Telugu Meaning of Rotation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rotation is as below...

Rotation : (n), ( s), తిరగడము, భ్రమణము, వరస, క్రమము, వంతు.the wheel made four *s ఆ చక్రము నాలుగు తిరుగులు తిరిగినది.the judges tried the causes in * న్యాయాధిపతులు వ్యాజ్యములను వాండ్ల వరసక్రమముగా విచారిమచినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Viscid
(adj), glutinous ; sticky జిగటగా వుండే, బంకగా వుండే.
Once
(adv), వొకసారి, వొకమాటు. he came * వొకమాటు వచ్చినాడు.tell him this * or tell him * more వాడికి యింకొకమాటు చెప్పు.he * was * rich man వీడు మునుపు భాగ్యవంతుడుగా వుండెను. whenyou have * bought the house, you can arrange about the modeof payment నీవు ముందర యింటిని కొనుక్కుంటే రూకలనుచెల్లించడమును గురించి బందోబస్తు చేసుకో వచ్చును. * moreతిరిగీ, మళ్లీ. all of them came at * అందరు వొకేదెబ్బగావచ్చినారు. all at * అకస్మాత్తుగా. all at * the rope brokeఆ పగ్గము పటుక్కున తెగినది. tell me at * పరిష్కారముగా చెప్పు.Four at * నాలుగేసి. he lost his two children at * వాడియిద్దరు బిడ్డలు వొకేసారిగా చచ్చిరి. * for all వెయ్యిమాట లేల.Never but * వొకేవౌక మాటు.
Bob
(n), ( s), కాయ. an ornment జుమికి, బులాకి, కప్పై కుచ్చు, మొదలైనవి.
Tardiness
(n), ( s), మందము. from the * of the spring వసంత రుతువు జబ్బుగావున్నది గనక, అనగా వసంతరుతువు వచ్చిన్ని దాని లక్షణము కానము గనక.
Artish
(n), ( s), పనివాడు, శిల్పి, అనగా వడ్లవాడు, కంసలవాడు, కమ్మరవాడుకంచరవాడు, ముచ్చెవాడు వీండ్లు మొదలైన వాండ్లు.
Vide
(Latin) "See thou" చుడు, this is used only in books ; thus ఆచార్యుడు, vide గురువు, అనగా గురుగు అనే పదమును చూడు దీని అర్థము వివరముగాతెలుసును అని భావము.
Unoffensive
(adj), harmless నిరుపద్రవకారియైన, సాధువైన. they are an * raceవాండ్లు యెవరికీ వుపద్రవము చేశేవాండ్లు కారు.
Computation
(n), ( s), యెన్నిక, లెక్క, సంఖ్య, మదింపు. according to my * నాకు తోచిన ప్రకారము నేను యెంచినదేమంటే.
Princely
(adj), అతిఘనమైన. One of * birth రాజవంశములో పుట్టినవాడు.
Compulsatroy
(adj), అవార్యమైన, అప్రతిహతమైన, బలాత్కారమైన, నిర్బంధమైన,ప్రబలమైన. this order is * అడ్డము ఆడకూడని వుత్తరవు.
Sunny
(adj), exposed to the sun ఎండగల, ఎండకాస్తూ వుండే. bright తేజరిల్లే, ప్రకాశమానమైన. in a * spot యెండకాశేస్థలములో. * locks బంగారు తీగలవలె మెరిసే వెంట్రుకలు.
Probate
(n), ( s), Proof. The proof of a will; the official copy of a willwith the certificate of its havingbeen proved నిరూపణము, మరణ శాసననిరూపణము, యీ మరణ శాసనము నిరూపించబడ్డదని రూఢి చేయబడ్డ వొక మరణశాసనమునకు న్యాయసభలో వ్రాసిపెట్టుకొన్న ప్రతినకలు. to take * మరణ శాసనమునున్యాయసభలో నిరూపణ చేసి అధికారమును తీసుకొనుట.
Bull-baiting
(n), ( s), వృషభము మీద కుక్కలను వుసికొలిపి అగచాట్లుపెట్టడము. The bullring యీ ఆట జరిగించే స్థలము.
Holla, Holloa
(interj), ఒరే, ఓ, ఓహో. hoops and holloas కూతలు, కేకలు, బొబ్బలు.
Spiritedly
(dv), ధైర్యముగా, ఉల్లాసముగా. mean * పిరికిగా, అల్పముగా.
To Unshackle
(v), ( a), to unfetter; to set free from restraintసంకెళ్ళను తీసివేయుట, విడుదల చేయుట.
Rein
(n), ( s), plu. Reins, కళ్లెపుపగ్గము, కళ్లెపువారు.the * s of her horse weremade of silk దాని గుర్రము యొక్క కళ్ళెమునకు పట్టుదారము వేశి వుండినది. hegave the * to his horse గుర్రాన్ని దాని మనసు వచ్చినట్టు పోనిచ్చినాడు. he gavethe * to his passions కామక్రోధాది పాశబద్ధుడయి వుండినాడు. authorityప్రభుత్వము, అధికారము. he held the *s for ten years పది యేండ్లు ప్రభుత్వముచేశినాడు. The *s ( kidneys ) పక్కెర గుండెకాయ, లంఖము, అనగా మూత్రమునుకలగచేసే కడుపులో వుండే మాంస గ్రంధి విశేషము. in Jerem. XII.2. అంతరింద్రియము F+. అంతఃకరణము. D+. హృదయము H+. in job XVI.13.యకృత్ D+. in Rev. II.23. అంతరింద్రయము. G+.
Tune
(n), ( s), రాగము, సంగీతము, గానము. when the band is in * మేళముకుదిరినప్పుడు. out of * సుతితప్పిన, వికారమైన. to the * of a hundred rupeesనూరు రూపాయల పర్యంతము, నూరు రూపాయల కాడికి.
Filth
(n), ( s), మురికి,రోత, అశుద్దము,మలము, అసహ్యము.
Italic
(adj), ఒకవిధమైన, ఆ దోకపాటుగా వుండే అక్షరములు. in the Bibleat the head of every chapter the contents are printed in * బైబులులో ప్రతి అధ్యాయము యొక్క మొదట ఆదోకపాటుగా వుండే సన్నఅక్షరములుతో అచ్చు వేయబడి వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Rotation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Rotation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Rotation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Rotation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Rotation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close