Telugu Meaning of Antecedent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Antecedent is as below...

Antecedent : (n), ( s), సర్వనామశబ్దము చేత పరామర్శించబడ్డ శబ్దము, అనగా, hebrought the books upon which I found my own mark యిందులోసర్వనామమైన. which అనే పదమునకు books అనేపదము antecedent అవుతున్నది.* to 1800 అన 1800 రో సంవత్సరమునకు పూర్వము * to his arrival వాడు చేరకమునుపు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Almanack
(n), ( s), పంచాంగము.
Century
(n), ( s), నూరేండ్లు; యుగము, దీన్ని యింగ్లిషువారు వక 1యుగమంటారు. thenineteenth * యిప్పటి యుగము, అనగా 1900 సంవత్సరమునకు యిటీవల. IN thelast * పోయిన యుగములో, అనగా 1800 సంవత్సరము మొదలుకొని 1900 సంవత్సరమువరకు అయ్యే కాలము, అనగా పద్దెనిమిదో century.
Forward, Forwards
(adv), ముందుకు, ముందరికి, యెదుటికి. he broughtme * అతడు నన్ను ముందుకు తెచ్చినాడు. from that day * నాటి నుంచిto come * ముందుకువచ్చుట, చక్కపడుట, బాగుపడుట. he came *యివతలకి వచ్చినాడు, ముందరికి వచ్చినాడు. one man came * to assist meనాకు సహాయము చేయడానకు వొకడు ముందుపడ్డాడు. he at last came * to do thisదీన్నిచేయడానకు తుదకు వాడు ముందు పడ్డాడు, బయలుదేరినాడు. ( in arthmeticcarry the amount * ఆ మొత్తమును యెత్తి అవతల వేసుకో.
Rapidness
(n), ( s), త్వర, వేగము. from the * of its growth అది క్షణేక్షణే అభివృద్ధికావడమువల్ల.
Humble
(adj), ఆణుకువగల, దీన నమ్రుడైన, విధేయుడైన, వినయముగల. those whoare * దీనులు, నమ్రులు. your * servant తమ సేవకుడైన నిజపోష్యవర్గుడైన. as aword of scorn అయ్యో నీబుద్ధి బంగారుగాను.
Sophi
(n), ( s), the emperor of Persia పార్షీ దేశపు రాజు.
Busk
(n), ( s), బిగువుపడ్డ, అనగా జాతిస్త్రీలు బిగువుగా వుండడమునకైముందరితట్టున్ను వెనకతట్టున్ను నడుముకు దోపి కట్టుకునేతిమిమత్స్యపు యెకముతో లేక వుక్కుతో చేసినబద్ద.
Breastplate
(n), ( s), రొమ్ము కవచము రొమ్ము జీరా, వక్షస్త్రాణము. an ornmentపతకము. the high priest's * పూర్వ కాలమందు పురోహితుడు రొమ్మునకట్టుకొనే ఒక తరహా పతకము.
Predisposition
(n), ( s), సిద్ధము, ఆయత్తము, ఉద్యుక్తము.
Shuttle-cock
(n), ( s), రెక్కల బెండు, అనగా కలబంద చెట్టు ఆకారముగా పక్షి యీకలు దోపిన బెండుదిండు, దీన్ని దిగువపడకుండా పిల్లకాయలు తోలుకర్రతో తట్టుతారు, రెక్కలచెండు ఆట అనవచ్చును. he is a mere * inhis judgement వాడికి బుద్ధి నిలకడలేదు, చపలుడు. they made a mere* of him వాణ్ని పిచ్చివాణ్నిగా ఆడించినారు. he has made a mere * of the money ఆ రూకలను ఛిన్నాభిన్నము చేసినాడు.
Substative
(n), ( s), in grammar నామవాచకపదము.
Haircloth
(n), ( s), కంబళి, గొంగళి.
Rueful
(adj), చింతాక్రాంతుడైన, విచారపడే, దుఃఖపడే. * tidings దుఃఖ సమాచారము.
Ancient
(adj), పురాతనమైన, ప్రాచీనమైన, ముసిలి. * history పూర్వకాలపు కథ.
Temporary
(adj), అనిత్యమైన, నిలకడలేని, కొన్నాళ్ళు జరిగే. this life is * ప్రాణమనిత్యము. a * appointment కొన్నాళ్ళకు వుండి పోయ్యే వుద్యోగము. a * abodeకొన్నాళ్ళు వుండడము. the * difficulties కొద్ది దినములకు తీరిపొయ్యే తొందరలు.
Eyewitness
(n), ( s), కండ్లార చూచినవాడు.
Card
(n), ( s), నాలుగు అయిదు వకటిగా అంటించిన గట్టి కాకితము. used in games చీట్లు, ఇస్పేటు కాకితాలు. they were playing at cards వాండ్లు కాకితాలు ఆడుతూవుండిరి. he has played his cards well వాడు బాగానే జయించినాడు. a visiting* వక దొర దర్శనమునకు పోయినప్పుడు ఆయన యింట్లో లేని పక్షమందు తాను వచ్చి పోయినట్టు తెలిశే లాగున యిచ్చి పొయ్యే చీటి. a * orteazle కుంచె, కురుమ దువ్వెన. యీ దువ్వెనతో గొర్రె బొచ్చును చక్కపెట్టతారు. or advertisement ప్రకటన, చాటింపు యిస్తారు.
Hearty
(adj), or sincere కపటములేని, నిష్కాపట్యమైన. he gave a * consent మనఃపూర్వకముగా వొప్పినాడు. he formerly was ill but he is now quite * లోగడ వొళ్లు కుదురులేక వుండి యిప్పుడు ఆరోగ్యముగా వున్నాడు. a * dinnerసంపూర్ణమయిన భోజనము. * laughter పకపక నవ్వు.
Plump
(adv), దబాలని, దబాలిని . it fell * దడాలనిపడ్డది.
Mutual
(adj), అన్యోన్యమైన, పరస్పరమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Antecedent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Antecedent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Antecedent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Antecedent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Antecedent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close