Telugu Meaning of Secretion

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Secretion is as below...

Secretion : (n), ( s), పరిణమించినది, ఉద్భవించినది, తినిన ఆహారముపృథక్కుపృథక్కుగా పరిణమించిన శరీర వృక్షాది వినిర్గత మలమూత్ర దుగ్ధ స్వేదకఫనిర్యాసోర్ణాదులు. silk is the * of a caterpillarపట్టుకంబలిలో పురుగులో నుంచి పుట్టినది. gum, is a * బంక చెట్టులోనుంచి పుట్టినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Slash
(adj), నరకబడ్డ, ఛేదితమైన. * breeches లోగా వొక వన్నెగుడ్డపైన మరివొక వన్నె గడ్డ జమిలిగా కుట్టి పై గుడ్డను నిడుదలు నిడుదలగాకత్తిరించి అంచులు కుట్టినందున యెర్రమన్ను సున్నపు పట్టెలు వేశినట్టుకనుపడే యిజారు.
Cuckoldly
(adj), మానహీనమైన, అవమానమైన, తలవంపైన, అధమమైన.
To Churn
(n), ( s), majjiga cilukuta, cilukuta, warucuta, maXiMcuta. churning string kavvapu wAdu. a churning boar vurime adivipaMxi.
Projector
(n), ( s), యుక్తులు పన్నేవాడు, అభూతకల్పనలు చేసేవాడు. in trade, See adventurer.
Conceived
(adj), భావించిన, ఊహించిన, తలచిన, గర్భము ధరించిన. a letter* in harsh terms క్రూరమైన మాటలు గల జాబు. after he has * in the womb అతడు తల్లి గర్భమందు పడ్డ తరువాత. * in sin పాప సంభవుడైన.
Unremediable
(adj), that cannot be cured స్వస్థము కాని, కుదరని, తీరని.
Successively
(adv), పరంపరగా, ఒకటికి తర్వాత వొకటిగా, వరసగా.the grandfather, the father and the son were * ministers తాత తండ్రి కొడుకు వీండ్లు పరంపరగా మంత్రులుగా వుండిరి, వొకడికి తర్వాతవొకడు మంత్రిగా వుండెను. the disease which attacked them * వాండ్లకుపరంపరగా వచ్చిన రోగము.
Gratuitously
(adv), ఊరుకపుణ్యానికి, తేరకు, ఉచితముగా, నిర్నిమిత్తముగా,నిష్కారణముగా.
Troinbands
(n), ( s), the militia కట్టుబడి వాండ్లు.
Unawed
(adj), భయపడని, నిర్భీతుడైన, పనుపడని, అలవాటుపడని.
To Graze
(v), ( n), to feed on grass మేపుట. to touchlightly తేలికగా తగిలిపోవుట, అసిగాయముగా తగులుట.
Devoid
(adj), లేని, విహీనమైన, దూరమైన. * of advantageనిష్ఫలమైన, అప్రయోజనకమైన. * of a reason or cause నిరహేతుకమైననిర్నిమిత్తమైన. brutes are * of reason మృగములు వివేకశూన్యములైనవి.మృగములు నోరు యెరగనవి. * of shame సిగ్గుమాలిన, సిగ్గులేని.
Handicraft
(n), ( s), చేత చేసేపని, శిల్పము, పంచాణముపని, అనగా కంసల, కరమల,కంచర, వడ్ల, కాశ, పనులు.
Proportioned
(adj), తగిన, తగ్గ, సరియైన, పొంకమైన. well * అందాయత్తైన,పొంకమైన. ill * వికారమైన.
Confluent
(adj), కూడివుండే, సంగమమైన యుండే. * small pox మల్లెలు అనేరోగము.
Opake
(adj), చీకటైన, మందమైన, అస్వచ్ఛమైన. glass istransparent, silver is * గాజుతో చూస్తే అవతలి వస్తువుతెలుస్తున్నది, వెండితో చూస్తే కండ్ల బడదు, గాజు తేట వెండిమందము.
Motion
(n), ( s), చలనము, కదలడము, గతి, గమనము. the * of a star నక్షత్రము యొక్క గతి. * of planets గ్రహచారము, గ్రహగతి.the * of the pulse ధాతువు ఆడడము. the * of a fan విసనకర్ర యొక్క చలనము. from the * of his lips I thought he was speaking వాడి పెదవులు కదలడమువల్ల మాట్లాడుతూ వుండినాడను కొంటిని.while the wheel was in * చక్రము తిరుగుతూ వుండగా. the wind puts the leaves in * గాలిచేత ఆకులు కదులుతవి. he lay devoid of senseand * స్మారకముతప్పి నిశ్చేష్టితుడుగా వుండెను. they watched all his *s వాడి చేష్టలన్ని బాగా కనిపెట్టినారు. every good * of the mind comes from God మనస్సులో పుట్టే మంచితలంపులన్ని దేవుడివల్ల కలుగుతవి.or a request in a Court మనివి, మనివిఅర్జి. he did it of his own * ప్రయత్నపూర్వకముగా చేసినాడు. or stool పురీషము, మలము. the patient had four *s ఆ రోగికి నాలుగుమాట్లు బేదులు అయినవి.
Respecter
(n), ( s), విచారించేవాడు. (God is no * of persons) Acts X.35. ఈశ్వరో మనుష్యాణాం అపక్షపాతి, దేవుడు జనులయందు పక్షపాతము కలవాడు కాదు, దేవుడికి వొకడు హెచ్చు వొకడు తక్కువ లేదు.
To Refract
(v), ( a), తిప్పుట, వంచుట, వక్రము చేసుట.
Whack
(n), ( s), (a vulgar word) a stock దెబ్బ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Secretion is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Secretion now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Secretion. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Secretion is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Secretion, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149872
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101446
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55854
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40227
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close