Telugu Meaning of To Job

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Job is as below...

To Job : (v), ( n), కూలినాలిచేసుకొని పొట్ట బోసుకొని బ్రతుకుట. a * bring carpenter చిల్లర పని చేసి పొట్ట బోసుకొనే వడ్లవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Dissyllable
(adj), ద్వ్యక్షరియైన, రెండుఅక్షరములుగల.a * word రెండు అక్షరములు గల పదము, అనగా bul-lock Rea-son,Moun-tain &c. Dissyllable, n. s. ద్వ్యక్షరములు. the word సీతా sitais a * సీతా అనే శబ్ధము ద్వ్యక్షరము.
Counterscarp
(n), ( s), కోట గోడకింది కందకమును అంటినట్టు యేటవాలుగా మిట్టగా వుండేపశిరికబయలు.
Flinty
(adj), రాళ్లమయమైన, కఠినమైన. hearted రాతిమనసుగల, క్రూరుడైన.
Graving
(n), ( s), పోగరపని, లోనాటుపని.
To Yield
(v), ( a), and v.n. to produce కలగ చేసుట, ఫలింప చేసుట. to afford ఇచ్చుట. to concede or accede to ఒప్పుకొనుట, సమ్మతించుట. to give up విడుచుట. I *ed him the victory నేను అడ్డము లాడకుండా విడిచి పెట్టినాను, వొప్పుకొన్నాను. this tree *s no fruit యీ చెట్టు కాయదు. this country *s much rice యీ దేశములో వడ్లు నిండా పండుతున్నవి. he *ed up the ghost ప్రాణము విడిచినాడు, చచ్చినాడు. to submit లొంగుట, లోబడుట. if neither will *, the quarrel can never end ఇద్దరిలో వొకరు వొయిదొలగ కుంటే ఆ జగడము యెన్నటికీ తీరదు. he *ed to necessity కాలాను సారముగా చేసినాడు. he *ed to necessity కాలాను సారముగా చేసినాడు. he *ed to anger కోప పరవశు డాయెను. in beauty they must * to her అందములో వాండ్లు యీమెకు సరిపోల లేరు.
Solitariness
(n), ( s), ఏకాంతము. from the * of his life వాడు ఏకాంతవాసిగా వున్నాడుగనక.
Bible
(LiterallyThe books)గ్రంధములు,The new Sanscrit edition says ధర్మపుస్తకము. other versions say ఖ్రీస్తుమత గ్రంధము. Namesof the Books in the Bible: as rendered in the Sanscrit.Canarese, Tamil, and Bengali versions. OLD TESTAMENT ఆదిభాగము,పాతవొడంబడిక. NEW TESTAMENT అంతభాగము, ధర్మపుస్తక శేషాంశ: (SNT). Genesis అది పుస్తకము, మొదటి ఆగమము, మోశేయొక్క మొదటికాండExodus యాత్రాపుస్తకము, రెండో ఆగమము, రెండో ఆగమము, రెండోకాండ. Leviticus లేవేయ పుస్తకము, మూడో ఆగమము. Numbers గణనా పుస్తకము, నాలుగో ఆగమము. Deut ద్వితీయవివరణ, అయిదో ఆగమము.Joshua యెహోశూయ, యేశవా పుస్తకము. Judges విచార కర్తృ వివరణ, న్యాయాధిపతుల పుస్తకము. Ruth రూథ, రుత్తె. Sam. శిమూయేల్, శమువేల్.Kings రాజావళి, రాజులు. Chronicles వంశావళి దినముల ఆగమము.Neh. నిహిమేయ, నెఖెమీయ, Esther హెష్టరు, యేస్తరు. Job అయాబు,యోబుడు. Psalms గీతము, సంగీతములు, కీర్తనములు. Proverbs హితోపదేశము,సాలోమని వాక్యములు, సామితెలు. Eccl. ఉపదేశక, ప్రసంగి యొక్క పుస్తకము, ప్రసంగియబోధనము, Song పరమగీత, సాలోమని ఉత్తమమైనపాట,శలోమోన కీర్తనము. Isaiah యిశయియ, యోశాయా. Jerem యిరిమియి, యేరేమియ.Lamentations