Telugu Meaning of To Love

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Love is as below...

To Love : (v), ( n), (or be in love) మోహముగా వుండుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Unchain
(v), ( a), విడుచుట, విప్పుట, గొలుసును వదిలించుట.
Librarian
(n), ( s), పుస్తకాల కొట్టుమీద వుండేవాడు.
Met, Met,the Past And Part Of Meet
సంబంధించినది, సంధించిన. See To Meet.
To Attribute
(v), ( a), ఆరోపించుట. I * my illness to bathing జ్వరము స్నానముచేసి నందువల్ల వచ్చినదని తోస్తుంది. Why do you * your misfortunes to him నీకువచ్చిన ఆపదలను వాడి మీద యెందుకు ఆరోపిస్తావు. they * this to you యిది నీవల్లకలిగిన దంటారు, దీన్నినీమీద పెట్టుతారు.
To Enlighten
(v), ( a), వెల్తురుచేయుట, వెలుగును కలగచేయుట, ప్రకాశమును చేయుట, విశదపరుచుట. God *ed thier minds దేవుడు వాండ్లకు జ్ఞానమును కలగచేసినాడు.
To Taunt
(v), ( a), to reproach; to insult యెత్తిపొడుచుట, కుత్సితముగా చెప్పుట,ఎగతాళిగా చెప్పుట, ఎగతాళి చేసుట, నిందించుట, తక్కువగా మాట్లాడుట.
To Fail
(v), ( n), తప్పుట, వోడిపోవుట, భంగపడుట. he *ed to comeరాకపోయినాడు, రాక తప్పినాడు. thou didst * to come రావైతివి.it *ed or was fruitless అది తప్పిపోయినది, అది నిష్ఫలమైపోయినది . I *ed to become his wife అతడికి పెండ్లాము కానైతిని.his patience *ed వాడి ప్రాణము విసికినది. before he had paidhalf the account the money *ed ఆ లెక్క సగముమట్టుకు చెల్లించేటప్పటికే ఆ రూకలు అయిపోయినవి. his strength *ed వాడి బలము పోయినది.his sight is *ing వాడి దృష్టి మట్టుబడుతున్నది. the family *ed in thefourth generation ఆ వంశము నాలుగు తరాలతో నిలిచిపోయినది. the merchant*ed ఆ వర్తకుడు దివాలెత్తినాడు. * not to send him వాన్ని పంపించకపొయ్యేవుసుమీ, తప్పకుండా వాణ్ని పంపు. they will not * to come రాకుండామానరు, తప్పకుండా వత్తురు, అవశ్యముగా వత్తురు. he *ed in his law promiseఆడినమాట తప్పినాడు. he *ed in his law suit వాడు వోడినాడు.should you * of effecting this నీవు నెరవేర్చక తప్పితివేని.
Hebraist
హీబ్రూ భాషలో ప్రవీణత కలవాడు
Strip
(n), ( s), a narrow shred పేలిక, ఖండము, తుండు. a * of leatherవారు. a * of land గోచివలె వుండే భూమి. he tore the handkerchief intosix *s రుమాలగుడ్డను ఆరు పేలికలుగా చించినాడు. a * of papers కాకితపు తునక. *s of bamboo వెదురుబద్దలు.
Diabolic, Diabolical
(adj), అతిపాపిష్టి, చెడ్డ, దుష్ట.
Quantity
(n), ( s), పరిమాణము, మొత్తము మాత్రము. twice the * రెండింతలు,ద్విగుణము. as * of blood శానా నెత్తురు. what * of cotton ? యెంత మాత్రముదూది, యేపాటి దూది. the metals were in different quantities ఆ లోహములయొక్క మాత్రము దూది, యేపాటి దూది. the metals were in different quantitiesఆ లోహముల యొక్క మొత్తము హెచ్చు తక్కువగా వున్నది. a great * విస్తారము. alarge * of salt విస్తారము వుప్పు. In this book there is a great * ofSanscrit యీ గ్రంథములో సంస్కృతము మెండుగా వున్నది. a certain * of waterకొంచెము నీళ్లు. a small * కొంచెము. In poetry మాత్ర, అనగా ఛందస్సులో లఘువుగురువు వీటిలో వచ్చే మాత్ర. these two vowels are of different quantitiesయీ రెండు అచ్చులకున్ను మాత్రలు భేదముగా వున్నవి. these two vowels are ofthe same * యీ రెండు అచ్చులు సమమాత్రలుగా వున్నవి. false quantitiesగణభంగము, మాత్రా భంగము.
To Harbour
(v), ( n), దాగుట, చేరివుండుట. they *ed with him అతని వద్ద దాగివుండినారు.
Heirship
(n), ( s), కర్తృత్వము, బాధ్యత.
Chit
(n), ( s), (Note) చీటి. (child) పిల్ల, యిది తిరస్కారమైన మాట.
Regale
(n), ( s), విందు, షడ్రసాన్నము, సుభోజనము
Papiya Or Popya
(n), ( s), బొప్పాయిపండు.
Thrilling
(adj), piercing పొడిచే, దూశే. * cold ప్రాణమును కుంగతీసే చలి. * newsగుండెలు పగిలే సమాచారము.
Lady-like
(adj), దొరసానికి తగిన, నాగరీకమైన, నాజూకైన, సొంపైన. is this * conduct ? ఇది దొరసానికి తగిన నడతా.
Transgressor
(n), ( s), an offender నేరస్థుడు, ద్రోహి, అతిక్రమము చేసినవాడు. InJames II. 11. ఆజ్ఞోల్లంఘి. A+.
Appraisement
(n), ( s), మతించడము, వెల యేర్పరచడము. according to his *యేర్పరచిన వెల ప్రకారము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Love is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Love now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Love. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Love is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Love, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close