Telugu Meaning of Competent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Competent is as below...

Competent : (adj), అర్హమైన, యోగ్యమైన, తగిన, యధోచితమైన, చాలిన, చాలినంత,కావలసినంత. Is it * to him to do so అట్లా చేయడము వాడికి యోగ్యమా. he is not * to this దీనికి వాడు యోగ్యుడు కాడు, తగదు. he has a * knowledge of the languageభాషలో వాడికి యధోచిత జ్ఞానము వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Muskmelon
(n), ( s), కస్తూరికరుబూజా పండు.
Rarely
(adv), అపరూపముగా, అరుదుగా, సకృత్తుగా. I * go there నేను అక్కడికిపోవడము అరుదు.
Wind
(orn), s. a current of air వాయువు, గాలి. cool * చల్లనిగాలి. hot * or land * వడ, వడగాడ్పు. the 'long-[along-] shore*; that is the south wind that blows along the shore atMadras in the hot weather ఫాల్గుణ మాసము మొదలుకొని కొట్టేదక్షిణపు గాలి (ఇది ఇంగ్లిషు వాండ్లకు సరిపడదు.) the story took * ఆ కధ బైటబడితే. to raise the * మంత్రశక్తి చేత గాలి వాన వచ్చేటట్టుచేసుట, అతి ప్రచండమైన పని చేసుట, అనగా దుడ్డు జాగ్రత్తచేసుట. I cannot raise the * నాకు దుడ్డు పుట్టదు. the * of the ball knocked him down ఆ గుండు వానిపక్కగా పొయ్యేటప్పటికి దాని వడికి వాడు నేల పడ్డాడు. or flatulence కడుపుబ్బరము. Bishop's weed expels * వోమము చేతి కడు పుబ్బరము తీస్తున్నది. broken *ed రొమ్ము పగిలిన. this horse is not sound *ed యీ గుర్రానికి రొమ్ము పగిలినది. long *ed రొమ్ము పుష్టిగల. long *ed story బ్రహ్మాండమైన కథ. a short *ed man రొమ్ము పుష్టి లేని వాడు.
Betook
(the past of Betake),
Pagod
(n), ( s), ( old word for an image ) విగ్రహము యిది పురాతన గ్రంథాలలోవచ్చే మాట.
Glass
(n), ( s), the substance గాజు, కాచము. a wine * చషకము, చిన్నెగిన్నె. a glassful గిన్నెడు, చెంబెడు.a mirror అద్దము. or drinking vessel గిన్నె, చెంబు. or telescopeదూర్బీను, వోకు. a burning * నిప్పుపడే అద్దము. *es or spectalcesసులోచనము. an hour * యిసుక ఘడియారము.
Interwoven
(adj), కలపివేసిన, కలపిన, కూర్చుకున్న, Telugu * withSanscrit సంస్కృతము జటిలమైన ఆంధ్రము.
Nonresident
(adj), వుద్యోగములో హాజరు లేక దేశాంతరములో వుండే.
Scurrilousness
(n), ( s), పోకిరితనము, బండతనము. from the *of his language వాడు బండబూతూగా ఆడినాడు గనక.
Lumping, Lumpish
(adj), మొద్దుగా వుండే, మూర్ఖమైన, పెడసరమైన.
To Remunerate
(v), ( a), to reward; to repay; to recompense బహుమానము చేసుట, చెల్లుకు చెల్లు చేసుట, ఈడుకు యీడు చేసుట, ప్రతికి ప్రతి చేసుట. he *d them with ten rupees వాండ్లకు పది రూపాయలు బహుమాన మిచ్చినాడు. If you sell the cloth at five rupees per piece will this * you? ఈ గుడ్డను అయిదు రూపాయలకు అమ్మితే నీకు కట్టివచ్చునా. he built the house and sold it, but the price did not * him ఆ యింటిని కట్టి అమ్మినాడు గాని వాడికి పట్టిన శలవుకు ఆ వెల కట్టిరాలేదు.
Grappling
(n), ( s), (a small anchor) చిన్నలంగరు. (Kerr's VoyagesXII. 278.)
Crepitation
(n), ( s), (in burning) పటపట, చిటచిట.
Hugeness
(n), ( s), స్థూలత, మిక్కిలి లావు. from the * of the fruit ఆ పండు బ్రహ్మాండమైనది గనుక.
Decorated
( adj.), శృంగారించబడ్డ, అలకరించబడ్డ
To Outswear
(v), ( a), ప్రమాణము చేయడములో మించుట. his witnessoutwore mine ప్రమాణము చేయడములో వాడి సాక్షులు నాసాక్షులనుమించినారు.
Encirled
(adj), చుట్టుకొన్న, చుట్ట వేసుకొన్న, పరివేష్టించిన.
Provisionally
(adv), ఫలాని నిబంధన మీద, యిన్నో వొక నియమము మీద, అట్లా ప్రసక్తమయ్యే పక్షమందు. he agreed to sell me the house * యిన్నో వొకపని ప్రసక్తమయ్యే పక్షమందు ఆ యింటిని నాకు అమ్ముతానని వొప్పుకొని యున్నాడు.
Effuence
(n), ( s), that which issues from some other principle నిస్సరణము, నిసృతి .వొకటి మరివొకటినుంచి పుట్టడము, కలగడము అనగా కళ, తేజస్సు. వాసనమొదలైనవి. Light అనగా కళా తేజస్సు, వాసన మొదలైనవి. Light is the * of the sunవెలుగు సూర్యుడివల్ల కలిగినది, తేజస్సు సూర్యోద్భూతమైనవి.
Circe
(n), ( s), maMwraSAswrAXi xevawa.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Competent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Competent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Competent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Competent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Competent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122960
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98500
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82382
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81365
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49333
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close