Telugu Meaning of Permission

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Permission is as below...

Permission : (n), ( s), శలవు, అనుజ్ఞ, అనుమతి, ఉత్తరువు. they went without my *నా అనుమతి లేక పోయినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


China-rose
(n), ( s), వాసన లేని రోజా పుష్పము.
Superficial
(adj), పైవెలపటి, పైకి మినుకుగా వుండే. the *measurement is three feet by six పై తట్టు కొలిస్తే నిడివి అడుగులు మూడు, ఎత్తు అడుగులు ఆరు. * work బూటకమైన పని. his goodness is all * వాడిది వట్టి పై మంచితనము, లోగా యేమిసత్త లేదు. on a * examination పైపైగా విచారించడములో లఘువిమర్శచేయడములో. this is a very * grammar యిది పేరుకు వ్యాకరణమేగాని విచారిస్తే సత్త లేదు. he is a * scholar అల్పవిద్య గలవాడు.this is a solid commentary, but the other one is * యిది సారవత్తైన వ్యాఖ్యానము రెండోది నిస్సారమైనది. one of his reasons was solid, the other was * వాడు చెప్పిన హేతువులలో వొక సద్ధేతువువొకటి అసద్ధేతువు. a * observer పైపైగా విచారించేవాడు.
Ignorance
(n), ( s), అజ్ఞానము, అవివేకము. I did it through * or I did it in * తెలియక చేస్తిని, యెరగక చేస్తిని.
Jib-boom
(n), ( s), వాడ యొక్క ముక్కుకర్ర.
To Sue
(v), ( a), to prosecute by law వ్యాజ్యము చేసుట, దావాచేసటు.
Supererogation
(n), ( s), doing more than duty కర్తవ్యాతిరిక్త కార్యము, నియమాధిక కార్యము, చేయవలసిన అక్కరలేనిపని, నిర్నిమిత్తమైనపని. worksof * అధిక పుణ్యము. he considers it quite a work or * to supporthis sister తనచెల్లిలిని కాపాడవలసిన ధర్మము శుద్ధముగా తనదికాదనియెంచుతున్నాడు. చెల్లెలిని కాపాడవలసిన దానికి నాకేమి పట్టినదని అంటాడు.Telugu bramins value themselves on their skill in Sanscritpoetry and grammar: but a thorough skill in their native Telugu is thought a work of * తెలుగు బ్రాహ్మణులకు సంస్కృత కావ్యవ్యాకరణములయందు ప్రవీణత విశేషమేగాని వారి స్వభాషయైన తెలుగులో మంచి ప్రజ్ఞ సంపాదించడము కొరగాని పని అని అనుకొంటారు.
Heavenly
(adj), ఆకాశమందు వుండే, స్వర్గ సంబంధమైన, దివ్యమైన, అత్యుత్తమమైన, (స్వర్గియ్యమైన A+.) the * bodies సూర్య చంద్ర నక్షత్రాదులు. she has a *disposition దానికి దివ్యమైన గుణము. this is * weather యిది దివ్యమైనకాలము.
To Expiscate
(v), ( a), (not a good word) సాధించుట, యత్నము మీద సాధించుట.
Religiously
(adv), భక్తిగా.
Diligence
(n), ( s), జాగ్రత్త, చురుకు. in French, thismeans a stage coach తపాలుబండి.
Ninefold
(n), ( s), తొమ్మిదింతలు.
To Countersign
(v), ( a), పయివ్రాలు పెట్టుట.
Newly
(adv), కొత్తగా, నవీనముగా, అపూర్వముగా.
Unreality
(n), ( s), nonentity అభావము, శూన్యత, మాయ. all acknowledge the *of his claim అందరు వాడికి బాధ్యత లేదంటారు.
Felicitously
(adv), శుభముగా, శోభనముగా, మంగళముగా , దివ్యముగా.
To Pursue
(v), ( a), వెంబడించుట, వెంటతగులుట, అనుసరించుట. they *d the thief దొంగను వెంబడించి పోయిరి. they * this trade యీ వ్యాపారము జరిగిస్తారు. he *dthe subject very far అందున గురించి బహుదూరము వుపన్యసించినాడు. they *dtheir studies with him ఆయన వద్ద చదువుతూ వుండిరి.
To Wreak
(v), ( a), to revenge, to execute తీర్చు కొనుట, కశిదీర్చుకొనుట, చలము దీర్చుకొనుట. the viper *ed his rage on the file ఆ పాము తన ఆగ్రహమును ఆకురాయిమీద చూపినది. as he could not catch her he *ed his rage upon her child ఆమెను వాడు పట్టుకోలేక పోయినందున ఆపె మీది ఆగ్రహమును ఆపె పిల్లమీద చూపినాడు, తీర్చుకొన్నాడు.
Unmasked
(adj), open; exposed to view బయిటపడ్డ, ప్రకటితమైన.
To Ponder
(v), ( n), తలబోసుకొనుట, యోచించుట, పర్యాలోచన చేసుట.
Gristle
(n), ( s), మెత్తని యెముక. the upper part of the nose is bonethe lower part like the ears is * ముక్కు పయిభాగము యెముక.కింది భాగము చెవులతోటిపాటి మెత్తని యెముక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Permission is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Permission now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Permission. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Permission is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Permission, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close