Telugu Meaning of Compass

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Compass is as below...

Compass : (n), ( s), సూదంటురాయి గుణము గల దిక్కులు చూపే సూదిగల యంత్రవిశేషము, దీన్ని కొంపాసు అని అంటారు. the circle చక్రము, మండలము, ప్రదక్షిణము, చుట్టూరు, ఆవరణము, యెల్ల. Within the * of the garden there are several well తోట ఆవరణములోగా శానా భావులు వున్నవి. To keep within * హద్దులో వుంచుట, మితములో వుంచుట. you should keep your expenses within * నీవు మితవ్రయము చేయవలసినది. within the * of man's life మనిషి యొక్క అయుఃప్రమాణములో. within the * of one year వొక సంవత్సరములోగా. within the * of one hundred yards నూరు గజాలకు లోగా. within the * of the villageవూరి యల్లకులోగా. a pair of compasses కైవారమ అనే ఆయుధము. a point of the compass దిక్కు, దిశ, దీన్ని, సముఖా, అని వాడవాండ్లు చెప్పుతున్నారు. or power అధికారము, శక్తి, యోగ్యత. mysticism is quite beyond my * యోగశాస్త్రము నా శక్తికి మించినది, నాకు అసాధ్యము. the points of the * అష్టదిక్కులు. they are thus named: N. కుబేర NE. ఈశాన్య E. ఇంద్ర SE. అగ్ని S. యమ SW. నైరుతి W. వరుణ NW. వాయువు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unarranged
(adj), క్రమపరచబడని, అపరిష్కృతమైన, తారుమారుగా వుండే. thematter is at present * ఆ పని యింకా పరిష్కారము కాలేదు.
Text-hand
(n), ( s), పెద్ద అక్షరము, పిల్లకాయలు వ్రాశే పెద్ద లిపి.
Inimical
(adj), కాని, ప్రతికూలమైన, విరోధమైన, శత్రుత్వమైన.
Woodman
(n), ( s), a man of the forest అడవిమనిష, చెంచువాడు, యానాదివాడు, వేటగాడు, కట్టెలు అమ్మేవాడు.
Jubilee
(n), ( s), ఉత్సవము, యిది షష్టిపూర్తివంటిది. a festival held after fifty years షష్టిపూర్టి యాభయ్యోయేట జరిగించే ఉత్సవము.
Uncourteousness
(n), ( s), incivility అమర్యాద.
Dribblet
(n), ( s), రవంత, చిల్లర. there was a * of money remaining కొంచెము చిల్లర రూకలు నిలిచినది.
Stanchion
(n), ( s), a prop; a support పోటు.
Underhand
(adv), by secret means; by fraudulent means రహస్యముగా,మరుగుగా, మోసముగా. this payment was made * యీ రూకలు దొంగతనముగాయివ్వబడ్డవి.
Numerically
(adv), సంఖ్యా ప్రకారముగా, సంఖ్య చొప్పున,నంబరువారిగా. Numerous, adj. విస్తారమైన, అనేకమైన, బహు. * verse సరళమైన కవనము.
To Dilacerate
(v), ( a), కొందుట, శరీరమును చిన్నాభిన్నముచేసుట. the tiger *d the man ఆ పులివాణ్ని చిన్నాభిన్నముచేసినది.
Charity
(n), ( s), love దయ, ప్రేమ, కరుణ, మంచితనము. benevolence దాతృత్వము, ధారాళము. alms భిక్షము, తిరిపెము, ధర్మము, ఉపకారము. * box అక్షయపాత్ర, వుండి. * fund ధర్మ రూకలు, a * school ధర్మపల్లె కూటము, ధర్మబడి. * boy ధర్మపల్లె కూటములో చదువుకొనే పిల్లకాయ. the charities of life దారేషణ, పుత్రేషణ.
Blessing
(n), ( s), దీవెన, ఆశీర్వాదము. or benefit వరము, అనుగ్రహము,భాగ్యము, శ్రేయస్సు, శుభము, మంగళము. the blessings that God upon us దేవుడు మాకు వొసగిన వరములు. he is a * to the poor వాడు పేదలకు కల్పవృక్షము. the priest pronounced the * పురోహితుడు అనుగ్రహము చెప్పినాడు.
To Expedite
(v), ( a), త్వరితపరుచుట, తీవ్రించుట, సుళువు చేసుట, వుసులు చేసుట.
To Stop
(v), ( a), నిలుపుట, అడ్డగించుట. he stopped the work ఆ పనినిలిపినాడు. he stopped me from speaking నన్ను మాట్లాడనియ్యకుండానిపిలినాడు. he stopped me from going నన్ను పోకుండా నిలిపినాడు.he stopped the stream పారేనీళ్ళను అడ్డకట్టినాడు. this soonstopped his breath యిందువల్ల చచ్చినాడు. the pain stopped mybreath ఆ నొప్పిచేత వూపిరి పట్టుకొన్నది. he stopped the holewith earth ఆ బొందను మన్నువేసి పూడ్చీనాడు. he stopped the bottleఆ బుడ్డీకి బిరడా వేసినాడు. he stopped my mouth with his hand నన్ను మాట్లాడవద్దని తన చేతితో నా నోరు మూసినాడు. this remark ofmine stopped their mouths నేను యీ మాట చెప్పేటప్పటికి వాండ్లునోరు మూసినారు. they stopped the road, or they stopped up theway ఆ దోవను కట్టివేసినారు. they stopped the leak వోడును మూసినారు.he stopped his ears చెవులు మూసుకొన్నాడు. why do you * his wages?వాడి జీతమును యెందుకు నిలిపినావు, బిగబట్టినావు. the merchant has stopped payment ఆ వర్తకుడు దివాలెత్తినాడు.
Coal-black
(n), ( s), బొగ్గు నలుపు. అనగా మంటిలో తవ్వి యెత్తే బొగ్గు. A coal or live * కట్టె నిప్పు, అంగారము. charcoal కట్టె బొగ్గు. * pit బొగ్గులు తవ్వే పల్లము to haul over the coals క్రూరముగా విమర్శించుట. you will be hauled over the coals for this యిందుచేత నీకు మాట వస్తున్నది.
Undutifully
(adv), అవిధేయుడుగా, తలిదండ్రులయందు భక్తి లేకుండా.
To Unrol
(v), ( a), to open; to display చుట్ట విచ్చుట. when they unrolled theturban పాగా విచ్చేటప్పటికి.
Sideways
(adv), పక్కవాటుగా, వోరగా.
To Fasccinate
(v), ( a), మంత్రకట్టు కట్టుట. metaphorically మోహింపచేసుట.సొక్కించుట, వ్యామోహ పరుచుట, మరులు కొలుపుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Compass is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Compass now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Compass. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Compass is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Compass, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close