Telugu Meaning of Eyewitness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Eyewitness is as below...

Eyewitness : (n), ( s), కండ్లార చూచినవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Seam
(n), ( s), the joining of two edges నడిమి, కుట్టు, అతుకు. the *s of the scull కపాలము యొక్క సంధి. * of planks కూర్పు. the *of the leaf ఆకు మీది నరము. In tin work గొందు కూరు. he joinedthe brass plate top so that the * was hardly visible ఈ తపిలెను అతుకు తెలియకుండా అతికినాడు.
Officiousness
(n), ( s), అధికప్రసంగము.
Recess
(n), ( s), గూడు. In the * or * es of the conscience అంతర్మానసము నందు,అంతరాత్మ యందు. In the rural * అడవిలో దాగే పట్టున స్థానము నందు. as of acourt or parliament వొక సంవత్సరములో విచారణ లేని దినములు. after the *విచారణ లేని దినాలు అయిన తరువాత.
Latinist
(n), ( s), లాటిన్ భాషాపండితుడు.
Unenslaved
(adj), free స్వతంత్రుడుగా వుండే, పరాధీనము లేకుండా వుండే,నిర్బంధము లేని, విచ్చలవిడిగా వుండే.
Microscopic
(adj), అతి సూక్ష్మమైన వస్తువులను చూచే భూతఅద్ద సంబంధమైన.or diminutive అతిసూక్ష్మమైన, అతిస్వల్పమైన.
Bocm
(n), ( s), of a ship దూలము, అనగా వాడవెనకతట్టు తోకవలె నిడువుగావుండేమాను.
Lascar
(n), ( s), కలాసువాడు.
Sea-sick
(adj), వాడమీద యెక్కే వాడుక లేనందున వాంతులయ్యే. being unused to the sea they were soon * వాండ్లకు వాడమీద యెక్కే వఅఢుక లేనందున వాంతులు అయినవి. she became * by sitting inట్హే swing వుయ్యాలలో ఊగినందున దానికి వాంతులైనవి.
Beggar
(n), భిక్షకుడు, యాచకుడు, తిరిపెమెత్తేవాడు, or pauper దరిద్రుడు, అతి దరిద్రుడు. he became a * అతిదరిద్రుడయినాడు, సన్యసించినాడు. A bull beggarబండవాడు, బండపక్కిరి. (i.e. fakir).
Gingerly
(adj), careful జాగ్రత్తగల, పదిలమైన.
Badness
(n), ( s), చెరుపు, చెడ్డతనము, దుష్టతనము. from the *of the writing ఆ వ్రాలు బాగావుండనందున. from the *of the wether మబ్బు మందారము చినుకుచిత్తడిగా వున్నందున.
Pat
(n), ( s), తట్టు. the tiger killed him at a single * ఆ పులి వాణ్నివొక తట్టు తట్టి చంపినది. a * of butter వెన్న ముద్ద.
Cheese-press
(n), ( s), జున్నుపిండే అచ్చు పీట.
Hot
(adj), ఉష్ణమైన, కాక, వేడి. the iron is * ఇనుము కాగి వున్నది, కాలివున్నది.* close day ఉక్కగావుండే దినము. a * climate ఉష్ణదేశము ఎండ హెచ్చుగా వుండే దేశము. it is very * or sultry ఉక్కగా వున్నది, ఉమ్మదముగా వున్నది, ఉడకపోస్తున్నది. a room that is * and close ఉమ్మదముగా వుండే యిల్లు. * weather or season ఎండ కాలము, గ్రీష్మకాలము. * sunshine తీక్ష్ణమైన యెండ, బిర్రెండ. * wind నిప్పుగాలి, వడగాడ్పు. * water వేణ్నీళ్ళు. the water boils or is * నీళ్లు కాగుతున్నది. the water was boiling * నీళ్లు మసులుతూ వుండినది. the water was some what * వెచ్చగా వుండినది. he made a * fire నిప్పును బాగా మంట చేసినాడు. this fire is not * enough ఈ నిప్పు రగలడము చాలదు. thetroops kept up a * fire upon the town సిపాయీలు ఆ వూరి మీద చివచివకాల్చినారు. there was a * discussion మహాఘర్షణ జరిగినది. he was in * blood వాడు ఆగ్రహముగా వుండెను. a * engagement అఘోరమైన యుద్ధము, ప్రబలమైనయుద్ధము. they were in * pursuit of the thieves దొంగలను మహావడిగావెంబడించిరి. a man of * temper ఉగ్రుడు, తుర్యుడు. I saw that he was very * after the money ఆ రూకలకు వాడు మహా ఆతురముగా వుండేటట్టు నాకు తెలిసినది.you will get into * water with them నీకూ వాండ్లకూ విరోధము వస్తున్నది. * in lust విరహతాపముగల. the * fit of a fever జ్వరకాక, జ్వరము యొక్క వేండ్రము. pepper is * మిరియాలు కారముగా వుంటవి.
Bell
(n), ( s), a bell or bell tent చిన్న డేరా.
To Kill
(v), ( a), చంపుట, వధించుట, సంహరించుట. he *ed himself హత్యచేసుకొన్నాడు. the tortoise is hard to * తాబేలుది మొండి ప్రాణము. to * quicksilver రసమును విరుచుట.he did this merely to * time ప్రొద్దుబోక యింతపనిచేసినాడు, ఊరికే కాలహరణానికై దీన్ని చేసినాడు. the horses came alongat a *ing pace ఆ గుర్రాలు పేగులు తేగేటట్టు పరుగెత్తి వచ్చినవి.
To Speak
(v), ( n), చెప్పుట, ఆడుట, మాట్లాడుట. he *s fairవాడి మాటలు బాగా వున్నవి. this act *s for itself యీ పని తనకుతానే దాని కార్యమును తెలియ చేస్తున్నది. his superiority *s for itself అతని ఘనతే పదివేలు. this *s well for him వాడియందు యిదొకసద్గుణము వున్నది. to * in sleep కలవరించుట. he and she do not* అతనికి ఆమెకు మాటలు లేవు. I can * to his having been there వాడు అక్కడ వుండినాడని నేను చెప్పగలను, అందుకు నేను సాక్షి.
To Unhang
(v), ( a), ( to disfurnish) ఉత్తదిగా చేసుట. they unhung the house ఆ యింట్లో వుండే పటాల నంతా తీసి వుత్తదిగా చేసినారు.
To Stumble
(v), ( n), తడబడుట, తప్పుట, పొరబడుట. this horse *s యీ గుర్రము కాలు జారిపడుతున్నది. I *d and nearly fell కాలుజారి పడక తప్పినాను. he *s in speaking మాట్లాడడములో వాడికి నోరు తడబడుతున్నది.I *d upon this passage in the poem ఆ కావ్యములో యీ శ్లోకము అడ్డము వచ్చినది. I *d upon him in the road దారిలో వాడు నాకు అడ్డుపడ్డాడు, యెదురుపడ్డాడు. in this town you * on Europeans at every step యీ వూరిలో అడుగడుగుకు యూరోపు దేశస్థులు యెదురుపడతారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Eyewitness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Eyewitness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Eyewitness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Eyewitness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Eyewitness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105079
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89547
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73819
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70581
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45054
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44931
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32353
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31908

Please like, if you love this website
close