Telugu Meaning of Alienation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Alienation is as below...

Alienation : (n), ( s), పరాధీనము, మనస్సు విరగడము. * of mind చిత్తభ్రమ, బుద్ధివైకల్యము. on account of the * of the money ఆ రూకలు పరాధీనమైనందున.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hoary
(adj), తెల్లని, నెరిసిన.
Insurgent
(adj), Rebeling తిరగబడే, దివాణముమీద తిరగబడే.
Comprehended
(adj), గ్రాహ్యమైన, తెలిసిన, అనగాహమైన, కలిగిన, చేరిన. his style is easily comprehended అతని పాకము సులభముగా గ్రాహ్యమౌతున్నది,తెలుస్తున్నది.
Honest
(adj), పెద్ద మనిషిగా వుండే, న్యాయస్థుడైన, గృహస్థైన, న్యాయమైన, యోగ్యమైన. the cat is deceitful, the dog is * పిల్లి కపటి కుక్క నిష్కపటి. he is an * man అతడు పెద్ద మనిషి, అతను గృహస్థు. an * witness ప్రామాణికుడైన సాక్షి. we ought to be * towards our masters మనము కర్తృద్రోహము చేయరాదు. an * confession may do you good నీవు న్యాయముగా వొప్పుకొంటే నీకు మంచిది. it is my * conviction that you are wrong నాకు న్యాయముగా తోచినదేమంటే నీవు తప్పినావు. is there no difference between an * woman and a whore ? సంసారికిన్ని గుడిసె వేటుకున్ను భేదము లేదా. he made an * woman of her ముందరదాన్ని చెరిపినందున దాన్నే పెండ్లి చేసుకొన్నాడు. he, * man never dreamtof this అతడు పాపము అట్లా తలచనే లేదు. In Philip. IV. 8 ఆదరణీయం A+.
Wealthy
(adj), rich, opulent భాగ్యముగల, ఐశ్వర్యముగల. a *man ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు.
Unreported
(adj), not written, not told వ్రాయబడని, గ్రంథములో యెక్కని,తెలియచేయబడని. that trial is * ఆ విచారణ జరిగినది గాని, దాన్ని ఆ గ్రంథములోవ్రాయలేదు. an * case గ్రంథములో వ్రాసుకోబడని విమర్శ. the trials inmagistrate's offices are generally * మేజస్త్రిటు విచారణలను బహుశాగ్రంథములో వ్రాయడము లేదు.
Far
(adv), దూరముగా. this is * worse than the other దానికంటేయిది మరీ అన్యాయము. he had * better die than do this యిట్లా చేయడముకంటే వాడు చావడము మేలు. he is * advanced in age వాడికి చాలా యేండ్లుఅయినది. * removed దూరమందువుండే, దూరస్థమైన. * sighted దూరదృష్టిగలబహుదూరానకు దృష్టిపారే, దీర్ఘాలోచనగల. Do you say that he is yourenemy * otherwise వాడు నీకు శత్రువంటావా యెంత మాత్రము కాదు.his house is as * as yours నీ యిల్లు యెంతదూరమో వాడిల్లు అంతదూరమే.as * as I know నాకు తెలిసినంతలో, నాకు తెలిసినమట్టుకు.as * as I can నావల్లనైనమట్టుకు. he went so * as to beat herవాడు దాన్ని కొట్టేంత మట్టుకు అయినాడు. So * from advising himI have not even seen him నేను వాన్ని మొదలు చూడనేలేదే నేను వాడికిబుద్ధి చెప్పేదనే దెక్కడ. Iam * from home నేను దేశాంతరమందువున్నాను.its * from hot to-day యీ వేళ యెండ యేమిన్ని లేదు.you are * from right నీవు చెప్పినది యెంతమాత్రము, న్యాయముకాదు.Do you suppose that they will consent * from it సమ్మతింతురనుకొన్నావాఅది యెంత మాత్రము లేదు. this is * form sufficient యిది యెంతమాత్రముచాలదు. Iam * from well నాకు వొళ్లు కుదురలేదు.I have not boughtthe house so * from it that I have taken another నేను ఆ యిల్లుకొనుక్కోవడమా అది యెక్కడిది నేను వేరేవొకటి కొనుక్కొన్నానే. * from easy సులభము కాని. * from just న్యాయముకాని. * from trifling స్వల్పముకాని,విశేషమైన. I am * from saying so అట్లా నేను బొత్తిగా అనను. thisgoes * to prove that those men are relations యిందువల్లవాండ్లు బంధువలని బహుశా యేర్పడుతున్నది. how * is it finishedఅది యెంతమాత్రమైనది. how * is conjeveram from Madras పట్ణానికికంచి యెంతదూరము. Note in such phrases "from "is translated " to"* and wide సర్వత్ర నాలుగుతట్లా, యేతట్టుచూచినా. the night is * spent తెల్లవార వచ్చినది. the day is * spent అస్తమానము కావచ్చినది. thus * యింతమట్టుకు,అంతమట్టుకు.a * off country అతి దూరదేశము.
To Avail
(v), ( a), ఉపయోగించుకొనుట, ఉపయోగము చేసుకొనుట. what will this *you యిది నీకు యేమి వుపయోగము. I availed myself of this opportunity tocall upon him అతని దగ్గరికి పోవడానికి సమయము చూచుకొంటిని. he availedhimself of the opportunity of going in my carriage నేను పొయ్యే సమయముచూచుకొని నా బండిలో వచ్చినాడు.
To Hover
(v), ( n), (add,) [that is, Cower] they were seatedhovering over the fire నిప్పును ఆవరించుకొని కూర్చుండిరి.
Betorsed
(adj), అల్లాడే, డోలాయమానమైన.
Fallible
(adj), పొరబడే, భ్రమించే, మోసబొయ్యే . the wisest of men is *యెంత బుద్ధిమంతునికైనా పొరబాటు కద్దు. I confess that our judgement is* మనము చేసే తీర్పులో అప్పటప్పటికి పొరబాటు సంభవించకపోదు.
Rebuff
( n.), ( s.), తిరస్కారము, అపజయము,చీవాట్లు,ఎగరగొట్టడము,కసురుకోవడము, heattacked them but he met with a * వాండ్ల మీదికి దూరినాడు గాని అపజయమునుపొందినాడు.
To Trudge
(v), ( n), to jog on heavily, to labour నడుచుట, ఇది నడవడమునుగురించి తిరస్కారమైన మాట. you must * నీవు లేచిపో.
Predatory
(adj), దోచుకొనే, కొల్లబెట్టే, * horse కొల్ల గుర్రము.a * incursion పెండారీ దవుడు.
Princeliness
(n), ( s), ఘనత్వము, ఆధిపత్యము.
To Gargle
(v), ( a), పుక్కిలించుట, గండూషముచేసుట, నీళ్లుమొదలైన వాటితో నోరు కడుగుట. he *d his throat with milkగొంతులో పాలు పోసుకోని గోండ్రించి వుమ్మివేసినాడు.
Drag
(n), ( s), net విసురువల. an instrument with hooks పాతాళబేది, గాలము, దీనితో నీళ్లల్లో పడివుండే శవాన్ని యెత్తుతున్నారు.
To Prink
(v), ( a), శృంగారించుట, అలంకరించుట.
Strop
(n), ( s), కత్తిని పదునుపెట్టే తోలు.
Calico
(n), ( s), చీటి గుడ్డ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Alienation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Alienation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Alienation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Alienation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Alienation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149712
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112948
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101320
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95596
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55786
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51452
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40154
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39069

Please like, if you love this website
close