Telugu Meaning of Misguide

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Misguide is as below...

Misguide : (adj), తప్పుదారినిపడ్డ, పెడదారినిపడ్డ, ఆశిక్షితమైన. a * youth తలకొట్లమారి. a * wretch మూర్ఖుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unlighted
(adj), not shown by lights దీపాలు పెట్టబడని. not set on fireతగలపెట్టబడని, ముట్టించబడని.
Hourly
(adv), గడియగడియకు. this medicine is to be taken * ఈ మందునుగడియగడియకు తీసుకోవలసినది. the ship is * expected ఆ వాడ రావడము గడియల మీద వున్నది. he is in * danger వాడికి గడియారము మీద వున్నది.
Sterling
(adj), real స్వచ్ఛమైన, శ్రేష్టమైన, అచ్చమైన, చలామణిఅయ్యే. * wit మంచి చమత్కారము. * gold అచ్చ బంగారు. * silverమంచి వెండి. this is * praise యిది మంచి స్తుతి. a man of *worth ప్రామాణికుడు, పెద్దమనిషి. a pound * రొక్కముగా చెల్లించిన పది రూపాయీలు. this bill was worth ten pounds * యీ హుండికి రొక్కముగా నూరు రూపాయిలు వచ్చును.
To Sorrow
(v), ( n), చింతపడుట, వ్యసనపడుట, జాలిపడుట, పొక్కుట.
Knowledge
(n), ( s), జ్ఞానము, ప్రజ్ఞ, తెలివి, ఏరుక, విద్య. I have no * of him నేను వాణ్ని యేరగను, వాడికి నాకు పరిచయము లేదు. he has a very good * of sanscrit వాడికి సంస్కృఅతములో మంచి ప్రవీణత కలదు, పాండిత్యము గలదు. I have no * medicine నాకు వైద్యములో ప్రవీణత లేదు. he did this without my * నా యేరుకలేక దీన్ని చేసినాడు. I came there without his * వాడికి తెలియకుండా వచ్చినాను. after it came to my * అది నాకు తెలిసిన తరువాత when it wasbrought to my * నాకు తెలియగానే. to the best of my * or as far as my * goes నాకు తెలిసినమట్టుకు. they took * of him అతణ్ని గురించి విచారించినారు. he had carnal * of her దానితో పోయినాడు, దానితో సంసర్గము చేసినాడు.
Shrilly
(adj), కీచుమని, ఖంగుమని. the cock crowed * కోడిఖంగుమని అరిచినది.
Sudorific
(adj), చెమటను కలగచేసే.
Sprout
(n), ( s), మొలక, అంకురము, మోను, చిగురు.
Splay-footed
(adj), వికారమైన పాదములుగల.
Mantel Piece
(n), ( s), నిప్పుగూటిమిద్దె, పోయిగూటి మిద్దె, అనగా నిప్పుగూడు,పొయిగూడు, వీటి గడప మీద శృంగారముగా కొయ్యతోగాని రాతితోగాని కట్టిన చిన్నమిద్దె. he ought to write these words over his'* యీ మాటలనువాడి పొయిగూటి మిద్దెమిద వ్రాయవలసినది, అనగా సీమలో చలికోసరము యేవేళనిప్పుగూటి ముందర కూర్చుంటారు గనుక యీ మాటలను చూస్తూ వుమడడము వల్ల బాగాజ్ఞాపకము వుండునని భావము. See Fireplace and Chimneypiece.
Cemetery
(n), ( s), స్మశానము, సమాధి స్థలము, పీనుగులను పూడ్చే స్థలము.
To Moan
(v), ( a), n. మూలుగుట, గోలపెట్టుట.
Endangered
(adj), అపాయమును పొందిన. his life will be * వాడి ప్రాణమునకు అపాయము వచ్చును, మోసము వచ్చును.
Fertilized
(adj), కలుగచేయబడ్డ. the lands * by the flood యీ వెల్లువపారి కారముగా వుండే భూమి.
Bagman
(n), ( s), or hawker ఆకరు. or man that carries a bagమూటమోసేవాడు.
Ungnentle
(adj), harsh; rude క్రూరమైన, నిర్దయాత్మకమైన.
Larum
(n), ( s), ఎచ్చరిక, నిద్దలేపే వొకవిధమైన ఘంటానాదము.
Ineffective
(n), ( s), (in the army). పనికి వుపయేగించని వాండ్లు, యుద్ధానికివుపయోగము కాని వాండ్లు.
To Suffocate
(v), ( a), ఉడ్డు గుడుచు కొనేట్టు చేసుట, ఊపిరి తిప్పుకోనియ్యకుండా చేసుట.to * with smoke as a torture ముంత పొగవేసుట. I am *d with this smoke యీపొగలో నేను వూపిరి తిప్పుకోలేక పోతిని, ఉడ్డుగుడుచు కొంటిని. he was *d with passion ఆగ్రహముచేత బిర్ర బిగుసుకొని యుండినాడు.
Precocity
(n), ( s), పిందెలో పండడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Misguide is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Misguide now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Misguide. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Misguide is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Misguide, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149852
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95688
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close