Telugu Meaning of Smitten

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Smitten is as below...

Smitten : (pastp||oftheverbToSmite), కొట్టబడ్డ,చంపబడ్డ,హతముచేయబడ,those who are * with love మోహపరవశులైన వాండ్లు. those who are * with disease వ్యాధిగ్రస్తులు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Couch Grass
(n), ( s), ఒక విధమైనగడ్డి. See LSJ. XXXVI. 481. line 5.
To Swoop
(v), ( n), to seize by falling at once as a hawk upon his prey దూరుట, తన్నుకొనిపోవుట. the hawk *ed and carried off the chicken డేగ లటుక్కున కోడిపిల్ల మీద పడి తన్నుకొని పోయినది.
Perceptive
(adj), గ్రాహకమైన, తెలుసుకొనే. the * power గ్రాహకశక్తి.
Encumbered
(adj), బళువు చేత తొందరపడే, సంకటపడే. the tablewas * with books ఆ మేజామీద పుస్తకాలు నిండివున్నవి. he is * with a large family వాడు వొక పెద్ద సంసారమును మెడకు కట్టుకొన్నాడు.his estate is much * వాడి ఆస్తిమీద అప్పులు శానా వున్నవి.
Ossification
(n), ( s), యెముకవలె గడుసు పారిపోడవము, యిది మాంసమునుగురించిన మాట.
Dynasty
(n), ( s), దొరతనము, ప్రభుత్వము, అధికారము, రాజవంశము. the kuru * కురు వంశము.
Dower
(n), ( s), ఓలి, ఉంకువ, హరణము, యౌతకము.వివాహకాలమందు తండ్రి తన కూతురికి యిచ్చే ఆస్తి, స్త్రీ ధనము.that which the widow possess వితంతు ధనము.
To Expostulate
(v), ( n), బుద్ధిచెప్పుట, బహుదూరము బతిమాలుకొని బుద్ధి చెప్పుట, బహుదూరము కీడు మేలు తెలియచేసి అడుక్కొనుట. I *d with him in vain నేను యెంతదూరము యుక్తాయుక్తములు చెప్పి బతిమాలుకొన్నా వాడు వినలేదు.
Disjunction
(n), ( s), విచ్ఛేదము, వియోగము . the * of the words పదచ్ఛేదము. by the * of these two words యీ రెండుమాటలను ప్రత్యేకముగా పెట్టినందున.
Vigorously
(adv), forcibly సత్తువగా, బలముగా, గట్టిగా.
Equilibrium
(n), ( s), సమత, సమత్వము, సరితూనిక. when the twoscales are in * త్రాసు సరిగా తూగేటప్పుడు. he placed them in *వాటిని సరిగా తూగేటట్టు పెట్టినాడు. he lost him and fell వొక వైపుకు వొరిగిపడిపోయినాడు. the * of properties (in a philosophical sense) ప్రధానము. q. v.
To Barricade
(v), ( a), అడ్డుచేసుట, ఆటంకము చేసుట, అడ్డకట్టుట, దోవనుమూసుట. he barricaded the door with empty boxes లోగా యెవరినిరానియ్యకుండా దారికి పెట్టెలను వేసి మూసినాడు. he barricaded thestreet యెవరిని పోనియ్యకుండా వీధికి అడ్డకట్టినాడు.
Hostess
(n), ( s), ఇంటి ఆమె, యజమానురాలు, సత్రపుది. See Host
Undemonstrable
(adj), not capable of fuller evidence అనుమేయించ కూడని,రూఢి పరచకూడని, సిద్ధాంతము చేయతగని. his claim is * వాడి వ్యాజ్యము రూఢిపరచకూడనిదిగా వున్నది.
Silvered
(adj), వెండిమొలాము చేసిన, నెరసిన.
To Feign
(v), ( a), బేడిజముచేసుట, మారీచము చేసుట, మాయావేషము వేసుకొనుట,తెచ్చుకొనుట. she *ed sorrow వ్యసనముగా వుండేటట్టు మాయా వేషమువేసుకున్నది. he *ed head-ache తలనొప్పి యని బేడిజము చేసినాడు. to conceal (Johnson No. 4.) దాచుట, అగుపడకుండా చేయుట.
Precariously
(adv), అస్థిరముగా, అనిశ్చయముగా.
Despite
(n), ( s), అలక్ష్యము, విరుద్ధము. in * of విరుధ్దముగా, వ్యతిరిక్తముగా.he did it in * of orders ఆజ్ఞకు విరోధముగా చేసినాడు. in * ofthe rain వర్షమైనప్పటికిన్ని. they did it in * of me నేను యేమి చెప్పినావినకుండా జరిగించినారు.
Mourner
(n), ( s), దుఃఖపడేవాడు, విచారపడేవాడు, దుఃఖవుడుపును వేసుకొనేవాడు.
Scrape
(n), ( s), a sound of rubbing రాచేచప్పుడు. troyble perplexityతొందర, ఇబ్బంది, పీకులాట. If you డో this you will get into a * with your master నీవు ఇట్లా చేస్తే నీ యజమానుడి వద్ద నీకు తొందర వచ్చును.he brought me into a * నాకు తొందర తెచ్చి పెట్టినాడు. how did youget into this * ? నీవు ఈ పీకులాటను ఎట్లాతెచ్చుకున్నావు. he made a bowand a * వంగి దండములు పెట్టి కాలిచెప్పును కొంచెము వెనక్కు రాచినాడు.జాతివాండ్లలో సామాన్యులు ఇట్లాచేస్తారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Smitten is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Smitten now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Smitten. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Smitten is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Smitten, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close