Telugu Meaning of Annihilated

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Annihilated is as below...

Annihilated : (adj), నాశనమైపోయిన, పాడైపోయిన, నిర్మూలమైపోయిన, హతమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cavern
(n), ( s), గుహ, పర్వతము కింద వుండే బ్రహ్మాండమైన గుహ.
Zine
(n), ( s), a fossile substance తుత్తి నాగము. this is the chinese name Tutenag.
Purtenance
(n), ( s), that which belongs to it దానితో చేరినవి, అందులో వుండేటివి.
Fearfulness
(n), ( s), (dreadfulness) భయంకరముగా వుండడము. on accountof the * of the disease ఆ రోగము మహాభయంకరమైనది గనుక. (timidity)అధైర్యము.
To Fence
(v), ( a), కాచుట, కాపాడుట, రక్షించుట, ఆవరణము వేసుట, కంచెచేసుట.he *d the garden in ఆ తోటకు కంచే వేసినాడు.
Auditory
(n), ( s), or congregation వినే జనము, వినే జన సమూహము.
Ish
(a termination added to an adjective to expressed iminution; as)blackishఈషన్నీలమైన,కొంచెమునలుపుగావుండే, saltishకొంచెము వుప్పుగా వుండే.
Bigness
(n), ( s), లావు, వొమ్ము, వురుపు.
Former
(adj), తొలి, తొంటి, పూర్వపు, కిందట, రెంటిలో మొదటిదైన, మొదటచెప్పిన.in the * chapter కిందటి అధ్యాయములో. In my *paper I mentioned thisముందరిజాబులో యిందున గురించి చెప్పివున్నాను. on a * occasion మునుపువొకసారి, పోయినసారి, పూర్వమందు. in * times పూర్వము, తొల్లి, ముందర.the * year మునియేడు. on considering their * conduct వాండ్లముందరినడతను చూడగా. It must particularly be obsereved that * is in manyplaces translated latter just as before sometimes means afterముఖ్యముగా విచారించవలసిన దేమంటే . Former అనే శబ్దమునకు కొన్ని స్థలములయందు వెనకటి యనే అర్థమౌతున్నది. in the * case ఆపక్షమందు.in the latter case యీ పక్షమందు. on the * occasion I had someprofit on the latter I lost మునుపటిసారి లాభము వచ్చినదియీసారి నష్టము వచ్చినది,ఆసారి లాభము వచ్చినది. యీసారి నష్టమువచ్చినది. Telugu and Tamil are taught at the college: the * being usedin the north , the latter in the south కాలీజులో తెలుగు అరవమురెండు చదువుతున్నారు, అయితే అది వుత్తరాదిలో వాడుక, యిది దక్షిణాదిలోవాడుక. there were two men named Ramaya and venkaya: the * lived atconjeveram the latter lived at Madras రామయ్య, వెంకయ్య అని ఇద్దరుకలరు, వాడు కంచికాపురస్తుడు, వీడు పట్నపుకాపురస్తుడు. a * birthపూర్వజన్మము.
Toad
(n), ( s), గోదురు కప్ప, మండూకము, తిట్టడములో గొడ్డు, హరంజాదా.
Assiduous
(adj), శ్రద్ధగల, ఓపికగల, జాగ్రతగల.
Nursery
(n), ( s), చిన్న బిడ్డలు వుండే గది, నారు విడిచే స్థలము. * garden నారు విడిచి అమ్మే తోట. * maid బిడ్డలను వుంచే ఆయా. * man నారువిడిచి అమ్మేవాడు. * tales పిట్ట కథలు.
Propinquity
(n), ( s), Nearness సామీప్యత.
Burgamot
(n), ( s), See Bergamot.
Trust
(n), ( s), charge or care పరము, వశము, స్వాధీనము, నమ్మిక, విశ్వాసము,ప్రత్యయము. the * they repose on you వాండ్లు నీ మీద వుంచి వుండే నమ్మకము. togive goods on * నమ్మకము మీద యిచ్చుట. I took these statements on *కూలంకషముగా విచారించకుండా వూరికె చెప్పిన దాన్ని ఆమోదించినాను. he tooknothing on * ప్రతి సంగతినిన్ని బాగా విమర్శించకుండా ఆమోదించలేదు. breach of *విశ్వాస ఘాతకము, స్వామి ద్రోహము, నమ్మి యిచ్చి పెట్టినదాన్ని నోట్లో వేసుకోవడము. he holds the estate in * ఆ యాస్తి వాని పరంగా వున్నది.
To Feliciate
(v), ( a), to congratulate శుభమును కొనియాడుట, సంతోషమునుకొనియాడుట. she *d me on the birth of my son నాకు బిడ్డపుట్టినసంతోషమును కొనియాడడమునకు వచ్చినది, నాకు బిడ్డపుట్టనదని చూడవచ్చినది.
Permission
(n), ( s), శలవు, అనుజ్ఞ, అనుమతి, ఉత్తరువు. they went without my *నా అనుమతి లేక పోయినారు.
To Provide
(v), ( a), జాగ్రత చేసుట, సిద్ధము చేసుట, అమర్చుట, సంపాదించుట. God *s for us దేవుడు మనకన్నిటికి సిద్ధము చేస్తాడు. ants * food against winter చీమలు వాన కాలము వస్తున్నదని ఆహారమును జాగ్రత్త చేసుకొని పెట్టుకొంటవి. you must * a horse for yourself నీవు వొక గుర్రమును సంపాదించుకోవలసినది. he *d against this misfortune యీ అపాయము రాకుండా జాగ్రతగా వుండినాడు. the bird *s its young with food or the bird *s for its young పక్షి పిల్లకు మేత తెచ్చి పెట్టుతున్నది. or tostipulate ఒడంబరుచుట. the law *s that the son shall take care of hismother తల్లిని కొడుకు పోషించవలెనని ధర్మ శాస్త్రము విధిస్తున్నది.
To Patronise
(v), ( a), సంరక్షించుట, కాపాడుట.
Inertion
(n), ( s), ఊరికే వుండడము, జడత్వము, నిశ్చైష్ట, మాంద్యము. he remained in a state of * ఊరికేవుండినాడు, నిర్వ్యాపారముగా వుండినాడు, నిశ్చేష్టుతుడుగా వుండినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Annihilated is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Annihilated now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Annihilated. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Annihilated is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Annihilated, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close