Telugu Meaning of Allurement

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Allurement is as below...

Allurement : (n), ( s), తీపి, సరసత, ఆకర్షకము, ఆశకొలిపేటిది, వ్యామోహజనకమైనది. shehad many allurements దానియందు అనేక సరసతలు వుండినవి. she used manyallurements to him in vain వాడి దగ్గెర దాని తసుకులు పనికి రాలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rigging
(n), ( s), వాడ తాళ్ళు చాపలు మొదలైనవి. they were perched on the* వాండ్లు వాడ స్తంభము యొక్క తాళ్ళ మీద కూర్చుండిరి. he manned the * వాడస్తంభము యొక్క తాళ్ళ మీద వాండ్లను వుండేటట్టు చేశినాడు.
Wristband
(n), ( s), that part of a shirt sleeve which coversthe wirst చొక్కాయి చేతి మణికట్టుమీది గుడ్డ.
Spur
(n), ( s), ముల్లు. spurs ముండ్లు, గుర్రము కడుపులో తన్నడనాకైమడిమెకు కట్టుకొనే యినుపముల్లు. he set *s and went offగుర్రమును కాలి ముల్లుతో తట్టి సవారి విడిచినాడు. the * of a thorn tree నిడుపాటి ముల్లు. the *s of the mountain వొకకొండలో నుంచి చీలిన సన్నతిప్పలు. the * of desire కామోద్రేకము.on the * of the moment I gave this answer but I foundafterwards it was wrong ఆ యవసరములో అట్లా చెప్పితిని గానిఅది తప్పు అని అవతల నాకు తెలిసినది. necessity is the* to invention అక్కర అన్ని యుక్తులకు కారణముగా వున్నది, అక్కరఅనేది వుంటే దాని మీద అన్ని యుక్కతులు పుట్టుతవి. the * of necessitydrove him to sell this వాడికి వుండిన అక్కర అనేది దాన్ని వాడు అమ్ముకోవలసి వచ్చినది.
Secretion
(n), ( s), పరిణమించినది, ఉద్భవించినది, తినిన ఆహారముపృథక్కుపృథక్కుగా పరిణమించిన శరీర వృక్షాది వినిర్గత మలమూత్ర దుగ్ధ స్వేదకఫనిర్యాసోర్ణాదులు. silk is the * of a caterpillarపట్టుకంబలిలో పురుగులో నుంచి పుట్టినది. gum, is a * బంక చెట్టులోనుంచి పుట్టినది.
Hebraist
హీబ్రూ భాషలో ప్రవీణత కలవాడు
To Rebound
(v), ( n), ఎగియుట, వొక దాని మీద తగిలిన వురువడిని మళ్ళీ యెగుసుట. theball *ed from the rock ఆ చెండు రాతి మీద తగిలి వెనకకు యెగిసినది.
Ill-breeding
(n), ( s), మడ్డితనము, మోటుతనము.
Bouts Rimes
(n), ( s), సమస్య, యిది ప్రెంచి భాష.
Unplowed
(adj), not cultivated దున్నని, దున్నబడని, సాగుబడి కాని. half thefields there are * సగము నేలను దున్న లేదు.
Close
(n), ( s), conclusion అంత్యము, ఆశ్వాస గర్భము. at the * కడాపట. at the * of the month నెలసరికి. at the * of life ఆయుస్సు తీరేటప్పటికి. to come to a * తీరుట, ముగియుట, సమాప్తి యౌట. when the business came to a * పని తీరేటప్పటికి. to bring to a * ముగించుట, సమాప్తి చేసుట. when the work drew to a * పని ముగియ వచ్చేటప్పటికి or enclosure ఆవరణము, పెరడు.
Indolent
(adj), ఒళ్ళు వంగక, సోమారితనముగా.
To Impair
(v), ( a), క్షీణింపచేసుట, హానిచేసుట,చెరుపుట. his health was *dవాడి వొళ్ళు చెడి పోయినది. his fortune was *d వాడి ఐశ్వర్యానికి హానివచ్చినది. his sight was *d వాడికి దృష్టి పాటవము తప్పినది.*d visionor sight మంద దృష్టి.
Wrecked
(adj), broken, destroyed శిథిలమైన, పాడైన.
Lacquer
(n), ( s), See Lacker.
Hoity_Toity
(interj), అయ్యో, అబ్బా, ఏమి వెర్రి.
Farm
(n), ( s), గుత్త, గుత్తపొలము, యీజారానేల. an arrack * కలాలుగుత్త.
Prophetic, Prophetical
(adj), భవిష్యత్తును చెప్పే ఏష్యమును తెలియ చేసే, నడవబొయ్యేదాన్ని చెప్పే. his words were prophetical అతను చెప్పిన ప్రకారము సంభవించినది, అతడు అన్నట్టే నడిచినది. a * book భవిష్యత్తును చెప్పే గ్రంథము. the prophetic sense of a verse గూఢార్థము, ఉత్తరార్థము.
Cat's Eye
(n), ( s), (a stone) వైడూర్య మణి.
Mulberry
(n), ( s), కంబళిచెట్టు, కంబళి పండు, పట్టుపురుగు భక్షించే వృక్షము యొక్క పండు.
Dispersion
(n), ( s), చెదిరిపోవడము, యదాయదలైపోడము, మూలకొకటిగాపోవడము. the * of the Jews జూడియావాండ్లు యదాయదలై పోవడము, దేశదేశమునకు చెదిరిపోవడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Allurement is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Allurement now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Allurement. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Allurement is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Allurement, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149834
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113044
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101426
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95680
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55836
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51503
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40213
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39115

Please like, if you love this website
close