Telugu Meaning of Neuter

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Neuter is as below...

Neuter : (adj), నపుంసకమైన, మధ్యస్థమైన, తటస్థమైన. the * gender నపుంసక లింగము. he stood * యిటూ చేరక అటూ చేరక వుండినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Livelong
(adj), యావత్తు. the * lay యావత్తుదినము, పగలంతా. the * night రాత్రి అంతా..
Elegant
(adj), సొంపైన, సొగుసైన, సౌందర్యమైన, లక్షణమైన, శృంగారమైన.a man of * manners నాగరీకుడు, సరసుడు. * learning సాహిత్యము . *arts ఆట, పాట, చిత్రము, సాము మొదలైన విద్యలు.
Right
(adj), ఒప్పైన, తగిన, మంచి, సరియైన, న్యాయమైన, యుక్తమైన, అర్హమైన. *conduct మంచి నడక, న్యాయమైన నడక. this is not * యిది న్యాయము కాదు. this account is not * యీ లెక్క బాగా వుండలేదు, సరిగ్గా వుండలేదు. you are * నీవు చెప్పినదే సరి. I do not know if it is * or wrong అది తప్పో వొప్పో నాకు తెలియదు, అది సరో సరికాదో నాకు తెలియదు. this is * యిది న్యాయమే యిది సరే. as far as is * తగు మాత్రముగా. that is not his * name యిది వాడికి నిజమైన పేరు కాదు. the * way సరియైన దారి క్రమమైన మార్గము. he does not know the * way to do it దాన్ని చేయడానకు వాడికి సరి యైన దారి తెలియదు.he was formerly mad, he is now in his * mind వాడికి మునుపు వుండిన పిచ్చి తీరి యిప్పుడు తెలివిగా వున్నాడు. he was sitting clothed and in his * mind (సవస్త్రంస చేతనం A+) చక్కగా బట్టలు తొడుగుకొని పిచ్చి కళలు లేక తెలివిగలవాడై కూర్చుండివుండెను. not left కుడి, the * hand కుడి చెయ్యి. on the * side కుడి ప్రక్కన. he is my * hand man వాడే నాకు మంత్రి, వాడు వుంటేనే గాని నాకు యేపన్నీనిగడవదు, వాడు నాకు హస్తకుడు. the * hand caste కుడిచేతి వాండ్లు. he found fault with them all * and left వీడు వాడని చూడక అందరికిన్నీ చీవాట్లు పెట్టినాడు. he sold all his books * and left యిది అది అని చూడక పుస్తకాలన్నిటిని అమ్మినాడు. a * line చక్కని గీత, వంకరలేని గీత. * angleor the corner of a square చతురశ్రమముగా వుండె దానిలో వొక కోణము, చతురశ్రకోణము. * angle సరిమూల. a square has four * angles నలుచదరమునకునాలుగు సరి మూలలు వున్నవి.
To Hinge
(v), ( n), To depend ఆధారముగా వుండుట, మూలముగా వుండుట. the wholebusiness *s upon the minister యావద్వ్యవహారమున్ను మంత్రి చేతిలో వున్నది. the whole business *s upon the permission of the Government దానికి ముఖ్యము రాజాజ్ఞ.
Prohibited
(adj), నిషేధించబడ్డ. Polygamy is a malum in se, not every where a malum prohibitum : coining is a malum prohibitum, not a malum in se : murder is a malum in se as well as a malum prohibitum.
Foolishness
(n), ( s), పిచ్చితనము, అవివేకము.
Corky
(adj), బెండువలె వుండే, బెండుకంపు కొట్టే. a * substance బెండువలెమెత్తగా వుండేటిది.
Weakness
(n), ( s), feebleness, want of strength దుర్బలము,బలహీనము, ఆశక్తి. he has a * for buying horses వాడికిగుర్రాలు కొనడములో వొక పిచ్చి బులుపు.
Screech-owl
(n), ( s), పెద్ద గుడ్లగూబ, జీరగపిట్ట.
Acid
(n), ( s), పులుసు. * muriatic లవణ ద్రావకము. vitriolic * గంధక ద్రావకము.nitrious * పెట్లుప్పు ద్రావకము.
Bookish
(adj), పస్తకములమీద పడిచచ్చే, పుస్తకముల పిచ్చిపట్టిన.
Theological
(adj), వేదాంత విషయమైన. odium theologicum తమ వైరము.
Jolt
(n), ( s), కదలడము, కుదలడము.
Erasion, Erasure
(n), (s.), కాగితము మీద వ్రాసి కత్తితో గోకివేసిన స్థలము.this letter is full of erasures యీ జాబంతా కత్తితో గోకివున్నది. there were many erasures in the poem కావ్యములో శానాచోట్ల కత్తి గోకుళ్ళు వుండినవి.
To Need
(v), ( a), కావలసి వుండుట, అక్కర వుండుట. this *s timeయిందుకు కాలము కావలసి వున్నది. as the houses *ed repairs ఆయింటికి మరమ్మతు కావలసి వుండినందున. you * not doubt it అందుకునీవు సందేహించవలసిన అక్కరలేదు. you * not come to-morrow నీవు రేపు రావలసినది లేదు. Needful, adj. అగత్యమైన, ఆవశ్యకమైన, కావలసిన. take as much as * కావలసినంత తీసుకో.
To Farrow
(v), ( a), పంది పిల్లలను వేసుట.
Omnipresent
(adj), సర్వవ్యాపకమైన, అంతటా వ్యాపరించివుండే.
Consubstantial
(adj), ఏకీభూతమైన, ఏకీభవించిన, సమవస్తువుగా వుండే.
Disconnected
(adj), అసంగతమైన, అసంబంధమైన.
Stoat
(n), ( s), ఒక విధమైన అడవి పిల్లి. A sort of Ermine or Weasel,about the size of a large rat.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Neuter is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Neuter now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Neuter. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Neuter is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Neuter, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close