Telugu Meaning of To Yield

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Yield is as below...

To Yield : (v), ( a), and v.n. to produce కలగ చేసుట, ఫలింప చేసుట. to afford ఇచ్చుట. to concede or accede to ఒప్పుకొనుట, సమ్మతించుట. to give up విడుచుట. I *ed him the victory నేను అడ్డము లాడకుండా విడిచి పెట్టినాను, వొప్పుకొన్నాను. this tree *s no fruit యీ చెట్టు కాయదు. this country *s much rice యీ దేశములో వడ్లు నిండా పండుతున్నవి. he *ed up the ghost ప్రాణము విడిచినాడు, చచ్చినాడు. to submit లొంగుట, లోబడుట. if neither will *, the quarrel can never end ఇద్దరిలో వొకరు వొయిదొలగ కుంటేజగడము యెన్నటికీ తీరదు. he *ed to necessity కాలాను సారముగా చేసినాడు. he *ed to necessity కాలాను సారముగా చేసినాడు. he *ed to anger కోప పరవశు డాయెను. in beauty they must * to her అందములో వాండ్లు యీమెకు సరిపోల లేరు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Overthrow
(v), ( a), పడదోసుట, నాశము చేసుట, గెలుచుట, జయించుట.the earthquake overthew the houses భూకంపుముచేత యిండ్లుబోర్లపడ్డవి.
To Baa
(a), n. బా అని మేక కూసుట.
Neuter
(adj), నపుంసకమైన, మధ్యస్థమైన, తటస్థమైన. the * gender నపుంసక లింగము. he stood * యిటూ చేరక అటూ చేరక వుండినాడు.
To Elate
(v), ( a), ఉల్లాసపరుచుట.
Horsemeat
(n), ( s), గుర్రపు మేత.
Medler
(n), ( s), వొక విధమైనపండు, యిది కుళ్ళితే రుచిగా వుంటుందంటారు,మాగిన అరిటిపండు రీతిగా వుంటున్నది.
Felt
(the pret of Feel), స్పర్శ చేత తెలుసుకున్న, స్పర్శించిన, తాకిచూచిన, యెరిగిన. the heat is not * here యిక్కడ యెండ అనిపించదు. darkness that may be * గాఢాంధకారము. deep * మనసులో నాటిన, మహత్తైన.deep * sorrow మనసులో గాలముగా నాటిన దుఃఖం. heart* joy మనస్సును అంటిన సంతోషము, మహత్తైన సంతోషము. see to feel. Felt, n. s. cloth made of wool united without weaving నేయకుండాబొచ్చును గుట్టనవేసి చేయబడ్డ వొక విధమైన కంబళి, కోగిరిగుడ్డ, వున్నిబట్ట అంటారు.దీనితో టోపీలు చేస్తారు. or hide తోలు చర్మము.
Disarmed
(adj), ఆయుధములను తీసివేయబడ్డ, నిరాయుధుడుగా చేయబడ్డ.the prisoners were * and brought in కయిదీల ఆయుధములు పెరుక్కునివాండ్లను లోనికి తీసుకవచ్చినారు. he was completely * by thisయిందుతో వాడి ఫణము అణగినది, యిందుతో వాడు బొత్తిగా అణిగిపోయినాడు.
Unevitable
(adj), unavoidable నివర్తించగూడని, తప్పించరాని, అపరిహార్యమైన.
Deputy
(n), ( s), రెండోవాడు, నాయబు. he did this by * దాన్నితన మనిషిచేత చేయించినాడు. the * clerk రెండో జవాబు నివీసు.the * collector రెండో కలక్టరు, చిన్నకలెక్టరు. the sheriff * or, sheriff * రెండో నాజరు, చిన్ననాజరు.
Architecture
(n), ( s), యిండ్లు మొదలైనవి కట్టే విద్య, వాస్తుశాస్త్రము. From the * ofthis house it seems to be built by a Musulman యీ యింటి కట్టడపు వైఖరిచూస్తే తురకవాడు కట్టినట్టు తోస్తున్నది.
Third
(adj), మూడో. on the * of this month యీ నెల మూడో తేదిన. the *person in grammar ప్రథమ పురుష, వాడు, వాండ్లు, ఆమె మొదలైనవి. a *person or bystander పరుడు, అన్యుడు, తటస్థుడు. do either that or this,there is no * way అట్లాగైనా చెయ్యి యిట్లాగైనా చెయ్యి మూడో విధము లేదు. the *(or, ring) finger పవిత్రపు వేలు, అనామిక.
Witless
(adj), wanting understanding తెలివిలేని, తెలివిమాలిన,పిచ్చి.
To Bob
(v), ( a), యిటూ అటూ వేలాడుట, వూగాడుట, తొలగతీసుకొనుట. she hada pearl bobbing at her nose దానిముక్కున ముత్యము వేలాడుతుండెను. hebobbed his head to avoid the blow ఆ దెబ్బను తప్పించుకోవడానకు తలనుతొలగ తీసుకొన్నాడు.
Corruptible
(adj), చెడిపొయ్యే, కుళ్లిపొయ్యే నశించే, నశ్వరమైన A+.
Pang
(n), ( s), వేదన, బాధ, శూల, పోటు, వుండి వుండి వచ్చే నొప్పి.
To Vitrify
(v), ( n), to become glass గాజు అవుట. after the bricks vitrified ఆ యిటికెలు చిట్టెము కట్టిన తర్వాత.
Fencing-master
(n), ( s), సాము నేర్పేవాడు, గరడి నేర్పేవాడు.
To Splash
(v), ( n), and v. a. చెదురుట, చెదిరేటట్టు చేసుట.the dog was splashing about in the water ఆ కుక్క నీళ్ళలోఆట్లాడుతూ వుండినది. he *ed me with mud నా మీద బురదనీళ్ళు చేదిరేటట్టు చేసినాడు.
Terrified
(adj), భయపడ్డ,దిగులుపడ్డ,వెరచిన,చకితమైన, she was * at seeingthis దీన్ని చూచి దిగులుపడ్డది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Yield is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Yield now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Yield. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Yield is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Yield, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close