(adj), తగ్గిన,తగ్గించిన, మట్టుపడ్డ, అణిగిన, లోబడ్డ. the * stream of riverమట్టుబడ్డ ప్రవాహము. a family in * circumstances ఎత్తుబడ్డ సంసారము. a * fort పట్టుకోబడ్డ కోట. he is in circumstances దీన దశలో వున్నాడు. he was * togreat misery దీనావస్థను పొందినాడు, బీదవాడయిపోయినాడు. the house was * toashes ఆ యిల్లు మండి కుప్పబడ్డది. our fifty horses were * to thirty మనకువుండిన యాభై గుర్రాలు ముప్పైకాడికి వచ్చినవి. they were * to nothing అది యేమిలేకపోయినది, క్షీణించినది. he was * to sell his house వాడికి యిల్లుఅమ్ముకోవలసిన గతి వచ్చినది.