Telugu Meaning of Charity

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Charity is as below...

Charity : (n), ( s), love దయ, ప్రేమ, కరుణ, మంచితనము. benevolence దాతృత్వము, ధారాళము. alms భిక్షము, తిరిపెము, ధర్మము, ఉపకారము. * box అక్షయపాత్ర, వుండి. * fund ధర్మ రూకలు, a * school ధర్మపల్లె కూటము, ధర్మబడి. * boy ధర్మపల్లె కూటములో చదువుకొనే పిల్లకాయ. the charities of life దారేషణ, పుత్రేషణ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Stealthily
(adv), దొంగతనముగా. age comes * upon us నిమిషములోయేండ్లైపోతవి.
Glorification
(n), ( s), శ్లాఘవ, స్తవము. after his * అతను ముక్తిపొందిన తరువాత.
To Job
(v), ( n), కూలినాలిచేసుకొని పొట్ట బోసుకొని బ్రతుకుట. a * bring carpenter చిల్లర పని చేసి పొట్ట బోసుకొనే వడ్లవాడు.
Pattern
(n), ( s), మాదిరి, నవుతు. rose * కమల దళాకారముగా వుండే. make itaccording to this * దాన్ని యీ మాదిరి ప్రకారము చెయ్యి they took * by himవాడి మాదిరిగా నడచుకొన్నారు. she is a * of all virtues సర్వగుణ సంపరన్నురాలు.
Rotation
(n), ( s), తిరగడము, భ్రమణము, వరస, క్రమము, వంతు.the wheel made four *s ఆ చక్రము నాలుగు తిరుగులు తిరిగినది.the judges tried the causes in * న్యాయాధిపతులు వ్యాజ్యములను వాండ్ల వరసక్రమముగా విచారిమచినారు.
Calamity
(n), ( s), ఆపద, అపాయము, దౌర్భాగ్యము, యిడుము, గండము.
Weedinghook
(n), ( s), తొళ్లిక, లిక్కి.
Companion
(n), ( s), చెలికాడు, కూడా వుండేవాడు, సహవాసగాడు, చెలికత్తె. he and his companions వాడున్ను వాడి చెలికాండ్లున్ను. she and her companions అదిన్ని దాని చెలికత్తెలున్ను. he had no companions వాడు వొంటిగా వున్నాడు, సహాయము లేకుండా వున్నాడు. your brother and I were companions in the road నీ తమ్ముడున్ను నేనున్ను దోవలోకూడ డాస్తిమి. he came there with a female * అక్కడికి వక ఆడదాన్ని వెంటబెట్టుకొని వచ్చినాడు. where is the * to this earring? దీని జతపోగెక్కడ, రెండో పోగెక్కడ? these shoes are not companions యీ జోళ్లు జతగా వుండలేదు. where is the * to this picture యీ పటానికి జతగా వుండేపటము యెక్కడ. small book సంగ్రహమైన గ్రంధము. the * on board ship చిన్న నిచ్చెన.
To Drench
(v), ( a), తడుపుట, ముంచుట. a *ing rain జడివాన. he *ed me with water నీళ్లు పోసి నన్ను తడిపినాడు. to * a horsewith physic గుర్రానికి భేదికి యిచ్చుట. to * a horse or tomake it drink గుర్రానికి నీళ్లు చూపుట.
Imperishable
(adj), అనశ్వరమైన, చెడని, నశించని, నిత్యమైన, నిరపాయమైన,శాశ్వతమైన.
Glorious
(adj), (add,) Vain-glorious or Boastful అహంకారమైన,గర్వముగల.
Hydrocephalus
(n), ( s), తలవాచి చచ్చే వొకవిధమైన రోగము.
Quietude
(n), ( s), విశ్రమము, శాంతి.
Answering
(adj), సరియైన, యీడైన, సమానమైన. In the year Vilambi * to1838 దో సంవత్సరమునకు సరియైన విళంబి సంవత్సరములో.
Catkins
(n), ( s), పుష్పము యొక్క పై రేకు.
Accession
(n), ( s), ప్రవేశము. after this * ఆయనకు ప్రవేశమైన తరవాత, అనగాఆయన సింహాసన మెక్కిన తరవాత.
Handsel
(n), ( s), మొదటి అనుభవము- బోణి. or earnest money సంచకరువు. hebrought the horse but it died before he had * it ఆ గుర్రాన్ని కొన్నాడుఅయితే వాడు దాని మీద వొక మాటు యెక్కక మునుపే చచ్చినది.
Fettered
(adj), సంకిళ్లు వేయబడ్డ, నిర్బందిచబడ్డ. he was * వాడికిసంకిళ్లు వేసినారు. I was * with business నాకు పని నిర్భందముగావుండినది.
Stupendous
(adj), wonderful అత్యాశ్చర్యకరమైన, బ్రహ్మాండమైన.
To Trim
(v), ( a), to put in due order దిద్దుట, సవరించుట. to dressశృంగారించుట, పరిష్కరించుట. to clip or to shave కత్తిరించుట, గొరుగుట. to * thebeard, గడ్డమును కత్తిరించి బాగు చేసుట. to * a hedge వెలుగు యొక్క కొమ్మలనుకత్తిరించి బాగు చేసుట. he trimmed the board ఆ పలకను చెక్కి సవరించినాడు. tolop off as superflous branches అధికముగా పెరిగిన కొమ్మలను నరికివేసుట. todecorate with extra ornaments బట్టకు సరిగె గోటునున్ను శాలువను బుట్టాలనున్ను అంచులు మొదలైన వాటిలో అలంకారార్థముగా పెట్టి కుట్టుట. she trimmed thegown with lace అది పావడకు సరిగె గోటు పెట్టి కుట్టినది. he trimmed her wellదాన్ని బాగా శిక్షించినాడు, గద్దించినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Charity is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Charity now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Charity. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Charity is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Charity, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close