Telugu Meaning of Wedgwood

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wedgwood is as below...

Wedgwood : (n), ( s), ఒక విధమైన పింగాణులు,పింగాణులను కలుగచేసినవానిపేరే వీటికి వచ్చినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Opticks
(n), ( s), దృష్టి విద్య.
To Stroll
(v), ( n), to walk idly సోమారిగా తిరుగుట, విహరించుట.he *ed into the house అట్లా తిరిగి యింట్లో జొరపడ్డాడు. a strolling beggar వూరు తిరిగే బిచ్చగాడు. strolling playersవూళ్ళమీద తిరిగే వేషగాండ్లు.
Extortioner
(n), ( s), అన్యాయగాడు, దండగలు బెట్టెవాడు, రూకలను కొట్టితీసేవాడు.
Demise
(n), ( s), గతించడము. after his father's * వాడి తండ్రిగతించిన తరువాత.
To Disinfect
(v), ( a), అంటురోగమును పొగొట్టుట. to * thelinen they put it on the fire అంటురోగ సంబంధములేకుండా చేయడమునకై గుడ్డను వెల్లాయిలో పెట్టుతారు.
Youngster, Younker
(n), (s.), a boy, a youth కుర్రవాడు, చిన్నవాడు (ఇది యెగతాళి మాట. )
While
(n), ( s), time కాలము. he read for a * and he played for a * కొంతసేపు చదివినాడు కొంతసేపు ఆట్లాడినాడు. he lived for a long * బహుదినాలు బ్రతికినాడు. in a * it passed away కొంత కాలములో అది అయిపోయినది. what a * you have been నిండాసేపు రాకపోయినావు. what a * you are doing it దాన్ని యెమతసేపు చేస్తావు. for this * I will forgive you యీ మాటు నిన్ను క్షమిమచినాను. between *s మధ్య మధ్య, అప్పటిప్పటికి. it is worth * to go and see it పోయి చూడడము మంచిది. I would go but I do not think it is worth * నాకు పోవలెనని వున్నదిఅయితే పోవడము వ్యర్థమని తోస్తున్నది. was it worth * to do this? దీన్ని చేయడము మంచిదా. if you will make it worth his * he will go యేమైనా యిస్తే పోతాడు.
Reverie
(n), ( s), loose musing; irregular thought పరధ్యానము, దీర్ఘ చింత.I spoke to him but he was in a * and did not hear me నేను వాడితో చెప్పినాను గాని వాడు పరధ్యానముగా వుండినందున నేను చెప్పినది వాడు వినలేదు.
Anxiousness
(n), ( s), చింత, విచారము, వ్యాకులము.
Quickness
(n), ( s), త్వర, వడి, వేగము, చురుకు, తీక్ష్ణత.
Embezzled
(adj), అపహరించిన,తినివేసిన,యజమానద్రోహముచేసినోట్లోవేసుకొన్నస్వామిద్రోహముచేసిన
Second
(n), ( s), the sixtieth part of a minute నిమిషము. the *hand గడియారములో వుండే నిమిషములను తెలియచేసే ముల్లు. a * or ausistant, a friend సహాయి, ఆప్తుడు.
Tuition
(n), ( s), guardianship సంరక్షణ, పోషణ. instruction ఉపదేశము, శిక్ష.
Compass
(n), ( s), సూదంటురాయి గుణము గల దిక్కులు చూపే సూదిగల యంత్రవిశేషము, దీన్ని కొంపాసు అని అంటారు. the circle చక్రము, మండలము, ప్రదక్షిణము, చుట్టూరు, ఆవరణము, యెల్ల. Within the * of the garden there are several well తోట ఆవరణములోగా శానా భావులు వున్నవి. To keep within * హద్దులో వుంచుట, మితములో వుంచుట. you should keep your expenses within * నీవు మితవ్రయము చేయవలసినది. within the * of man's life మనిషి యొక్క అయుఃప్రమాణములో. within the * of one year వొక సంవత్సరములోగా. within the * of one hundred yards నూరు గజాలకు లోగా. within the * of the village ఆ వూరి యల్లకులోగా. a pair of compasses కైవారమ అనే ఆయుధము. a point of the compass దిక్కు, దిశ, దీన్ని, సముఖా, అని వాడవాండ్లు చెప్పుతున్నారు. or power అధికారము, శక్తి, యోగ్యత. mysticism is quite beyond my * యోగశాస్త్రము నా శక్తికి మించినది, నాకు అసాధ్యము. the points of the * అష్టదిక్కులు. they are thus named: N. కుబేర NE. ఈశాన్య E. ఇంద్ర SE. అగ్ని S. యమ SW. నైరుతి W. వరుణ NW. వాయువు.
Clandestinely
(adv), rahasyamugA, gupwamugA, gopyamugA, weVliyabadakuMdA.
Smitten
(pastp||oftheverbToSmite), కొట్టబడ్డ,చంపబడ్డ,హతముచేయబడ,those who are * with love మోహపరవశులైన వాండ్లు. those who are * with disease వ్యాధిగ్రస్తులు.
Unapplicable
(adj), పొందని, ఇమడని. that word is * in this place యీస్థళములో ఆ మాట యిమడదు.
To Venture
(v), ( n), to dare, run a hazard, or risk తెగించుట, సాహసము చేసుట. he *d upon the tiger with a spear బల్లె మెత్తుకొని పులిమీదికి తెగించి దూకినాడు.he did not * to go there వాడు అక్కడికి పోవడానికి తెగించలేదు. I *d to tell him the truth తెగించి వాడితో నిజము చెప్పినాను.
Dramatically
(adv), నాటకరితిగా.
Whited
(adj), సున్నముకొట్టబడ్డ. a * sepulchre సున్నము కొట్టినగోరి, అనగా పైకి జంభముగావుండేటిది. a * wall (fair without and foul within) సున్నముకొట్టినగోడ, అనగా పైన బటారములోన లొటారముగా వుండేటిది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wedgwood is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wedgwood now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wedgwood. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wedgwood is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wedgwood, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close