, ఇష్టము చొప్పున. * present యిప్పట్లో. * random అనియమముగా,వూరికె, మొత్తముగా, సగటున, they shot * random గురిలేక వూరికే కాల్చినారు. aword spoken * random మొత్తముగా చెప్పిన ఒక మాట. * the rate of tenrupees పది రూపాయలు చొప్పున. * the present rate యిప్పటి వెలకు. * any rateమెట్టుకు యెట్లాగైనా, యే విధాననైనా. If you cannot do all the work today *any rate do half of it. నేటిలోగా ఆ పని అంతా చేయకుంటే మెట్టుకు సగమైనాచెయ్యి. you must go there * any rate నీవు యే విధాననైనా అక్కడికి పోవలెను. theship is * sea ఆ వాడ సముద్రములో వున్నది. he lay * my side నా పక్కనపండుకొన్నాడు. * sight చూచిన క్షణము. * full speed అతి త్వరగా. the work is *a stand పని నిలిచి వున్నది.I was * a stand యెటూ తోచక వుంటినిని. * the timehe arrived వాడు వచ్చి చేరినప్పుడు. ten * a time తడవకు పదేసి. * that timeఅప్పుడు, అప్పట్లో, ఆ కాలమందు. * one time ఒకప్పుడు. * times అప్పటప్పటికి, ఒకఒక వేళ. they are * variance వాండ్లు ద్వేషముగా వున్నారు. they are * warయుద్ధము చేస్తున్నారు, కలహపడుతున్నారు. he was * his wit's end for a dinnerకూటికి యెట్లా అని మిణకరిస్తున్నాడు. he isnow * work పని మీద వున్నాడు. * theworst or * the best మెట్టుకు. * my saying this నేను యిట్లా చెప్పినందున. * hisconsenting అతని సమ్మతి మీద. * going out I met him బయట పోతూ వుండగావాడు నాకు యెదురుపడ్డాడు. * him, again ! మళ్ళీ వాడి మీద యుద్ధములో వుసుకొలిపేమాట.
Decuple
(n), ( s), దశగుణము. Coleber, in Amera. p 737 says Numeration proceeds in * proportion పంక్తిశ్శతసహస్రాది క్రమాద్ధశగుణోత్తరం.
To Unlace
(v), ( a), to loosen విచ్చుట, వీడ దీసుట.
Sprung
(past tense of the verb ToSpring), The cat * at the mouse పిల్లి యెలుకమీద దుమికినది.
Friday
(n), ( s), శుక్రవారము.
Unforeseen
(adj), not known before ముందుగా తెలియని. an * claimఆకస్మికముగా వచ్చిన అప్పు.
Roguery
(n), ( s), దొంగతనము, కొంటెతనము, మోసము.
Reservation
(n), ( s), reserve పెట్టుకోవడము, నిలుపుకోవడము.concealment of something in the mind మర్మము, కాపట్యము. he paid all the debts without * వొకటిన్ని నిలపకుండా ఋఉణమునంతా తీర్చివేశినాడు. mental * కాపట్యము, మనస్సులోని మర్మము. he produced all the accounts without * వొకటిన్ని దాచకుండా యావత్తు లెక్కలనున్ను తెచ్చి యెదట పెట్టినాడు. they sold the goods without * ఆ సరుకులను వచ్చినకాడికి అమ్మివేశినారు, నిలువ లేకుండా ఆ సరుకులనంతాఅమ్మివేసినారు.
Lethal
(adj), మారకమైన.
Bearing
(n), ( s), or birth కాపు, కాన్పు, ఈత. or purport సారాంశము,తాత్పర్యము. or ensign చిహ్నము. or point in the compass దిక్కుపార్శ్వము. he took the bearings of the place ఆ స్థలమువుండే వైఖరినియంత్రములకుండా విమర్శించినాడు. in every * నల్దిక్కుల, అన్నివిధాల.or behaviour నడక, వైఖరి. a rose tree in full * విరగబూచిన రోజాచెట్టు. A tree in full * విరగ పండిన చెట్టు. this conduct is past* యిది తాళ కూడనినడత. or lordly port నీలుగు, నీటు, జంభము.
Mummery
(n), ( s), masking; sport; diversion; forlicking in masks; buffoonery. Farcial show హాస్య నాటకము.
Wheresoever
(adv), in whatever place ఎక్కడైనాసరి.
Signature
(n), ( s), చేవ్రాలు. or Johnson's No. 2 లక్షణము, ఆనవాలు.
To Beseem
(v), ( a), తగుట, ఒప్పుట, యోగ్యముగా వుండుట. this does not * you యిది నీకు తగదు.
Electioneer
(n), ( s), ఏర్పరచే అధికారముగలవాడు నన్ను యేర్పరచవలెనని కోరుకునేవాడు.
To Move
(v), ( n), కదలుట, ఆడుట, జరుగుట, స్థలాంతరమునకుపోవుట. she *s elegantly అది సొగసుగా నడుస్తున్నది. the army *d into the plain ఆ దండు మైదానానికి పోయినది. the hands of the clock * గడియారపు ముండ్లు తిరుగుతవి. he *d on సాగినాడు. he *d off అవతలికి జరిగినాడు లేచిపోయినాడు, అనగా పారిపోయినాడు. he *d up to me నా వద్దకి వచ్చినాడు. * out of the way తొలుగు, వొత్తు, దోవ తియ్యి. he *d in the royal circle రాజసభలో వొకడుగా వుండెను. in him they live and * and have their being ఆయనయందు బ్రతుకుతున్నారు మెలగుతున్నారు వుంటున్నారు.
Editorship
(n), ( s), అచ్చుకు గ్రంథమును సవరించి యిచ్చే అధికారము. they gave himthe * of the newspaper ఆ ప్రసిద్ధపత్రికను సవరించి యిచ్చే అధికారము వాడికియిచ్చినారు.
Undiscerning
(n), ( s), అవివేకి.
Besotted
(adj), తెలివితప్పిన, స్మారకములేని. how * he was to do thisదీన్ని చేయడానికి వాడకేమి జడత్వము పట్టింది. * ignorance ఒట్టి అవివేకము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Decay is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Decay now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Decay. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Decay is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Decay, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close