విలాపము, యేడ్వడము, దుఃఖాలాపనము. Ezekiel యిశికేయల్, యెశేకియే. Daniel దానీయెల్. Hosea హేశెయి. Joelయోయెల్. Amos ఆమొస్. Obad. ఉబియ. Jonah యూనస్. Micah మీఖా.Nahum నహూం Habak హబక్కుక్. Zeph. సిఫనియ. Haggai హగేయZechariah సిఖరీయరు. Malachi మలాఖి. Names of the Books of the New Testament, "ధర్మపుస్తకస్య శేషాంశః " (SNT). Matthew మథి, మత్తేయు. Mark మార్క, మార్కు. Luke లూక, లూకా. John యోహ ్ ,యోవాను. Acts ప్రేరితవారిక్రియలు, ఆపోస్తల నడతలు. Romansరౌమీయ, రౌమర, Cor. కరింతీయ, కోరింధల. Gal. గలాతియ. Revelationsప్రకాశితభవిష్యద్వాక్యము, ప్రకటనము; బైలు పెట్టిన విశేషము, ప్రత్యక్షపుపుస్తకము.
To Explode
(v), ( a), వెళ్లగొట్టుట, తరమగొట్టుట. Formerly it was supposed that the cholera was communicated by the touch but that idea is now *d మునుపు వాంతిభ్రాంతి స్పర్శచేత తగులుతుందని అంటూవచ్చినారు గాని యిప్పట్లో ఆ అభిప్రాయము పోయినది.
Fleet
(n), ( s), వాడలు, వాడలగుంపు.
To Nees
(v), ( n), తుమ్ముట.
Heraldic
(adj), వంశావళి సంబంధమైన. * device వంశము యొక్క ముద్ర, వంశ చిహ్నము.
Tautological
(adj), చెప్పినదాన్నే చెప్పే, పునరుక్తమైన.
To Encore
(v), ( a), మళ్లీఆడవలెనని ఆపేక్షించుట, మళ్లీ పాడవలెనని ఆపేక్షించుట.
Rag
(n), ( s), పేలిక, చింపిగుడ్డ * s చీరికలు, చింపిగుడ్డలు. * s and tatters చీరికలుపేలికలు. he toreit to * s చిందరవందర చేసినాడు, చిన్నా భిన్నము చేసినాడుతుత్తుమురు చేసినాడు. you have boiled this meat to * s నీవు దీన్ని చిముడగొట్టినావు. the board is all in *s ఆ పలక అంతా తుత్తుమురై పోయినది.
Mischief
(n), ( s), చెరుపు, చేటు, హాని, కీడు, దుర్మార్గము, దౌష్ట్యము, దుడుకు, కొంటెతనము. a monkey is always in * కోతి యెప్పటికిన్నిదుష్టు. the white ants have done * to these books చెదలు యీ పుస్తకములను కొట్టివేసినవి. the rain has done great * to the crop యీ వానచేత పయిరుకు నిండా చెరుపైనది. bathing in fever did him a great * జ్వరములో స్నానము చేయడము వాడికి నిండా వుపద్రవమైనది.reading that book did him a great * ఆ పుస్తకము చదవడము వాడికి నిండా చెరుపైనది.
Barbecue
(n), ( s), కోయకుండా వున్నది వున్నట్టే కాల్చినపంది.
Reel
(n), ( s), a frame to wind yarn on పరిటె. a kind of dance వొక విధమైననాట్యము.
Rosette
(n), ( s), గుడ్డతో కుట్టిన పువ్వు.
Fellow-suffer
(n), ( s), తన గతిలో వుండేవాడు.
Tropology
(n), ( s), రూపకాలంకారము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Job is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Job now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Job. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Job is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Job, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95700
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close