Telugu Meaning of Dazzling

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dazzling is as below...

Dazzling : (adj), కండ్లు చెదిరేటట్టు చేసే, మిరమిట్లు కొనేటట్టుచేసే. a * white కండ్లు చెదిరే తెలుపు. the * glory ofhis name అతని మహత్తైన ఖ్యాతి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Compilation
(n), ( s), సంగ్రహము, రచన, ఆయాగ్రంధములలో నుంచి యెత్తి రచించినది. a * of poetry కావ్య సంగ్రహము. a * of verses చాటు శ్లోక పుస్తకము. a * of rules సూత్ర సంగ్రహము, సూత్ర మంజరి. during the * of this dictionary యీ నిఘంటు రచిస్తూ వుండగా. a worthless * పనికిమాలిన గ్రంధము, కుకావ్యము.
To Protrude
(v), ( a), బయిటికి తోసుట. he *d his tongue నాలికె వెళ్లబెట్టినాడు.
Tutelar
(adj), protecting సంకరక్షించే, పోషించే. the * God యిష్టదేవుడు,యిలువేల్పు.
Filings
(n), ( s), (dust) రజము, రాపొడి, బీడు.
Accord
(n), ( s), సమ్మతి. he came of his own * తనకు తానే వచ్చినాడు. All withone * అందుకు వొక మనసుగా, ఏక గ్రీవముగా.
Tomtit
(n), ( s), a small bird పిచ్చికవంటి వొక చిన్న పిట్ట.
Subsistence
(n), ( s), means of supporting life జీవనము, జీవనోపాయము,గ్రాసము. their sole * was bread వాండ్లు కేవలము రొట్టె తిని వుండినారు.they were in want of * గ్రాసమునకు లేకుండా వుండినారు. means of * బ్రతుకుదెరువు. real being ఉండడము, ఉనికి. there is no * in this cloth యిందులో దార్ఢ్యము లేదు. they say that all beings have their * in God. సమస్త జంతువులున్ను యీశ్వురునియందు వున్నవని అంటారు. a * in the Trinity మూడు మూర్తులలో వొకటి.
Cloudtopt
(adj), మేఘఛన్నమైన, మేఘావృతమైన.
Ramble
(n), ( s), తిరగడము, కొంచెము దూరము పోవడము. I took a * through thetown పట్టణములో కొంచెము దూరము తిరిగినాడు.
Possessive
(adj), సంబంధార్థకమైన. the * case షష్ఠీవిభక్తి. the * pronounsషష్ఠ్యర్థక సర్వనామములు. my, thy, his, her, our, your, their యిత్యాదులు.
Much
(adj), విస్తారము, నిండా, శానా, బహు, మహా. how *? యెంతమాత్రము. so * అంతమాత్రము, అంత how * water? యేపాటినీళ్ళు, యెంతనీళ్ళు. as * as you want నీకు కావలసినంతమట్టుకు. as * as possible కూడినమట్టుకు. as * as is proper తగినమట్టుకు. as * as I know నాకు తెలిసినంత. I know thus *నాకు తెలిసినదింతే. two or three times as * రెండు ముడింతలు.not even so * as a servant వొక నవుకరు సహితములేడు. you have put too * water నిండా నీళ్ళు పోసినావు. (a vulgar errorregarding too * or too) యివి మంచిపనిని గురించి కూడదు, యేలాగంటేto eat, to drink, to sleep, to talk అనే మాటలు మంచిని గురించినవి గనుక he ate too *, he drunk too *, he slept too *, talked too *, నిండా తిన్నాడు, అధికముగా తాగినాడు, నిండా నిద్రపోయినాడు, అధికముగా మాట్లాడినాడు, యిట్లా చెప్పడము న్యాయమే, అయితే he was angry, he was sick, it was diffioult, they were poor, this is unjust యిటువంటి మాటలు దుఃఖకరములుగనుక. he was too * or too angry, he was too * sick, it was too * difficult, they were too * poor, this is too * unjust అని బొత్తిగా అనరాదు. See Note on Too.
Contemptible
(adj), హేయమైన, నీచమైన, అల్పమైన, తుచ్ఛమైన, దిక్కుమాలిన. hebrought a * army స్వల్పమైన దండు తీసుకవచ్చినాడు. a * wretch దిక్కుమాలినగొడ్డు. a * horse పనికిమాలిన గుర్రము. * wages స్వల్పసంబళము.
Transcription
(n), ( s), ఎత్తి వ్రాయడము, ప్రతి వ్రాయడము, పుత్రిక వ్రాయడము.
To Waylay
(v), ( a), to beset by ambush దోవకట్టుట, దారికట్టుట.they waylaid him wishing to kill him వాణ్ని చంపవలెనని దారిలోకనిపెట్టుకొని వుండినారు.
Misguide
(adj), తప్పుదారినిపడ్డ, పెడదారినిపడ్డ, ఆశిక్షితమైన. a * youth తలకొట్లమారి. a * wretch మూర్ఖుడు.
Impersonal
(adv), పురుషహీనముగా. that verb is here used * ఆ క్రియనుగురించిన మాట. * verb పురుషవిహీనక్రియ. it rains కురుస్తున్నది. it is hot కాకగాయున్నది.
Kernel
(n), ( s), లోనిది, గర్భము పప్పు. * of a cocoanut కొబ్బెర. the * of the almond బాదాంపప్పు. the * of a boil గేడ్డలోని మొలక. the * of the affair ఆ వ్యవహారములోని జీవాతు. the *s of the throat are swollen వాడికి గవదలు వాచినవి.
Lath
(n), ( s), సెండె, బద్ద. a dagger of * కొయ్యబాకు.
Presidency
(n), ( s), superintendency ప్రభుత్వము, అధికారము, సంస్థానము. ortown రాజధాని, పట్నము, రాజ్యము. in the four Presidencies i.e. in Madras,calcutta, Bombay and Agra. నాలుగు రాజ్యములలో అనగా ఇండ్యదేశమంతటానున్ను. Suttee is now abolishedin the four Presidencies భరత ఖండములో సహగమనము నిలిపివేయబడ్డది.
First-fruites
(n), ( s), మొదటి ఫలము, తొలి కాపు పండ్లు, తొలికారుపండ్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dazzling is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dazzling now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dazzling. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dazzling is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dazzling, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close