Telugu Meaning of Wind

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wind is as below...

Wind : (orn), s. a current of air వాయువు, గాలి. cool * చల్లనిగాలి. hot * or land * వడ, వడగాడ్పు. the 'long-[along-] shore*; that is the south wind that blows along the shore atMadras in the hot weather ఫాల్గుణ మాసము మొదలుకొని కొట్టేదక్షిణపు గాలి (ఇది ఇంగ్లిషు వాండ్లకు సరిపడదు.) the story took * ఆ కధ బైటబడితే. to raise the * మంత్రశక్తి చేత గాలి వాన వచ్చేటట్టుచేసుట, అతి ప్రచండమైన పని చేసుట, అనగా దుడ్డు జాగ్రత్తచేసుట. I cannot raise the * నాకు దుడ్డు పుట్టదు. the * of the ball knocked him down ఆ గుండు వానిపక్కగా పొయ్యేటప్పటికి దాని వడికి వాడు నేల పడ్డాడు. or flatulence కడుపుబ్బరము. Bishop's weed expels * వోమము చేతి కడు పుబ్బరము తీస్తున్నది. broken *ed రొమ్ము పగిలిన. this horse is not sound *ed యీ గుర్రానికి రొమ్ము పగిలినది. long *ed రొమ్ము పుష్టిగల. long *ed story బ్రహ్మాండమైన కథ. a short *ed man రొమ్ము పుష్టి లేని వాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Avocation
(n), ( s), వ్యాపారము, వృత్తి, పని. he had other avocations అతనికివేరే వ్యాపారములు వున్నవి. he had many avocations that he could notattend to this వాడికి అనేక వ్యాపారములున్నవి గనక వాడికి దీని మీద బుద్ధిపోదు.
Cion
(n), ( s), aMkuramu, moVlaka, pallavamu.
To Skin
(v), ( n), పుండుమాని, చర్మము వచ్చుట, పక్కు కట్టుట. before the wound skinned over ఆ పుండు మాని తోలువచ్చేటందుకు మునుపే.
Wedgwood
(n), ( s), ఒక విధమైన పింగాణులు, ఈ పింగాణులను కలుగచేసినవానిపేరే వీటికి వచ్చినది.
Fullblown
(adj), బాగా వికసించిన,
Scabby
(adj), గజ్జిపట్టిన, పక్కు కట్టిన. a * sheep తెవులు పట్టిన గొర్రె.this is the same as shabby.
To Riddle
(v), ( a), విచ్చుట, విడి కధను విచ్చుట. can you * me this? దీని భావము నాకు చెప్పగలవా. this corn is not properly *d దీన్ని బాగా జల్లించి చక్క పెట్టలేదు. the board was *d full of holes ఆ పలకలో జల్లెడ కంతలు బడ్డవి.
Stage
(n), ( s), in the theatre రంగము, రంగస్థలము. a raised floor to be used for a day or two నడవడమునకై సధ్యాయెత్తుగా కట్టిపెట్టిన పలకలు. any thing publickly transacted or performed రచ్చకూటము. those who appear upon the * నటులు ఆడేవాండ్లు, ఎదటవచ్చిమాట్లాడేవాండ్లు. a * in a journey మజిలి. they went four *s before they met him నాలుగు మజిలీలు పోయి అతణ్ని కనిపెట్టినారు. at every *కడాకు కడవెళ్ళా. youth is the first * of life బాల్యము మొదటిదశ.* horse తపాలు గుర్రము. in an early * of his studies వాడు కొంతమట్టుకుచదివిన తర్వాత. in the last * of the disease ఆ రోగానికి అంత్యకాలములో,అంత్యదశలో. the * or comic art భరతశాస్త్రము. he went on the * వేషగాడై పోయినాడు. as minister he was on the * twenty years యిరువై యేండ్లదాకా వాడు మంత్రిగా ప్రవర్తించినాడు. a new character now enteredon the * కొత్తవేషము వచ్చినది, అనగా కొత్తగా వొకడు ప్రసిద్ధుడై బైలుదేరినాడు.
Missionaryism
(n), ( s), గురుధర్మము.
Passover
(n), ( s), వొక పండుక పేరు. ( The Sanscrit Telugu and Greekversions retains the Hebrew word pascha ).
Forgiving
(adj), క్షమించే మన్నించే. a * disposition క్షమాగుణము.
Harrassed
(adj), See Harassed.
To Promote
(v), ( a), వృద్ధి చేసుట, పొడిగించుట, హెచ్చించుట. the king *d him రాజు అతణ్ని ముందుకు తెచ్చినాడు.
Ingathering
(n), ( s), సవ్యసంగ్రహము, ఫలసంగ్రహము.
Exports
(n), ( s), యెగుమతి అయ్యేసరుకులు, పంపేసరుకులు, తీసుకొనిపొయ్యేసరుకులు.
Wall
(n), ( s), గోడ. the * of a temple గుడి యొక్క ప్రాకారము. the *s of a tent డేరా యొక్క గుడ్డగోడ, కనాతు. he went to the *, or he was ruined వోడిపోయినాడు, చేడిపోయినాడు. are you going to run your head against a *? నీకు నీవే చేటు తెచ్చుకొంటావా. he took the * of me వాడు నన్ను అలక్ష్యము చేసినాడు, అమర్యాద చేసినాడు, the * of a gun పిరంగి నోటిలోని పక్కలు. England has wooden *s ఇంగ్లండు కొయ్యగోడలు గలది, అనగా యుద్ధ వాడలచేత సంరక్షించబడు తున్నది.
Hollow
(n), ( s), తొర్ర, బొలు, బొక్క, బొంద, పల్లము. there was a * in thehill ఆ కొండలో వొక గుహ వుండినది. there was a * in the wall for thelamp గోడలో దీపము పెట్టడానకు వొకగూడు వుండినది. the house lies in a * ఆ యిల్లు వొక పల్లములో వున్నది. the * of the bamboo was filled with waterఆ వెదురు బొంగులో జలమును పోసి నించినారు. the * of the back నడ్డిపల్లము. he brought some water in the * of his hand వాడి పుడిసెటిలో కొంచెము నీళ్ళుతెచ్చినాడు. the * of the joined hands దోసిలి. the * of the thighజబ్బపల్లము.
To Lard
(v), ( a), పందికొవ్వు వేసుట, పందినెయ్యి చమురుట.
Depravation
(n), ( s), చెరపడము, భ్రష్టుపరచడము. this wordis a mere * యిది వట్టి అపశబ్దము. to prevent the * of theschool పల్లెకూటము చెడిపోకుండా.
Hem
(n), ( s), the edge of a garment doubled and sewed to keep thethreads from spreading అంచు, మడిచి కుట్టిన అంచు. the noise uttered by a sudden and violent expiration of the breath గొంతు సవరించుకోవడము. I heard him give a * వాడు గొంతు సవరించుకోగా విన్నాను. when he came to these words he cried * గొంతును సవరించుకొని యీ మాట లన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wind is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wind now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wind. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wind is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wind, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close