Telugu Meaning of To Dilacerate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Dilacerate is as below...

To Dilacerate : (v), ( a), కొందుట, శరీరమును చిన్నాభిన్నముచేసుట. the tiger *d the man ఆ పులివాణ్ని చిన్నాభిన్నముచేసినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Flooks
(n), ( s), వాడ లంగరు యొక్క చేతులు.
Idiosyncrasis
(n), ( s), (peculiarity) ప్రకృతి, స్వభావము, విశేషభావము, ఇంగితము.a Sanscrit verse says ఆకారేణైవ చతురా స్తర్కయంతి పరేంగితం,గర్భస్థం కేతకీపుష్ప మామౌదేనేవ షట్పదాః from the countenance will the wise discover the * (or disposition; ) as the lily growing unseen is betrayed by its scent to the bee.
Malleable
(adj), నయముగల, సాగే. Iron is * but bell metal is not ఇనుములో నయముకద్దు కంచులోలేదు, ఇనుము సాగేటిది కంచు సాగనిది.
Gastric
(adj), కడుపులో వుండే. * juice దీపనము కలగచేసేరసము.ఆకలి కారణమైన రసము, అనగా జఠరాగ్ని.
To Manage
(v), ( n), నిగ్గుట, జరుగుట. I cannot * without you నీవు లేకనాకు నిగ్గదు, జరగదు, సాగదు. he *d to get the esate into his handsఆ యాస్తిని తన స్వాధీనము చేసుకోవడానికై యుక్తి చేసినాడు. how did you * to get into the house? ఆ యింట్లోకి పోవడానకు యేమి వుపాయము చేసినావు. I couldnot * without telling him వాడితో చెప్పక విధిలేదు.
Harelipped
(adj), మొర్రిపెదవిగల.
Tropic
(n), ( s), the line at which the sun turns back, of which the northhas the * of Cancer, and the south the * of Capricorn ఉత్తర దాక్షిణాయనసీమ, తత్సూచక రేఖ, యెండ మెండుగా వుండే దేశము. those who live within the *s ఉష్ణదేశస్థులు.
To Prevaricate
(v), ( n), సందిగ్ధముగా చెప్పుట, గడియకు వొక మాట చెప్పుట,తారుమారుగా చెప్పుట, తప్పు మాటలాడుట. the witness * s ఆ సాక్షి అటూగాక యిటూగాక చెప్పుతాడు.
Intwined
(adj), పేనిన, మెలిపెట్టిన, మెలిపెట్టబడ్డ.
Hide
(n), ( s), చర్మము, తోలు. a * of land గోచర్మమాత్రభూమి, అనగా వొక అరకపట్టునేల, యిది ప్రాచీన వాక్యము, యిప్పట్లో చెల్లదు. the phrase used in M. XIII. 2. 363 is literally గోచర్మ మాత్ర భూమి.
Chancery
(n), ( s), సీమలో వుండే వక తరహా న్యాయ సభ.
Indweller
(n), ( s), అంతర్యామి, అంతర్వాసి, లోగావుండేవాడు, క్షేత్రజ్ఞః.
Footing
(n), ( s), నిలకడ, నిలిచేస్థానము, ఆటలో అడుగులు వేయడము. in climbing the hill he could not keep his * కొండ యెక్కడములోవాడికి అడుగు వూనకపోయినది. he lost his * కాలుజారిపడ్డాడు. on the * of friendship స్నేహభావమువల్ల , స్నేహమునుపట్టి. he is not on a *with them వాండ్లెక్కడ వీడెక్కడ, వాండ్ల స్థితి యెక్కడవీడిస్థితి యెక్కడ he is now on a good * with them వాండ్లకువీడికి యిప్పుడు విహితముగా వున్నది. these t hree are on the same * at courtరాజుకు వీండ్లు ముగ్గురు సమమే.
Pelvis
(n), ( s), కీగడుపు, పొత్తికడుపు.
In Statu Quo
(adv), యథారీతిగా, యధావిధిగా. I found him statuquo వాడు అదేరీతిగా వుండగా నాకు చిక్కినాడు. it is in statu quoఅదే రీతిగా వున్నది.
Near
(adj), సమీపమైన, దగ్గరగా వుండే, సన్నిహితమైన. * relationship దగ్గిరి బంధుత్వము. on the * side దగ్గిరి తట్టు, దగ్గిరి పక్క, అనగా ఈ తట్టు, ఈవలి తట్టు, ఇవతలి తట్టు. the * side of a horse గుర్రానికి దగ్గిరి తట్టు, అనగా యెక్కేవాడికి వాటముగా వుండే గుర్రము యొక్క యెడమ తట్టు. or miserly లోభియైన, లుబ్ధత్వము గల. a * manలోభి, లుబ్ధుడు.
Yeanling
(n), ( s), the young of sheep మేక పిల్ల.
Dazzling
(adj), కండ్లు చెదిరేటట్టు చేసే, మిరమిట్లు కొనేటట్టుచేసే. a * white కండ్లు చెదిరే తెలుపు. the * glory ofhis name అతని మహత్తైన ఖ్యాతి.
Avalanche
(n), ( s), గండశైలము, ఒడుదుడుకుగా వుండే బ్రహ్మాండమైన గుండురాయి,బ్రహ్మాండమైన మంచుగడ్డ.
Twain
(adj), two రెండు, యిద్దరు. which of the * ? యిద్దరిలో యెవడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Dilacerate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Dilacerate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Dilacerate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Dilacerate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Dilacerate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close