Telugu Meaning of Bible

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bible is as below...

Bible : (LiterallyThe books)గ్రంధములు,The new Sanscrit edition says ధర్మపుస్తకము. other versions say ఖ్రీస్తుమత గ్రంధము. Namesof the Books in the Bible: as rendered in the Sanscrit.Canarese, Tamil, and Bengali versions. OLD TESTAMENT ఆదిభాగము,పాతవొడంబడిక. NEW TESTAMENT అంతభాగము, ధర్మపుస్తక శేషాంశ: (SNT). Genesis అది పుస్తకము, మొదటి ఆగమము, మోశేయొక్క మొదటికాండExodus యాత్రాపుస్తకము, రెండో ఆగమము, రెండో ఆగమము, రెండోకాండ. Leviticus లేవేయ పుస్తకము, మూడో ఆగమము. Numbers గణనా పుస్తకము, నాలుగో ఆగమము. Deut ద్వితీయవివరణ, అయిదో ఆగమము.Joshua యెహోశూయ, యేశవా పుస్తకము. Judges విచార కర్తృ వివరణ, న్యాయాధిపతుల పుస్తకము. Ruth రూథ, రుత్తె. Sam. శిమూయేల్, శమువేల్.Kings రాజావళి, రాజులు. Chronicles వంశావళి దినముల ఆగమము.Neh. నిహిమేయ, నెఖెమీయ, Esther హెష్టరు, యేస్తరు. Job అయాబు,యోబుడు. Psalms గీతము, సంగీతములు, కీర్తనములు. Proverbs హితోపదేశము,సాలోమని వాక్యములు, సామితెలు. Eccl. ఉపదేశక, ప్రసంగి యొక్క పుస్తకము, ప్రసంగియబోధనము, Song పరమగీత, సాలోమని ఉత్తమమైనపాట,శలోమోన కీర్తనము. Isaiah యిశయియ, యోశాయా. Jerem యిరిమియి, యేరేమియ.Lamentations విలాపము, యేడ్వడము, దుఃఖాలాపనము. Ezekiel యిశికేయల్, యెశేకియే. Daniel దానీయెల్. Hosea హేశెయి. Joelయోయెల్. Amos ఆమొస్. Obad. ఉబియ. Jonah యూనస్. Micah మీఖా.Nahum నహూం Habak హబక్కుక్. Zeph. సిఫనియ. Haggai హగేయZechariah సిఖరీయరు. Malachi మలాఖి. Names of the Books of the New Testament, "ధర్మపుస్తకస్య శేషాంశః " (SNT). Matthew మథి, మత్తేయు. Mark మార్క, మార్కు. Luke లూక, లూకా. John యోహ,యోవాను. Acts ప్రేరితవారిక్రియలు, ఆపోస్తల నడతలు. Romansరౌమీయ, రౌమర, Cor. కరింతీయ, కోరింధల. Gal. గలాతియ. Revelationsప్రకాశితభవిష్యద్వాక్యము, ప్రకటనము; బైలు పెట్టిన విశేషము, ప్రత్యక్షపుపుస్తకము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gregariously
(adv), గుంపుగా, మందగా.
Specimen
(n), ( s), మచ్చు, మాదిరి, సవతు, దృష్టాంతము. a fine *of needlework యిది కుట్రపుపనిలో శ్రేష్టమైనమాదిరి. I will bringyou a * of the stone ఆ రాయికి మాదిరి తీసుకొని వస్తాను. this is a * of his hand-writing యిది వాని అక్షరాల మాదిరి, యిది వాడి వ్రాలు. he brought this as a * of the leaves ఆ ఆకులకు మాదిరిగాదీన్ని తీసుకొని వచ్చినాడు.
Boreal
(adj), Northern ఉత్తరపు, కుబేర దిక్కు సంబంధమైన.
Confluent
(adj), కూడివుండే, సంగమమైన యుండే. * small pox మల్లెలు అనేరోగము.
Lodge
(n), ( s), చావిడి సత్తము. a * or society of freemasons ఫ్రీమేస ్ మతస్థుల సభ.a * for watchers placed in a garden మంచె.
Herbaceous
(adj), పచ్చి ఆకుల సంబంధమైన, ఓషధుల సంబంధమైన.
Inborn
(adj), అంతర్గర్భితమైన, అంతర్వర్తియైన, తనకు తానే కలిగిన, సహజమైన.
Asbestos
(n), ( s), ఒక తరహా రాయి, దీన్ని పగలకొట్టితే నార నారగా వస్తుంది.దీనితో చేసిన గుడ్డ నిప్పులో వేస్తే కాలదు.
To Cheep
(v), ( n), కిచకిచలాడుట, యిది యెలుకలను గురించిన మాట.
Cipher
(n), ( s), sunna, pUjyamu, aMkeV, akRaramu. Initial letters of namesuMgaramulu moVxalEna vAtilo voVkatiwo voVkati peVnusu koVnnattu soVgusugA vrAsesaMkewAkRaramulu, or fool mUDudu. The art of writing in * AraMdakamu,saMkewalipi. the letter was written in * A jAbu saMkewAkRaramulawo vrAyabaddaxi.
Periodically
(adv), ఆయా నియమిత కాలములో.
Sea-sickness
(n), ( s), వాడమీద పోవడము వల్ల తల తిరిగి కలిగే వాంతులు.
Low-countries
అనగా the countries called Bavaria and the lower Rhine
Best
(adj), సర్వోత్తమమైన, శ్రేష్ఠమైన, ముఖ్యమైన. Of all these horses thisis the * ఆ గుర్రములలో యిది సర్వోత్తమమైనది. she is the * of women అది స్త్రీతిలకము, నారీరత్నము. I di my * to please him వాడికి సంతోషమురావడానకై నాచేతనైన మట్టుకు చేసినాను. to the * of my knowledge నేనెరిగినమట్టుకు. I did it to the * of may power దాన్ని నా శక్తివంచన లేకుండాచేసినాను. to the best of my belief నాకు తోచినంతల్లో. I made the *of my way there అక్కడికి నాచేతనైన త్వరగా పోయినాను. you must make the * you can of this వుండేదాన్ని పెట్టుకొని నీచేతనైన మట్టుకు సాగవేసుకో వలసినది. hemade the * of a bad bargain వున్నదాన్ని పెట్టుకొని యధోచితము గడుపుకొన్నాడు.you have the * of it జయించినావు, గెలిస్తివి.
To Confute
(n), ( s), ఖండించుట ఆక్షేపించుట, నుజము కాదని చూపుట.
Docket
(n), ( s), ( a denuciation of a bankrupt ) దివాలెత్తినవాణ్ని గురించిన ప్రకటన కాగితము.
Hydrocephalus
(n), ( s), తలవాచి చచ్చే వొకవిధమైన రోగము.
Giver
(n), ( s), యిచ్చేవాడు, దాత.
Eel
(n), ( s), మలుగు చేప, పామువలె వుండే చేప. various species are called కుళ్లెం,బుక్కడం, గడ్డిపాము, దుండుపాము, చెమ్మనిపాము, తవిటికిపాము, కొంమ్మెరపాము. an *pot (a snare for eels) ములుగుచేప పట్టే కడవ.
Imitative
(adj), అనుకరించే, అనుసరించే, అనురూపముగా వుండే.painting is an * art చిత్రము వొకటిని చూచి దానివలె వ్రాసేటిపని.* sound అనుకరణ శబ్ధము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bible is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bible now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bible. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bible is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bible, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83783
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close