Telugu Meaning of Commodiousness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Commodiousness is as below...

Commodiousness : (n), ( s), వసతి, హాయి, సౌఖ్యము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Inadequacy
(n), ( s), చాలకపోవడము, తగివుండమి. from the * of the supplyవచ్చిన పదార్ధములు చాలవుకనుక.
To Discuss
విమర్శించుట,విచారించుట,తర్కించుట,వాదించుట, they *ed the question అందున గురించితర్కించినారు. t o dissolve కరగకొట్టుట. this oil has a virtuein *ing tumuors యీ తైలములో వాయువుగెడ్డలను కరగకొట్టే గుణమువున్నది. Vulgarly to eat or drink ( see Don Juan. XVI.34. )తినివేయుట, కాచేయుట, తాగివేయుట.
Tetchy
(adj), peevish చిరచిరలాడే, మండిపడే, ఆగ్రహముగల.
Far
(adj), దూరమైన, దూరములో వుండే. , a * country దూరదేశము.his tent is pitched on the * side of that house వాడే డేరాఆ యింటికి అవతలితట్టున వేసివున్నది.
To Lounge
(v), ( n), సోమారిగా తిరుగుట, బద్ధకముగా పడియుండుట. I saw him loungingabout వాడు సోమారిగా తిరుగుతాడు. I saw him lounging about వాడు సోమారిగా తిరుగుతాడు. he was going along at lounging pace సోమారితనముగా అసియాడుతూపోతూ వుండినాడు.
Cosmogony
(n), ( s), జగత్సృష్టి, భువనోత్పత్తి.
To Exemplify
(v), ( a), దృష్టాంతమువల్ల అగుపరుచుట, ఉదాహరణమిచ్చుట.this phrase exemplifies the rule యీ వాక్యము ఆ సూత్రమునకు వుదాహరణమౌతున్నది. what you now suffer *ies the truth of what he said నీవు పడేది వాడు చెప్పిన దానికి అనుభవముగా వున్నది.
Unsound
(adj), infirm, sickly, defective, not solid అశక్తముగా వుండే, జబ్బుగావుండే, దుర్బలముగా వుండే. his title to the property is * ఆ సొత్తును గురించివాడికి వుండే బాధ్యత జబ్బుగా వున్నది. the floor is * తశవరిశ దుర్బలముగా వున్నది.the flour is * పిండి బాగా వుండలేదు, చెడిపోయి వున్నది.
Infuriate, Infuriated
(adj), మహత్తైన, కోపముగల, చిరచిరలాడే, మండిపడే.
Research
(n), ( s), పరిశోధన, విచారణ, విమర్శ, వెతకడము. in his *es he found this వాడు వెతకడములో యిది దొరికినది Asiatic *es భారతవర్ష చర్చ ఏషియా దేశములలో నానా విద్యలను గురించి చేశిన విమర్శ. a man of great * or curiosity నిండా పరిశోధకుడు.
Smooth-faced
(adj), mild looking, cunning నంగనాచివలే, వుండే,పిల్లివలె వుండే.
Hockey
(n), ( s), పిల్లకాయలు ఆడే వొక ఆట, సొగటాల వంటి వొక ఆట.
Disadvantage
(n), ( s), హాని, న్యూనత, తక్కువ, చెరుపు, నష్టము,నష్టి. they spoke to his * అతనికి విరోధముగా మాట్లాడినారు.అతనికి న్యూనతగా మాట్లాడినారు. he appears to great * in thisbusin. ss యీ పనిలో వాడి పేరు పొయ్యేటట్టు వున్నది. he soldit to * నష్టముగా అమ్మినాడు. that the boy is so young is a *ఆ పిల్లకాయ నిండా పసివాడుగా వుండడము వొక అసందర్భము , వొక చెరుపు. he took me at a * నాకు వుండే అసందర్భమును చూచుకొన్నాడు,నేను యే మారిన సమయము చూచుకొన్నాడు.
Blithe
(adj), ఉల్లాసముగల, ఉత్సాహముగల, సంతోషముగావుండే.
Racket
(n), ( s), a noise చప్పుడు, రంతు, గల్లంతు, కూతలు, రచ్చ. what a * thecarpenters make ! అబ్బా యీ వడ్లవాండ్లు చేసే చప్పుడు తల వేదనగా వున్నది ఇ donot make such a terrible * దడబిడలు చేయక, రచ్చ చేయక. what a * thechildren are making ! అబ్బా ఆ పిల్లకాయలు యేమి రచ్చ చేస్తారు. Instrument forplaying at ball చెండు తట్టే కఱ్ఱ యీ ఆటను fives అని అంటారు.
Erasion, Erasure
(n), (s.), కాగితము మీద వ్రాసి కత్తితో గోకివేసిన స్థలము.this letter is full of erasures యీ జాబంతా కత్తితో గోకివున్నది. there were many erasures in the poem కావ్యములో శానాచోట్ల కత్తి గోకుళ్ళు వుండినవి.
To Veneer
(v), ( a), to inlay (common wood) with thin slices of a better wood లోగా ముతక చెక్క వేశి పైన సన్నపాటి నాణ్యమైన చెక్కను వేసుట. he *ed the table with ivory ఆ మేజామీది తట్టుకు దంతము వేసినాడు.
Swore
(past tense of the verb ToSwear), ప్రమాణముచేసుట
Captivity
(n), ( s), దాస్యము, చెర, కైదీగా వుండడము.
To Juggle
(v), ( n), గారడివిద్యలాడుట, కనుకట్టువిద్య చేసుట, చమత్కారము చేసుట, మాయలు చేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Commodiousness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Commodiousness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Commodiousness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Commodiousness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Commodiousness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83500
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79319
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63454
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57614
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39114
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38169
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28475
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28135

Please like, if you love this website
close